ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home World

US Indians: అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని.. స్వదేశాలకు పంపించే చర్యలు వేగవంతం

US Indians: అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని.. స్వదేశాలకు పంపించే చర్యలు వేగవంతం
ADVERTISEMENT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి.. ఆ దేశంలో వీసా గడువు ముగిసినా నివసించేవారు, అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని.. స్వదేశాలకు పంపించే చర్యలు వేగవంతం చేశారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా సైనిక, వాణిజ్య విమానాల్లో అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 205 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం సీ17.. పంజాబ్‌లో దిగింది. అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. చట్టవ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వారిని బయటికి పంపేస్తోంది.

ఈ క్రమంలోనే మంగళవారం 205 మందితో టెక్సాస్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికా మిలిటరీ విమానం సీ-17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే అందులో ఉన్న వారంతా పంజాబ్, దాని పరిసర రాష్ట్రాలకు చెందిన వారు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక స్వదేశానికి చేరిన ఈ అక్రమ వలసదారులను ఏం చేస్తారు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు మన దేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని తెలుస్తోంది. దీంతో అవసరమైన తనిఖీలు నిర్వహించిన తర్వాత.. వారందర్నీ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే వారిని అమెరికా నుంచి స్వదేశానికి పంపించే ముందు ప్రతీ ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు.. అక్రమ వలసదారులను తీసుకు రానున్నాయని స్పష్టం చేశారు. అమెరికా హోంలాండ్‌ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం.. అమెరికాలో ఉంటున్న 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేవని తెలుస్తోంది. వారిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు అమెరికా ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ రిమూవల్‌ ఆపరేషన్స్‌ నిర్బంధంలో ఉంచగా.. తొలివిడతలో భాగంగా 205 మందిని పంపించేశారు. మరోవైపు.. అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించాలని అమెరికా తీసుకున్న నిర్ణంపై ఇప్పటికే భారత్‌ స్పందించింది. ఏ దేశంలోనైనా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని.. ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వీసా గడువు ముగిసిన తర్వాత లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని స్పష్టం చేసింది.

Tags: #USIndians #DonaldTrump #UnitedStates #lliegalimmigrants #USmilitary #INDIA #InternationalNews #PmModi
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Next Post

Parvati Nair :వ్యాపారవేత్తతో నటి ఎంగేజ్‌మెంట్

Related Posts

GlobalEconomy
Big Story

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

WorldNews
Big Story

WorldNews:ఇజ్రాయెల్–లెబనాన్ ఉద్రిక్తతలు: హైఫాపై దాడులు, బీరూట్‌పై ప్రతీకారం – మధ్యప్రాచ్యం మళ్లీ యుద్ధం!

IsraelAirstrikes
Big Story

IsraelAirstrikes:ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం – CIA గూఢచర్యం, ఇజ్రాయెల్-అమెరికా ఎయిర్ స్ట్రైక్స్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

GulfCountries
Big Story

GulfCountries:ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా ఉమ్మడి దాడి: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు

Thailand
Latest

Thailand:థాయిలాండ్‌లో ఘోర విషాదం.. స్కూల్‌లోకి చొరబడి అంధాధుంద్ కాల్పులు…

Trump
Latest

Trump:ట్రంప్‌ సర్కారు మరో కఠిన నిర్ణయం.. 75 దేశాలకు వీసాలపై తాత్కాలిక బ్రేక్!

Next Post
Parvati Nair :వ్యాపారవేత్తతో నటి ఎంగేజ్‌మెంట్

Parvati Nair :వ్యాపారవేత్తతో నటి ఎంగేజ్‌మెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SouthActress

SouthActress:నారింజ రంగు చీరలో మెరిసిన అతుల్య రవి – ఈ స్టిల్స్‌లో అదిరిపోయే అందం

APPolitics

APPolitics:జగన్ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారా? – డోన్ సభలో సీఎం చంద్రబాబు విమర్శలు

RevanthReddy

RevanthReddy:మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

GlobalEconomy

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info