ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Sajjanar | క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు సజ్జనార్‌ కఠిన వార్నింగ్‌!

Sajjanar
ADVERTISEMENT

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేళ క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ వార్నింగ్ ఇచ్చారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు జారీ చేశారు. క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ కు రావడానికి నో చెప్పినా.. న్యూ ఇయర్ నేపథ్యంలో బుకింగ్ ధర పెంచి.. పలు కారణాలు చెప్పి అధికంగా డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై మోటార్ వెహికిల్ చట్టంలోని పలు సెక్షన్ ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలను పోస్టు చేశారు.

“న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే మాకు తెలియజేయండి: వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌ షాట్.. హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 91 94906 16555 కు పంపించండి” అని సజ్జనార్ తన ఖాతాలో పోస్టు చేశారు.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో.. ఇటీవల వీసీ సజ్జనార్ మరో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో పట్టుబడి.. ‘మా డాడీ ఎవరో తెలుసా..?’, ‘మా అంకుల్ ఎవరో తెలుసా..?’ ‘అన్న ఎవరో తెలుసా..?’.. అని తమ అధికారులను అడగొద్దని ఈ మేరకు సీపీ సజ్జనార్ సూచించారు. ఇలా చెప్పడం వల్ల ఏమీ జరగదని స్పష్టం చేశారు. తాము ప్రజల ప్రైవసీను గౌరవిస్తామని తెలిపారు. అలాంటి సమయంలో వాహనం పక్కకు పెట్టి మళ్లీ కోర్టులో డేట్ వచ్చినప్పుడు కలుస్తామని సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వీసీ సజ్జనార్ వెల్లడించారు.

#Sajjanar

Tags: #AutoDrivers#CabDrivers#Hyderabad#LawAndOrder#PublicSafety#RoadSafety#Sajjanar#Telangana#TrafficRules#Warning
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Priyanka Gandhi | గాంధీ కుటుంబంలో శుభకార్యం.. ప్రియాంక గాంధీ కుమారుడికి నిశ్చితార్థం

Next Post

Pawan Kalyan | వోట్లు తెచ్చిన పవన్… అధికారం వచ్చాక పరిమిత పాత్రేనా?

Related Posts

BRS
Big Story

BRS:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 – 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్

GiftOfLife
Big Story

GiftOfLife:అవయవదానం చేసి పలువురు చిన్నారులకు పునర్జన్మ ఇచ్చిన 10 నెలల షెరిన్ అబ్రహం

BillGates
Andhra Pradesh

BillGates:ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అభివృద్ధి – సీఎం చంద్రబాబు నాయకత్వంపై బిల్ గేట్స్ ప్రశంసలు

BillGates
Andhra Pradesh

BillGates:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిల్ గేట్స్ – సంజీవని ప్రాజెక్టు సందర్శన, రైతులతో సమావేశం

JDLakshminarayana
Big Story

JDLakshminarayana:సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు కొత్త బాధ్యతలు – మేఘా గ్రూపులో వైస్ ప్రెసిడెంట్‌గా చేరిక

T20WorldCup
Big Story

T20WorldCup:పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం – 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

Next Post
Pawan Kalyan

Pawan Kalyan | వోట్లు తెచ్చిన పవన్… అధికారం వచ్చాక పరిమిత పాత్రేనా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

BRS

BRS:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 – 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్

GiftOfLife

GiftOfLife:అవయవదానం చేసి పలువురు చిన్నారులకు పునర్జన్మ ఇచ్చిన 10 నెలల షెరిన్ అబ్రహం

BillGates

BillGates:ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అభివృద్ధి – సీఎం చంద్రబాబు నాయకత్వంపై బిల్ గేట్స్ ప్రశంసలు

BillGates

BillGates:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిల్ గేట్స్ – సంజీవని ప్రాజెక్టు సందర్శన, రైతులతో సమావేశం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info