ADVERTISEMENT

Tag: #AnantapurPolitics

Anantapur District: రాజ‌కీయ సెగ‌లు..!

అనంత‌పురంలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న రాజ‌కీయాలు.. జిల్లా వ్యాప్తంగా సెగ‌లు ర‌గు ల్చుతూనే ఉంది. నిజానికి ఆది నుంచి కూడా అనంత‌పురం రాజ‌కీయాలు హాట్ హాట్‌గానే ...

Read moreDetails

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటిపై సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మందిలించినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ...

Read moreDetails

Daggupati venkateswara Prasad: ఉద్దేశపూర్వక కుట్రలు

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ఎన్టీఆర్ ను బూతు మాటలు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక ఆడియో కాల్ ...

Read moreDetails

Daggupati Venkateswara Prasad: నాకు, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తే సహించను

నాకు, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తే సహించను ---అలాంటి వారి భరతం పడతా --- ఫేక్ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి ...

Read moreDetails

Anantapur: దూకుడుగా రాజకీయం!

ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా మారుమోగుతోంది. ఎక్కడ చూసినా దూకుడుగానే రాజకీయం సాగుతోంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఈ జిల్లా ...

Read moreDetails

Jc prabhakar Reddy: ఏమవుతుంది..!!

ఇటీవల అనంత‌పురం జిల్లా పంచాయ‌తీ అధికారి నాగ‌రాజునాయుడిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మన్ జేసీ ప్రభాక‌ర్‌ రెడ్డి నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లా ...

Read moreDetails

Vykuntam Prabhakar Chowdary: టీడీపీని వీడుతున్నారా?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండ‌వు. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న రాజ‌కీయాల‌ను నాయ‌కులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలి. ఎ దుర‌య్యే స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేయాలి. ముఖ్యంగా ...

Read moreDetails

Penukonda:పెనుకొండ వైసీపీ ఇంచార్జ్ గా సాయి కాళేశ్వర్ బాబా భార్య శిల్ప?

పెనుకొండ లో సాయి కాళేశ్వర్ ఉన్నప్పుడు మంచి క్రేజ్ సేవా కార్యక్రమాలతో గుర్తింపు. శిల్ప రెండవ పెళ్లి చేసుకున్నా సాయి కాళేశ్వర్ ట్రస్టు అయిన షిరిడీ సాయి ...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News