ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Sobhita Dhulipala: అదే నా సీక్రెట్!

Sobhita Dhulipala: అదే నా సీక్రెట్!
ADVERTISEMENT

అక్కినేని కొత్త కోడ‌లు, హీరో నాగ చైత‌న్య భార్య శోభిత ధూళిపాళ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్పుడు అంద‌రూ మేక‌ప్ త‌ప్ప‌నిస‌రిగా వాడుతుంటారు. కొంత‌మంది సౌంద‌ర్య సాధ‌నాల కోస‌మే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెడ‌తారు. అయితే శోభిత మాత్రం త‌న‌కు ట్రెడిష‌న‌ల్ సౌంద‌ర్య ఉత్ప‌త్తులే ఇష్ట‌మని, అవే త‌నను మ‌రింత అందంగా ఉంచుతాయ‌ని అంటోంది.రీసెంట్ గా వోగ్ బ్యూటీ స్కోప్ తో మాట్లాడిన శోభిత త‌న బ్యూటీ సీక్రెట్స్, త‌న చ‌ర్మ సంరక్ష‌ణ‌కు తీసుకునే జాగ్ర‌త్త‌ల గురించి మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా శోభిత అందంగా క‌నిపించాలంటే ముందు మ‌న‌సు ఆనందంగా ఉండాల‌ని, అప్పుడే ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంద‌ని, ఆత్మ విశ్వాసం కూడా మ‌నల్ని అందంగా చూపిస్తుంద‌ని అస‌లైన అందం లోప‌ల నుంచే వ‌స్తుంద‌ని శోభిత చెప్తోంది.

తాను త‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం బ్యూటీ ప్రొడ‌క్ట్స్ పై ఆధార‌ప‌డ‌న‌ని, సాధారణంగా ఇంట్లో ఉండే వ‌స్తువుల‌తోనే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాన‌ని శోభిత అంటోంది. త‌న చ‌ర్మం ఒక్కోసారి నార్మ‌ల్ గా, మ‌రోసారి పొడిబారుతూ ఉంటుంద‌ని దాని వ‌ల్ల త‌న పెద‌వులు వాతావ‌ర‌ణంతో సంబంధం లేకుండా పొడి బారుతుంటాయ‌ని చెప్పింది. మొద‌ట్లో ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి ఎన్నో ర‌కాల లిప్ బాప్స్, లిప్ మాస్క్‌లు వాడాన‌ని, అయినా ఫ‌లితం లేద‌ని శోభిత తెలిపింది.దీంతో పెద‌వుల‌కు నెయ్యి రాసుకోవ‌డం మొద‌లుపెట్టాన‌ని, నెయ్యి రాసుకుంటున్న ద‌గ్గ‌ర‌నుంచి త‌న పెద‌వుల్లో మార్పు మొద‌లైంద‌ని, అప్ప‌ట్నుంచి ప్ర‌తీ రోజూ ఉద‌యం లేవ‌గానే తాను మొద‌టిగా చేసే ప‌ని అదేన‌ని శోభిత చెప్పింది. నెయ్యి రాసుకోవ‌డం వ‌ల్ల పెద‌వుల‌కు స‌హ‌జంగానే తేమ అంది, మంచి రంగును అందిస్తాయ‌ని చెప్తోంది. పొడిబారిన చ‌ర్మానికి తాను కొబ్బ‌రి నూనెను వాడ‌తాన‌ని, దాని వ‌ల్ల ద‌ద్దుర్లు , దుర‌ద లాంటివి రావ‌ని, కొబ్బ‌రినూనె మంచి మాయిశ్చ‌రైజ‌ర్ గా ప‌ని చేస్తుంద‌ని శోభిత తెలిపింది. పొడిబారే చ‌ర్మత‌త్వం వ‌ల్ల త‌న జుట్టు కూడా వెంట‌నే పొడిబారుతుంటుంద‌ని దానిక్కూడా తాను కొబ్బ‌రినూనెనే వాడ‌తాన‌ని చెప్తోంది. నూనె తో కొన్ని నీళ్లు క‌లిపి దాన్ని జుట్టుకు స్ప్రే చేస్తే జుట్టు మ‌ళ్లీ నార్మ‌ల్ గా మారుతుంద‌ని తెలిపిన శోభిత‌, జుట్టుకు కొబ్బ‌రినూనె తో మ‌ర్ద‌నా చేసుకోవ‌డం వ‌ల్ల త‌న‌కున్న మైగ్రేన్ స‌మ‌స్య నుంచి బయ‌ట‌ప‌డిన‌ట్టు తెలిపింది.

త‌న ఐబ్రోస్ అంత ఒత్తుగా ఉండ‌టానికి కార‌ణం తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఆముదం వాడ‌ట‌మేన‌ని శోభిత చెప్పింది. ఎంత మేక‌ప్ ఇష్టం లేక‌పోయినప్ప‌టికీ లిప్ బామ్, ఐ లైన‌ర్, కాటుక లేకుండా తాను ఉండ‌లేన‌ని, ఆ మూడు త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అంటోంది. అయితే కెమెరా ముందుకు వెళ్లిన‌ప్పుడు మాత్రం న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా మేక‌ప్ వేసుకుంటాన‌ని, అలాంటప్పుడు బ్లూ మేక‌ప్ వేసుకోవ‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాన‌ని శోభిత వెల్ల‌డించింది.

Tags: #BeautySecrets#BeautyTrends#BlueMakeup#BollywoodBeauty#CelebrityBuzz#CelebrityMakeup#EntertainmentNews#FashionIcon#GlowUp#MakeupGoals#MinimalistBeauty#NaturalBeauty#SkincareHacks#SobhitaDhulipala#TraditionalBeauty#TrendingNow
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sara Tendulkar: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సారా టెండూల్కర్‌

Next Post

Ameenpur Child Murder Case: ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలను చంపేసిన కసాయి తల్లి!

Related Posts

TelanganaCabinet
Big Story

TelanganaCabinet:సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ – GHMC ఎన్నికలు, రైతు భరోసా, మెట్రో టేకోవర్‌పై కీలక నిర్ణయాలు

DigitalAndhra
Andhra Pradesh

DigitalAndhra:అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం – సీఎం చంద్రబాబు సమక్షంలో 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ల ఎంఓసీ

AlluArjun
Entertainment

AlluArjun:పుష్ప-2తో 7వ ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ – చిరంజీవి రికార్డు సమం చేసిన ఐకాన్ స్టార్

T20WorldCup
Big Story

T20WorldCup:సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో దారుణ ఓటమి, సెమీస్ అవకాశాలు ప్రమాదంలో

RevanthReddy
Big Story

RevanthReddy:మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులపై కీలక నిర్ణయాలు?

BollywoodStyle
Entertainment

BollywoodStyle:నల్ల జరీ చీరలో మెరిసిన ఫాతిమా సనా షేక్ – ఈవెంట్‌లో అందాల వర్షం

Next Post
Ameenpur Child Murder Case: ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలను చంపేసిన కసాయి తల్లి!

Ameenpur Child Murder Case: ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలను చంపేసిన కసాయి తల్లి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaCabinet

TelanganaCabinet:సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ – GHMC ఎన్నికలు, రైతు భరోసా, మెట్రో టేకోవర్‌పై కీలక నిర్ణయాలు

DigitalAndhra

DigitalAndhra:అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం – సీఎం చంద్రబాబు సమక్షంలో 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ల ఎంఓసీ

AlluArjun

AlluArjun:పుష్ప-2తో 7వ ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ – చిరంజీవి రికార్డు సమం చేసిన ఐకాన్ స్టార్

T20WorldCup

T20WorldCup:సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో దారుణ ఓటమి, సెమీస్ అవకాశాలు ప్రమాదంలో

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info