ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Vidya Balan: మతి పోగొడుతోంది!

Vidya Balan: మతి పోగొడుతోంది!
ADVERTISEMENT

బెంగాలీ మూవీ ‘భలో థేకో’ తో 2003లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ విద్యా బాలన్‌. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, అందాల ఆరబోతతో స్టార్‌డం దక్కించుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు వాంటెడ్‌గా విద్యా బాలన్‌ పేరు దక్కించుకుంది.

అలాంటి విద్యా బాలన్‌ అనారోగ్య సమస్యల కారణంగా బరువు విపరీతంగా పెరగడం, కొన్నాళ్ల తర్వాత తగ్గడం తరచూ జరుగుతూనే ఉంటుంది. విద్యా బాలన్‌ తన బరువు సమస్య గురించి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఎప్పటికప్పుడు తన సమస్యను అధిగమిస్తూ వచ్చింది.

సాధారణంగా హీరోయిన్స్‌ మూడు పదుల వయసు వరకు యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడైతే నాలుగు పదుల వయసులో పడుతారో అప్పటి నుంచి అందాల ఆరబోత తగ్గిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్స్‌ కనీసం స్కిన్ షో కి సైతం ఆసక్తి చూపించరు. కానీ కొందరు మాత్రం నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల పడుచు అమ్మాయిలతో సమానంగా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు.

విద్యా బాలన్‌ ఆ కోవలోకి వస్తుంది. నాలుగు పదుల వయసు దాటిన విద్యా బాలన్‌ సినిమాల విషయంలోనూ జోరు తగ్గడం లేదు. గత ఏడాది విద్యా బాలన్‌ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

తాజాగా ప్రముఖ మ్యాగజైన్‌ పికాక్‌ కవర్‌ పేజ్‌పై విద్యా బాలన్‌ కన్నుల విందు చేసింది. పింక్ డ్రెస్‌లో విద్యా బాలన్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. అల్ట్రా మోడ్రన్‌ హెయిస్ స్టైల్‌తో పాటు, వయసు సగానికి పైగా తగ్గించి చూపించే విధంగా మేకోవర్‌తో విద్యా బాలన్‌ ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆమె డీప్ నెక్‌ క్లీ వేజ్‌ షో మతి పోగొడుతోంది.

మొత్తంగా విద్యా బాలన్‌ దాదాపు 15 ఏళ్ల క్రితం చేసిన డర్టీ పిక్చర్‌లో ఎలా అయితే అందంగా, శృంగార తారగా కనిపించిందో ఇప్పటికీ అదే మాదిరిగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న నేపథ్యంలో విద్యా బాలన్ మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలుగులో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యా బాలన్‌ నటించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ భార్య బసవ తారకం పాత్రలో విద్యా బాలన్‌ నటించి మెప్పించింది. అంతే కాకుండా ఇంకా పలు సినిమాల డబ్బింగ్‌ వర్షన్‌లతోనూ విద్యా బాలన్‌ తెలుగు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి.

బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విద్యా బాలన్‌ అందాల ఆరబోత ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటికీ ఇంత అందంగా ఉన్న విద్యా బాలన్‌ సౌత్‌లో మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని ఆశగా ఉందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags: BoldVidyaBalan PeacockMagazine BoldLook GlamorousAt40 VidyaBalanPhotoshoot TheDirtyPictureVibes BollywoodDivas Entertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Los Angeles: 2028 ఒలింపిక్స్ షెడ్యూల్

Next Post

Nara Lokesh: ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Related Posts

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou
Entertainment

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway
Andhra Pradesh

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana
Big Story

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

IPL 2026 Final
Big Story

IPL 2026 Final: గుజరాత్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఛాంపియన్, కోహ్లీ అజేయ 75 పరుగులు

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam
Andhra Pradesh

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

Next Post
Nara Lokesh: ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nara Lokesh: ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

IPL 2026 Final

IPL 2026 Final: గుజరాత్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఛాంపియన్, కోహ్లీ అజేయ 75 పరుగులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info