రుహానీ శర్మ.. మోడల్ గా కెరియర్ ను ఆరంభించి, నటిగా తనను తాను మార్చుకున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1994 సెప్టెంబర్ 18న సుభాస్ శర్మ, ప్రాణేశ్వరీ శర్మ దంపతులకు హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో జన్మించింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. 2013 నుంచే మోడలింగ్ రంగంలో రాణిస్తోంది. తొలిసారి పంజాబీ పాట “కూడి తు పటాకా” ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 2017లో తొలిసారి తమిళ చిత్రమైన ‘కడైసి బెంచ్ కార్తీ’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తమిళ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. 2018లో ‘చి.ల.సౌ’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో వైట్ కలర్ ప్రింటెడ్ టాప్ ధరించి, బాటమ్ డెనిమ్ జీన్స్ ధరించింది. ఇకపోతే ఇక్కడ నడుము , నాభి అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సన్నని నడుముతో నాభి అందాలు హైలైట్ అయ్యేలా అటు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ భిన్న విభిన్నమైన ఫోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఈమె నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ మాత్రం చాలా హాట్ ఎమోజీలను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ఒక అభిమాని “నీ నాభి ఏంటి అంత అందంగా ఉంది?” అని కామెంట్ చేస్తే.. మరొక నెటిజన్ ” ఎవరీ ఏంజెల్?” అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి రుహాని శర్మ కూడా రిప్లై ఇస్తూ “నీ అమ్మాయి” అంటూ కామెంట్ చేసింది.. ఇలా మొత్తానికైతే రుహానీ శర్మ ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది అని చెప్పవచ్చు.
రుహానీ శర్మ నటించిన సినిమాల విషయానికి వస్తే.. కమల అనే మలయాళం సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ఆగ్రా అనే హిందీ చిత్రంలో నటించి అటు హిందీ ప్రేక్షకులను కూడా పలకరించింది రుహానీ శర్మ. తెలుగులో చివరిగా సైంధవ్ , ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు అంటూ గత ఏడాది ప్రేక్షకులను పలకరించింది. కానీ ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి కనీసం ఇప్పటికైనా సినిమాలలో అవకాశాలు అందుకుంటుందని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి అదృష్టం ఈమెకు ఏ విధంగా తెలుపుతడుతుందో చూడాలి.
Ruhani Sharma 🤍📷 #RuhaniSharma pic.twitter.com/wz3TsaJk6w
— news7telugu (@news7telug2024) September 4, 2025