ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ys Jagan: సోషల్ మీడియా.. నష్టమే ఎక్కువ

Ys Jagan: సోషల్ మీడియా.. నష్టమే ఎక్కువ
ADVERTISEMENT

సోషల్ మీడియాతో జగన్ కు ఏమైనా లాభం చేకూరుతోందా? ముఖ్యంగా ఎక్స్ ఖాతా ద్వారా ఆయనకు ఏదైనా ప్రయోజనం వస్తుందా.. అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా ఖాతాలు కేవలం 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే చేరువవుతాయి. పైగా నెటిజ‌న్లు మాత్రమే సోషల్ మీడియాను ఫాలో అవుతారు. వీరిలోను ఎక్కువ మంది మేధావులు, చదువుకున్న వారే ఉంటున్నారు. వీరికి రాజకీయంగా పరిజ్ఞానం ఉంటుంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం గతంలో ఏం జరిగింది.. ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది కూడా వీరికి బాగా అవగాహన ఉంది.

ఈ నేపథ్యంలో జగన్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న కామెంట్లు లేదా వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపించడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మాస్ ఇమేజ్ ఉన్న జగన్ జనంలోకి వస్తే ఉండే రియాక్షన్ గాని స్పందన గాని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు రావ‌డం లేదన్నది వాస్తవం. గత 15 మాసాలుగా జగన్ కేవలం సోషల్ మీడియాకి మాత్రమే మెజారిటీగా సమయం కేటాయిస్తున్నారు. మరి ప్రజల్లోకి రావడం ఆయనకి ఇష్టం లేక అలా చేస్తున్నారా లేకపోతే ఇంకా సమయం ఉందని భావిస్తున్నారో తెలియదు గాని కేవలం ఎక్స్‌ ఖాతాలో కామెంట్లు చేయటం, సుదీర్ఘ వ్యాసాలు రాయటం వంటివి చేస్తున్నారు.

దీనివల్ల అనుకున్న ఇమేజ్ అయితే రావడం లేదు. మెజారిటీ ప్రజలకు కూడా ఇవి చేరడం లేదు. కీలకమైన పి పిపీ విధానం పై జగన్ సుమారు పది పదిహేను స్వీట్లు చేశారు. కానీ ఇవన్నీ సుదీర్ఘంగా ఉండడం విశ్లేషణ చేస్తున్నట్టుగా అనిపించడం నేపథ్యంలో ఇది పెద్దగా ప్రజల్లోకి చేరలేదు. నిజానికి ఎక్స్‌ ఖాతాలో పెట్టే కామెంట్లు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. స్పష్టంగా ఉండాలి .చిన్నవిగా కూడా ఉండాలి. కానీ సుదీర్ఘ వ్యాసాలు రాస్తున్న క్రమంలో జగన్ ఏం చెబుతున్నారన్నది మేధావులకు సైతం అంత చెక్కని విషయంగా మారింది. ఇక సామాన్య ప్రజలకు చేరడం అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల‌పై కూడా సుమారు ఏడుఎనిమిది సార్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది కూడా ప్రజలకు చేరువు కాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా తనకు ఏదో మేలు చేస్తుంది.. అని జగన్ భావిస్తూ ఇంటికే పరిమితం అయినప్పటికీ అది అనుకున్న ప్రయోజనం చేకూర్చకపోగా ప్రజలకు చేరని విధంగా మారింది అన్నది వాస్తవం. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే జగన్ నేరుగా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇటీవల ఆయన నర్సీపట్నంలో పర్యటించినప్పుడు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. ఆయనకు హారతులు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితి ముందు ముందు కూడా కొనసాగితే జగన్కు కొంతమేరకు మేలు జరుగుతుందనేది వాస్తవం. లేకపోతే కేవలం జగన్ ఎక్స్‌కే పరిమితం అయితే అది మేధావుల వరకు చేరినా వారు ఎలాగూ జగన్ గత పాలనను విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పినా చెవికి ఎక్కించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఎలా చూసుకున్నా సోషల్ మీడియా వల్ల జగన్కు వచ్చిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంది.

Tags: #AndhraPolitics#AndhraPradesh#AndhraPradeshPolitics#AndhraUpdates#APGovernment#APNews#BreakingNews#DigitalCampaign#DigitalPolitics#JaganMohanReddy#OnlinePolitics#PoliticalCommunication#PoliticalOutreach#PoliticalStrategy#PoliticalUpdates#SocialMediaBuzz#SocialMediaStrategy#XPlatform#Ysrcp#YSRCPCampaign
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Donald Trump: నూతన ఇంధన వ్యూహం దిశగా భారత్‌

Next Post

Madhya Pradesh: రిటైర్డ్ ఉద్యోగులు..ఆస్తులు చూస్తే షాకే..!

Related Posts

IQ EQ SQ
Big Story

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

NEETPaperLeak
Big Story

NEETPaperLeak:దేశవ్యాప్త ఉద్యమం.. యువత ఆవేదనకు ముగింపు ఎప్పుడు

AP Irrigation White Paper
Andhra Pradesh

AP Irrigation White Paper: రెండేళ్లలో జలవనరుల రంగంలో అద్భుత ప్రగతి.. 2028 నాటికి 36 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి: మంత్రి

Kodangal Development
Big Story

Kodangal Development: కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. ఆగస్టు 30న మళ్లీ వస్తా: సీఎం రేవంత్ రెడ్డి

NEET Paper Leak Protest
Big Story

NEET Paper Leak Protest: నీట్ పేపర్ లీక్‌పై మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Anikha Surendran
Entertainment

Anikha Surendran: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న అనిఖా సురేంద్రన్.. వరుస క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీ!

Next Post
Madhya Pradesh: రిటైర్డ్ ఉద్యోగులు..ఆస్తులు చూస్తే షాకే..!

Madhya Pradesh: రిటైర్డ్ ఉద్యోగులు..ఆస్తులు చూస్తే షాకే..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

IQ EQ SQ

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

NEETPaperLeak

NEETPaperLeak:దేశవ్యాప్త ఉద్యమం.. యువత ఆవేదనకు ముగింపు ఎప్పుడు

AP Irrigation White Paper

AP Irrigation White Paper: రెండేళ్లలో జలవనరుల రంగంలో అద్భుత ప్రగతి.. 2028 నాటికి 36 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి: మంత్రి

Kodangal Development

Kodangal Development: కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. ఆగస్టు 30న మళ్లీ వస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info