ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Samantha: రెండో పెళ్లికి రెడీగా సమంత.. ముహూర్తం ఖరారు..?

Samantha: రెండో పెళ్లికి రెడీగా సమంత.. ముహూర్తం ఖరారు..?
ADVERTISEMENT

‘ఏ మాయ చేసావే’ సినిమాతో సమంత.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది సామ్. అయితే నాగచైతన్యతో సామ్ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తరచూ ఆమెకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

ఇక నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ భామ.. హిందీలో, హాలీవుడ్ లో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాని గత కొంత కాలంగా సమంత .. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సామ్- రాజ్ కలిసి పికిల్ బాల్‌ టోర్నమెంట్‌లో కనిపించారు. ఆ కార్యక్రమంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉండడం ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది.

అలాగే సమంత ఇండస్ట్రీలోకి వచ్చే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ ఇచ్చారు. ఆ వేడుకల్లో సైతం రాజ్ కనిపించారు. దాంతో వారిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటించింది. ఆ సినిమాలో ఆమె చేసిన బొల్డ్ పాత్ర కారణంగానే నాగ చైతన్యకు – ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని అంతా అనుకున్నారు.

రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడేల్ – హనీ – బన్నీ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహించారు. దాంతో వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారని భావిస్తున్నారు. త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడించనున్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్ నిడిమోర్‌తో బాలీవుడ్ లో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. ఆయన స్వస్థలం ఏపీలోని తిరుపతి. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్నారని అంటున్నారు.

ఇక సామ్ తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్‌: హనీ బన్నీ అనే యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. సమంత ప్రస్తుతం “రక్త బ్రహ్మాండ్” వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాతగా మారిన సామ్‌ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ.

Tags: #CelebrityGossip#SamanthaFans#SamanthaRumours#samantharuthprabhu#SamanthaUpdate#SamanthaWeddingRumours#SamNewJourney#SecondMarriage#TollywoodBuzz#TollywoodNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Vizag: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Next Post

Relance: రామ్ చరణ్ తో రిలయన్స్ భారీ డీల్!

Related Posts

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu
Entertainment

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews
Big Story

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics
Big Story

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

Next Post
Relance: రామ్ చరణ్ తో రిలయన్స్ భారీ డీల్!

Relance: రామ్ చరణ్ తో రిలయన్స్ భారీ డీల్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info