ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం..మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం..మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి
ADVERTISEMENT

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి చెందారు. దీంతో పోలీసు శాఖలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా డీసీఆర్బీలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తున్నారు. అయితే చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి చెందారు. దీంతో పోలీసు శాఖలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా డీసీఆర్బీలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తున్నారు. అయితే చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఎస్ఐ శ్వేత జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ఎస్ఐ కొక్కుల శ్వేత సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది.గతంలో పలు స్టేషన్లలో ఎస్ఐగా శ్వేత పనిచేశారు. అయితే కోరుట్ల ఎస్ఐగా పనిచేస్తుండగా సస్పెండ్‌కు గురయ్యారు. ఓ దంపతుల గొడవల్లో తలదూర్చారు. అయితే భార్య ముందే ఎస్ఐ శ్వేత చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ శ్వేతపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో మెుదట్లో శ్వేతను ఏఆర్‌కు అటాచ్ చేశారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Tags: #Telangana #RoadAccident #SiSwetha #SISwethaDied #CrimeNEWS #Police
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Union Budget 2025 : భారత ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఒక గేమ్-ఛేంజర్ MEIL డైరెక్టర్ సుధారెడ్డి రియాక్షన్

Next Post

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు!

Related Posts

Warangal Development
Big Story

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Telangana School Uniforms
Big Story

Telangana School Uniforms: విద్యార్థులకు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో యూనిఫాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Telangana
Big Story

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

KTR BJP Alliance 2028
Big Story

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Assembly Speech
Big Story

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Telangana
Big Story

Telangana:వెయ్యి రోజుల ప్రజాపాలనపై ‘వినూత్న గణపతి’.. బాహుబలి తరహాలో రేవంత్ రెడ్డి ప్రతిమ

Next Post
Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు!

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Warangal Development

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Tirumala Laddu Ghee Case, Tirupati Laddu Ghee Case, Tirumala Laddu Controversy, Tirupati Laddu Controversy, TTD Ghee Case, CBI SIT Tirumala Laddu, CBI Investigation Tirupati Laddu, Tirumala Ghee Adulteration Case, Tirupati Laddu Latest News, TTD Latest News, Tirumala Laddu CBI Investigation, Tirupati Ghee Case, ED Investigation TTD, Tirumala Laddu Case 2026, Andhra Pradesh News, Tirupati News Today

Tirumala Laddu Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు.. సీబీఐ దర్యాప్తులో ఏమి తేలింది?

Chandrababu Kuppam Tour, Chandrababu Kuppam News, Kuppam News Today, Chandrababu Naidu Kuppam, Kuppam Development Works, Chandrababu DSC Comments, Mega DSC News, AP Mega DSC, DSC Sports Quota, AP Teachers News, Chandrababu Assembly Challenge, Kuppam Development Projects, Kuppam RDO Office, Kuppam ASP Office, PM Kusum Solar Project, Kuppam Solid Waste Management Plant, AP Politics, Andhra Pradesh Politics, TDP News, YSRCP News, Chandrababu Latest News, AP CM Chandrababu News

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో సమాధానం ఇస్తాం’

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info