ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Vijayasai Reddy: వైసీపీ ఆరోపణలకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్

నేను ఈ జన్మకు టీడీపీలో చేరను !

Vijayasai Reddy: వైసీపీ ఆరోపణలకు  ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్
ADVERTISEMENT

ఆదివారం వైసీపీ విడుదల చేసిన వీడియోపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ లిక్కర్ కుంభకోణంలో సీఐడీ విచారణకు ముందు విజయసాయిరెడ్డి టీడీపీ నేతను కలిశారని.. విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారంటూ వైసీపీ ఆదివారం వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై విజయసాయిరెడ్డి స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సుదీర్ఘ ట్వీట్ చేశారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత టీడీ జనార్ధన్‌తో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు అంటూ వైసీపీ ఆదివారం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆరోపణలకు విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తాను సైలెంట్‌గా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చడం లేదన్న విజయసాయిరెడ్డి.. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

నేను మౌనంగా ఉండడం వైయస్సార్సీపీలో కోటరీకి నచ్చటం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ.. జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు సంబంధంలేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. ” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

“2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా బాథ్యత తీసుకుని ఉందేవాడినేమో. కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్‌గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా?” అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నిచారు.

మరోవైపు టీడీపీ నేత టీడీ జనార్ధన్‌ను కలిశారనే ఆరోపణలపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయిరెడ్డి.. తనకు కృష్ణగారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

“నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబుగారినే కలుస్తా .. వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేసు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు” అంటూ విజయసాయిరెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేశారు.

1/2: నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదు. అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను…

— Vijayasai Reddy V (@VSReddy_MP) May 26, 2025

Tags: #AndhraPradesh#APpolitics#ChandrababuNaidu#KakinadaPort#PoliticalControversy#Tdp#TwitterWar#VijayasaiReddy#ysjagan#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Narivetta:”టొవినో థామస్ ‘నరివెట్ట’ తెలుగు రిలీజ్: మే 23న గ్రాండ్ విడుదల”

Next Post

AP Politics: లక్ష్యం నెరవేరేనా..?

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Next Post
AP Politics: లక్ష్యం నెరవేరేనా..?

AP Politics: లక్ష్యం నెరవేరేనా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info