ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Business

New Rupes: UPI వ్యవస్థలో కీలక మార్పులు

New Rupes:  UPI వ్యవస్థలో కీలక మార్పులు
ADVERTISEMENT

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల దృష్ట్యా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొస్తోంది. ఇవి ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు గూగుల్ పే, ఫోన్ పే , పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించే వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు, యాప్‌లకు బరువు తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

వినియోగదారులపై ప్రభావం చూపే ప్రధాన మార్పులు:

* బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడంపై పరిమితి: ఒక యాప్ ద్వారా రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలుగుతారు. అయితే, మీరు వేరే యాప్‌లలో కూడా చెక్ చేయొచ్చు. అంటే, ప్రతి యాప్‌కు వేర్వేరు పరిమితి. * షెడ్యూల్డ్ ఆటో-పేమెంట్ సమయ పరిమితి: ఆటోమేటిక్ చెల్లింపులు (AutoPay) కేవలం నిర్దేశిత సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటల లోపు, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 వరకు, రాత్రి 9:30 తర్వాత చెల్లించాలి.

త్వరిత లావాదేవీ ఫలితాలు: ఒక లావాదేవీ ఫెయిల్ అయినా లేదా సక్సెస్ అయినా.. ఫైనల్ స్టేటస్ కొన్ని సెకన్లలో యాప్‌లో కనిపించాలి. ఆలస్యం ఇక ఉండదు. * లావాదేవీ స్టేటస్ చెక్ పరిమితి: పెండింగ్ లో ఉన్న లావాదేవీని గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు. ఒక్కో చెకింగ్ మధ్యన కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి. * లింక్ చేసిన ఖాతాల వీక్షణ పరిమితి: రోజుకు 25 సార్లు మాత్రమే మీరు మీ యాప్‌లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల లిస్టును చూడగలుగుతారు.

* రివర్సల్ రిక్వెస్ట్ పరిమితి: ఒక నెలలో 10 రివర్సల్ (పేమెంట్ తిరిగి అడగటం) రిక్వెస్ట్‌లు మాత్రమే పెట్టగలరు. ఒక సెండర్‌కు గరిష్ఠంగా 5 వరకే అవకాశం. – లావాదేవీకి ముందు రిసీవర్ వివరాలు స్పష్టత: పేమెంట్ చేయించే ముందు, రిసీవర్ బ్యాంక్ పేరు స్క్రీన్‌పై చూపించాల్సి ఉంటుంది. ఇది మోసాలు, పొరపాట్లు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. * బ్యాంకులు, యాప్‌లపై కూడా పక్కాగా నియంత్రణ NPCI జారీ చేసిన మరో నోటీసు ప్రకారం.. యూపీఐలను అదుపులో లేకుండా ఎక్కువగా వాడితే, లేదా తప్పుగా వాడితే, దానికి సంబంధించి కఠినంగా పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైతే శిక్షలు విధించవచ్చు, యూపీఐ యాక్సెస్‌కే ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. UPI సేవలను మరింత వేగంగా మెలుకువగా నిర్వహించేందుకు NPCI ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తోంది. వినియోగదారుల భద్రతను పెంచడం, వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం.

Tags: #Business#DigitalPaymentsIndia#GooglePayUpdate#Gpay#MoneyTransfer#NPCIUpdate#OnlinePayments#OnlineTransaction#PaytmUPI#PhonePay#PhonePeChanges#UPI2025#UPIGuidelines#UPILimits#UPINewRules
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

India: టాప్ రియల్ ఎస్టేట్

Next Post

Harish Rao: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

Related Posts

Telangana School Uniforms
Big Story

Telangana School Uniforms: విద్యార్థులకు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో యూనిఫాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Karnataka Religious Politics
Big Story

Karnataka Religious Politics: దక్షిణాది మత రాజకీయాల్లో కర్ణాటక ఎందుకు ప్రత్యేకం?

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News
Entertainment

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute
Big Story

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

naralokesh
Andhra Pradesh

NaraLokesh: ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిందే.. లోకేష్ కీలక ఆదేశాలు

Telangana
Big Story

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Next Post
Harish Rao: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

Harish Rao: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana School Uniforms

Telangana School Uniforms: విద్యార్థులకు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో యూనిఫాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Karnataka Religious Politics

Karnataka Religious Politics: దక్షిణాది మత రాజకీయాల్లో కర్ణాటక ఎందుకు ప్రత్యేకం?

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info