అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీ బంధం బయటపడింది..తెలంగాణ భవన్ లో…మాజీమంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు..రేవంత్ రెడ్డి,బీజేపీ బంధం మరోసారి రుజువు అయిందిఅసెంబ్లీలో హరీష్ రావు ప్రసంగాన్ని సీఎం,మంత్రులు 33 సార్లు అడ్డుకున్నారుకాలేశ్వరం ప్రాజెక్టుపై బిఆర్ఎస్ బురద చల్లుతోందిబీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కు అవకాశం ఇచ్చి హరీష్ రావు ప్రసంగాన్ని అడ్డుకున్నారు37 మంది సభ్యులు ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడుకి అవకాశం ఇచ్చారు.80 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు8మంది సభ్యులు ఉన్న బీజేపీ నుంచి ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు90 నిమిషాలు బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడారురేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును పాల్వాయి హరీష్ చదివారు
బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ ను తిడుతూ అసెంబ్లీలో మాట్లాడారురేవంత్ రెడ్డి,బండి సంజయ్ కలిసి పనిచేస్తున్నారు.రేవంత్ రెడ్డి బండి సంజయ్ కు చెప్పడంతోనే కేంద్రం ఎన్.డి.ఎస్.ఏవచ్చిందివారం రోజుల్లోనే రిపోర్టు ఇచ్చిందిమోడీ ఎన్.డి.ఎస్.ఏ ను పంపి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి సహాయం చేశారుపార్లమెంట్ ఎన్నికల్లో ఒకరికి ఒకరు సహకారం చేసుకుని కాంగ్రెస్,బీజేపీచెరో 8 సీట్లు గెలిచారుఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హడావిడిగా అసెంబ్లీ పెట్టి ఘోష్ కమీషన్ రిపోర్టు అని అంటున్నారురిపోర్టు సీల్డ్ కవర్ లో ఉంటుందిపీసీసీ అధ్యక్షుడు ఘోష్ రిపోర్టుపైమాట్లాడతారు
అసెంబ్లీ ఒక్కరోజు మాత్రమే పెట్టారుకాలేశ్వరం లో మేడిగడ్డ బ్యారేజీ అనేది చిన్న సమస్యరేవంత్ రెడ్డి మీదకు మోడీ ఎన్.డి.ఎస్.ఎ ను ఎందుకు పంపడుకేసీఆర్,కాలేశ్వరం ప్రాజెక్టు మీదకు ఎన్.డి.ఎస్.ఏ,సిబిఐ వస్తుందిబండి సంజయ్ చెప్పడంతోనే రేవంత్ రెడ్డి సిబిఐకి చ్చారుకాలేశ్వరంను సీబీఐకి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందికేసీఆర్ ను బద్నాం చేయడం ఒక కుట్రకాలేశ్వరంపై సీబీఐ విచారణ వేయడం అంటే కాలేశ్వరంను ఎండబెట్టే కుట్రబనకచర్ల,కావేరీ నదీ జలాల లింక్ ప్రాజెక్టును బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందిరేవంత్ రెడ్డి,మోడీ,చంద్రబాబు నాయుడు కలిసి కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారుసిబిఐ విచారణ పేరుతో పర్మినెంట్ గా మేడిగడ్డను మూసివేయాలని చూస్తున్నారు
సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని రేవంత్ రెడ్డి అన్నారు24గంటల్లో కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి ఎందుకు ఇచ్చారుమోడీ,చంద్రబాబు ఇద్దరిలో ఎవరు చెప్తే రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చారురేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి,చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయిసీబీఐ విచారణ ద్వారా మోడీ,చంద్రబాబును రేవంత్ రెడ్డి సంతోషపెట్టారుచివరకు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఒక్కటే మిగిలిందిఎస్.ఎల్.బి.సి టన్నెల్ కూలడంపై
రేవంత్ రెడ్డిపై సీబీఐ విచారణ చేయాలిపోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు పదిసార్లు కొట్టుకునిపోయిందిపోలవరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేస్తారా…?సిబిఐ అంటే కాంగ్రెస్,బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారిందికర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే ..అక్కడ సిబిఐ కి ప్రవేశం లేదు అక్కడ రాహుల్ గాంధీ మాట అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వింటోంది ఇక్కడ కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి
మోడి చెప్పినట్టు రేవంత్ ఇక్కడ నడుచుకుంటున్నారు
అందుకే సీబీఐ విచారణ వేశారు…అసెంబ్లీ బీ ఆర్ ఎస్ విప్ కె.పి.వివేకానంద ….సీఎం రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి నిన్న అసెంబ్లీలో ప్రజలు గమనించారుబిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంచి,చెడు నేను చూసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారుదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారుఅసెంబ్లీ వేదికగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టాలని చూస్తున్నారురేవంత్ రెడ్డిని నమ్మితే
నట్టేట మునిగినట్లేనిన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు చెట్టుకొకరు,పుట్టకొకరు అయ్యారురాహుల్ గాంధీ చెప్పేది
ఒకటి,చేసేది ఒకటిఅదానీ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి ఒకలా రేవంత్ రెడ్డి వైఖరి మరోలా ఉందిరేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో లుబొమ్మ,తోలు బొమ్మగా మారారుబీజేపీ ఆడుతున్న నాటకంలో రేవంత్ రెడ్డి పావుగా మారారుసిబిఐ,ఈడీ బీజేపీ జేబు సంస్థలు అంటున్న రేవంత్ రెడ్డి కాలేశ్వరం కేసును సీబీఐకి ఎట్లా ఇచ్చారుకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సీఎం చేయడం కాంగ్రెస్ పార్టీదౌర్భాగ్యం