ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

గద్దర్ అవార్డులు, పట్ల టాలీవుడ్ అసంతృప్తి..!!

గద్దర్ అవార్డులు, పట్ల టాలీవుడ్ అసంతృప్తి..!!
ADVERTISEMENT

దీంట్లో పెద్దగా సందేహించడానికి ఏమీ లేదు… రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకునే గద్దర్ అవార్డులకు ప్రతిఘటన ఇది… టాలీవుడ్ రేవంత్ రెడ్డి పట్ల ఏమాత్రం సానుకూలంగా ఉండటానికి ఇష్టపడటం లేదు… కొత్త పంథాలో తనను ధిక్కరిస్తోంది…

అల్లు అర్జున్ మీద కేసు పెట్టి జైలులోకి పంపించాక… ఆఫ్టరాల్ ఈ సీఎం మా జోలికి వస్తాడా అనే తీవ్ర ఆగ్రహం సినిమా పెద్దల్లో మొదలైంది… బలుపు అనే పదాన్ని ఇక్కడ వాడలేం గానీ రాజకీయ అధికారాన్ని మించి మేం తోపులం అనే ఏదో సరైన తెలుగు పదం తోచని భావన వాళ్లది… అభిమానులు, అట్టహాసాలు, వైభోగాలు, అమ్మాయిలు, విలాసాలు, డబ్బు… తమను తామే దైవాంశ సంభూతులమనే మూర్ఖ భావన…

సినిమా వాళ్లకు… పైగా గద్దర్ అవార్డులు ఇస్తానని చెప్పడం కూడా వాళ్లకు రుచించడం లేదు… ఏనుగు, సింహం, నంది, నెమలి గట్రా పేర్లతో అవార్డులు వోకే… ఒక వ్యక్తి పేరిట అవార్డులు ఏమిటి..? తన నేపథ్యం ఏమిటి..? తనకూ సినిమాలకూ సంబంధం ఏమిటి…? ఎవరిని మెప్పించడానికి సినిమా వాళ్లకు ఆ పేరుతో అవార్డులు..? గద్దర్ అవార్డుల పేరు మరియు రేవంత్ రెడ్డి నేపథ్యం గురించి కూడా సినిమా పెద్దలకు అనుమానాలు ఉన్నాయి. వారికి ఈ అవార్డులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయని అనుమానం. ఇది టాలీవుడ్ స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తుందని వారు భావిస్తున్నారు.

సపోజ్, రేప్పొద్దున ఇంకేదో ప్రభుత్వం, పోనీ, బీజేపీ అనుకొండి, అది అధికారంలోకి వస్తుంది, గద్దర్ అనే పేరు తీసేసి, ఇంకో పేరుతో అవార్డులు అంటుంది, గద్దర్ అంటే పడదు కదా… మరి దీనికి ఎండ్ ఏమిటి..?

ఇప్పుడిక గద్దర్ అవార్డుల విలువ తీసేయడమే సరైన మార్గమని భావించినట్టున్నారు… తామే సొంతంగా అవాార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు తెలుగు ఫిలిమ్ ఛాంబర్ పెద్దలు… గద్దర్‌ అవార్డుల్ని తిరస్కరించలేరు, అలా చేస్తే టికెట్ రేట్ల పెంపు ఉండదు కదా మరి…ఈ పరిస్థితిలో, టాలీవుడ్ పెద్దలు తమ సొంత అవార్డులు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. తెలుగు సినిమా పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 6న ప్రతి సంవత్సరం తమ అవార్డులను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ అవార్డులను ప్రత్యేక జ్యూరీ ఏర్పాటు చేసి, ప్రోగ్రామ్ నిర్వహించి, అందించాలని నిర్ణయించారు.

అందుకని ఫిబ్రవరి 6, అనగా తెలుగు సినిమా పుట్టిన రోజు అట… ఇక ప్రతిసారీ ఆ రోజున చాంబర్ తనే అవార్డులు ఇస్తుందట… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవార్డులను వద్దనదు, కానీ వాటికి విలువ లేకుండా తమలో తామే అవార్డులు ఇప్పించుకునే నిర్ణయం అన్నమాట…

ప్రత్యేకంగా ప్రతి ఏటా జ్యూరీ ఏర్పాటు చేసి, అవార్డులు ప్రకటిస్తారు… అట్టహాసంగా ప్రోగ్రామ్ నిర్వహించి వాళ్లే అవార్డులు ఇచ్చుకుని, వాళ్లే చప్పట్లు కొట్టుకుంటారు… మూర్ఖాభిమానులు ఎలాగూ ఉంటారు కదా… మరి ఇండస్ట్రీని శాసించే సిండికేట్లు, బడా నిర్మాతలు ఎవరికి చెబితే వాళ్లకే అవార్డులు దక్కుతాయి కదా అంటారా..? ఎస్, నిజమే…

ప్రతి ఉగాదికి గద్దర్ అవార్డులు అంటున్నారు కదా, అంతుకు ముందే ఫిలిమ్ ఛాంబర్ అవార్డులు ఇస్తారన్నమాట..!! పుష్పరాజ్ తరహాలో ఇంకెవరైనా తోపులు దొరికితే ఇక రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందీ అంటే… జింతాకజితాజితా…!! ఎస్, రేవంత్ రెడ్డి అంటే అంతే..!! అప్పుడిక దిల్ రాజు రాయబేరాలు, రాజీయత్నాలు కూడా ఫలించకపోవచ్చు..

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక రూపాయి జగన్ ఖర్చు పెట్టలేదు. మంత్రి నిమ్మల రామానాయుడు

Next Post

మహా కుంభమేళా నుంచి అఖాడా సాధువుల తిరుగుముఖం

Related Posts

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews
Big Story

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Warangal Development
Big Story

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Telangana School Uniforms
Big Story

Telangana School Uniforms: విద్యార్థులకు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో యూనిఫాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Telangana
Big Story

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

KTR BJP Alliance 2028
Big Story

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Assembly Speech
Big Story

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Next Post
మహా కుంభం: బసంత్ పంచమి నాడు 6.22 మిలియన్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు

మహా కుంభమేళా నుంచి అఖాడా సాధువుల తిరుగుముఖం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AndhraPolitics

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info