ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Samantha: అత‌నితో ప్ర‌త్యేక బంధం..!

Samantha:  అత‌నితో ప్ర‌త్యేక బంధం..!
ADVERTISEMENT

టాలీవుడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తన నటన, అందచందాలతో అనేక సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇప్పటివరకు సమంత…. నాగచైతన్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తన అభిమానులను ఆకట్టుకుంటుంది.సమంత తన కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అనంతరం సమంత ఎప్పటిలానే వరుసగా సినిమాలు చేసుకుంటూ తన లైఫ్ ను చాలా హ్యాపీగా కొనసాగిస్తుంది. ఇక నాగచైతన్య మాత్రం రెండవ వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లికి సిద్ధమయ్యారని…. తొందరలోనే వివాహం చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

రాజ్ నిడుమోరుతో సమంత సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సమంత రీసెంట్ గా శ్రీకాళహస్తి గుడికి వెళ్లారు. అక్కడ దేవుడిని దర్శనం చేసుకున్న అనంతరం రాహు కేతువు పూజలు చేసింది. అయితే సమంత గత 12 సంవత్సరాల క్రితం కూడా ఇలానే రాహు కేతువు పూజలు చేసిందట. ఈ విషయం తెలిసిన అనంతరం సమంత నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమైందని అంటున్నారు. ఆ పూజలు చేస్తూ సమంత తన అభిమానులకి ఇలా రెండో వివాహానికి సిద్ధమైనట్టుగా హింట్ ఇస్తుందని కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.సమంత తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘గోల్డెన్ క్వీన్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు.

తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. “ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి ఓ పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను” అంటూ రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. అభిమానుల మద్దతు తన అదృష్టమని, తన కష్టం, లక్ వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. కెరీర్ గురించి మాట్లాడుతూ, “మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. తెలిసీ, తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి” అని సమంత అన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకురాలు సుధ కొంగర సమంతపై ప్రశంసలు కురిపించారు. తాను సమంతకు పెద్ద అభిమానినని, గత ఐదేళ్లుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నానని తెలిపారు. ఆమె కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చేవని, ఎంతోమంది అమ్మాయిలకు సమంత స్ఫూర్తి అని అన్నారు. “సమంతతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఎప్పటికైనా ఆమెతో కచ్చితంగా సినిమా తీస్తాను. ఆమె నటించిన ‘ఊ అంటావా..’ పాట నాకెంతో ఇష్టం” అని సుధ కొంగర చెప్పారు. దీనికి సమంత స్పందిస్తూ, తనకు యాక్షన్ సినిమా చేయాలని ఉందని తెలిపారు. తప్పకుండా యాక్షన్ సినిమా చేద్దామని సుధ కొంగర బదులిచ్చారు.

Tags: #QueenSamantha#RahulAndSamantha#RahulRavindran#SamanthaRP#samantharuthprabhu#SamanthaTheStar
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Duvvada Srinivas: బలిపశువును చేశారు

Next Post

Indus River Agreement: సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్

Related Posts

IndianSports:కదిరి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఆటగాడు కాటం ఈశ్వర్ సాయి.*
Big Story

IndianSports:కదిరి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఆటగాడు కాటం ఈశ్వర్ సాయి.*

Paris Fashion Week 2026
Big Story

Paris Fashion Week 2026: మనీష్ మల్హోత్రా హాట్ కౌట్యూర్ షోలో సుధా రెడ్డి స్టన్నింగ్ ఎంట్రీ వైరల్

APNews
Andhra Pradesh

APNews:22-A సమస్యలకు శాశ్వత పరిష్కారం.. భూ హక్కులపై సీఎం చంద్రబాబు కీలక హామీలు

Telangana Sports
Big Story

Telangana Sports:తెలంగాణను ఒలింపిక్స్ వేదికగా తీర్చిదిద్దుతాం.. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

VimalaRaman
Entertainment

VimalaRaman:విమలా రామన్ స్టన్నింగ్ ఫోటోషూట్.. మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ దూకుడు.. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా బుసాన్‌లో వరుస సమావేశాలు

Next Post
Indus River Agreement: సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్

Indus River Agreement: సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

IndianSports:కదిరి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఆటగాడు కాటం ఈశ్వర్ సాయి.*

IndianSports:కదిరి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఆటగాడు కాటం ఈశ్వర్ సాయి.*

Paris Fashion Week 2026

Paris Fashion Week 2026: మనీష్ మల్హోత్రా హాట్ కౌట్యూర్ షోలో సుధా రెడ్డి స్టన్నింగ్ ఎంట్రీ వైరల్

APNews

APNews:22-A సమస్యలకు శాశ్వత పరిష్కారం.. భూ హక్కులపై సీఎం చంద్రబాబు కీలక హామీలు

Telangana Sports

Telangana Sports:తెలంగాణను ఒలింపిక్స్ వేదికగా తీర్చిదిద్దుతాం.. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info