ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Shalini Pandey: ఆమెతో పోలిక..?

Shalini Pandey: ఆమెతో పోలిక..?
ADVERTISEMENT

టాలీవుడ్ కి తుఫాన్ లా దూసుకొచ్చిన షాలిని పాండే బాలీవుడ్ లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమాల అనంత‌రం అమ్మ‌డు హిందీ సినిమాల్లో స్థిర‌ప‌డే ప్ర‌య‌త్నం చేసింది. మ‌ధ్య‌లో కోలీవుడ్ సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్ లో పోటీని త‌ట్టుకోలేక అమ్మ‌డు ఎక్కువ సమ‌యం వృదా చేయ‌కుండా షిప్ట్ అయిపోయింది. ప్ర‌స్తుతం హిందీ, త‌మిళ సినిమాల్లో న‌టిస్తోంది. అయితే ఈ బ్యూటీని కొంద‌రు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభ‌ట్ తో పోల్చుతున్నారు.

అందంలో..ఆహార్యంలో అలియాభ‌ట్ లా ఉంటుంద‌ని కంపారిజ‌న్ చేసారు. అయితే ఈ పోలిక షాలిని పాండేకు ఎంత మాత్రం న‌చ్చ‌లేదు. తాను అలియాభ‌ట్ లా ఉండ‌టం ఏంటి? త‌న కంటూ ఓ సొంత ఐడెంటిటీ ఉండాలి అన్న‌ట్లు వ్యాఖ్యానించింది. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఒక అలియాభ‌ట్ ఉన్నారు. మ‌రో అలియాభ‌ట్ అవ‌స‌రం లేదు. న‌న్ను ఆమెతో పొల్చోదు. అది నాకెంత మాత్రం నచ్చ‌డం లేదు. ఇది అభిమానంతో చేస్తోన్న ప‌ని అయినా? ఎందుక‌నో న‌చ్చ‌లేదు. అలియాలా మ‌రోక‌రు ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఉండాల‌ని కూడా అనుకోరు. అలియా అద్భుత‌మైన న‌టి. ఎంతో అందంగా ఉంటుంది. ఈ విష‌యాల్లో ఆమెను స్పూర్తిగా తీసుకుంటాను. ఆమె ను చూసి ఎన్నో విష‌యాలు తెలుసుకుంటున్నాను. కానీ ఆమెతో పొల్చితే మాత్రం న‌చ్చ‌దు. నాకంటూ ఓగుర్తింపు తెచ్చుకో వాల‌న్న‌దే నా తాప‌త్ర‌యం అని న‌వ్వేసింది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. సాధార‌ణంగా ఫేమ‌స్ అయిన బ్యూటీల‌తో పోల్చితే న‌వ‌త‌రం భామ‌లు ఎంతో సంతోషిస్తారు. దాన్ని గొప్ప కాంప్లిమెంట్ గా తీసుకుంటారు. ఆమె స్థాయిని చేరుకోవాల‌ని చెబుతుంటారు. కానీ కొంద‌రు మాత్ర‌మే షాలినీలా సొంత ఐడెంటిటీని కోరుకుంటారు. క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ ఉండ‌దు…కొత్త‌గా తానే సాధించి చూపిస్తాన‌ని స‌వాల్ విసురుతారు. అలాంటి మ‌న‌స్త‌త్వం గ‌ల‌ది షాలినీ పాండే.

Tags: #ActressGoals #EntertainmentNews#AliaBhatt#bollywood#BollywoodUpdates#CelebrityBuzz#CinemaLovers#Filmindustry#FilmStars#GlamWorld#IndianCinema#RisingStar#ShaliniPandey#StarInMaking#tollywood#TollywoodActress#WomenInCinemaMovieNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Japan: ఫోర్ డే వర్కింగ్ రూల్.. ఎందుకో తెలుసా?

Next Post

PM Modi: బంధం మరింత బలం

Related Posts

Rukmini Vasanth
Entertainment

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Chandrababu Naidu
Andhra Pradesh

Chandrababu Naidu : ‘మీ భూమి–మీ హక్కు’తో రైతుల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Maha Varuna Yagam
Big Story

Maha Varuna Yagam: వర్షాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

NALSAR Students
Big Story

NALSAR Students : సంచలన ప్రశ్న.. న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?

Korean Kanaka Raju Review
Entertainment

Korean Kanaka Raju Review: వరుణ్ తేజ్ వన్‌మ్యాన్ షో.. కామెడీ, యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్న ‘కొరియన్ కనకరాజు’

Mahabubabad Crime
Big Story

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Next Post
PM Modi: బంధం మరింత బలం

PM Modi: బంధం మరింత బలం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Rukmini Vasanth

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Chandrababu Naidu

Chandrababu Naidu : ‘మీ భూమి–మీ హక్కు’తో రైతుల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Maha Varuna Yagam

Maha Varuna Yagam: వర్షాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

NALSAR Students

NALSAR Students : సంచలన ప్రశ్న.. న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info