ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Business

Relance: రామ్ చరణ్ తో రిలయన్స్ భారీ డీల్!

Relance: రామ్ చరణ్ తో రిలయన్స్ భారీ డీల్!
ADVERTISEMENT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రముఖ రిలయన్స్‌ గ్రూప్స్ తో సంచలన ఒప్పందం చేసుకున్నారు. రిలయన్స్ కు చెందిన ప్రముఖ కూల్ డ్రింక్స్ బ్రాండ్ కాంపాకు అంబాసిడర్‌గా చెర్రీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని రిలయన్స్‌ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
రామ్ చరణ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం కాంపా కూల్ డ్రింక్ ప్రయాణంలో ఒక మైలురాయి అని పేర్కొంది.

కాంపా బ్రాండ్ ను 2023 మార్చిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది రిలయన్స్ గ్రూప్. మార్కెట్ లోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుందీ బ్రాండ్. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించాలని ఈ మేరకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. 1970, 80 దశకాల్లో దేశీయంగా పాపులర్‌ బ్రాండ్ అయిన కాంపా కోలాను 2022లో రిలయన్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. 2023లో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఇక ఈ విషయం తెలిసిన చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదయ్యా నీ రేంజ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026లో రిలీజ్ కానుంది. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ అదరగొట్టింది. రికార్డు వ్యూస్ తో ఈ గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తోంది.

Tags: #BusinessDeal#CharanUpdates#IndianCinema#MegaMass#MegaPowerStar#ramcharan#RamCharanFans#RamCharanRelianceDeal#RC15#Reliance#RelianceEntertainment#telugucinema#tollywood
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Samantha: రెండో పెళ్లికి రెడీగా సమంత.. ముహూర్తం ఖరారు..?

Next Post

PM Modi:భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం

Related Posts

APPolitics
Andhra Pradesh

APPolitics:గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్.. వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు

TelanganaCongress
Big Story

TelanganaCongress:SIR అంశంలో నిర్లక్ష్యం వద్దు.. పని చేయని ఇన్‌ఛార్జీలను మార్చేస్తాం: రేవంత్ రెడ్డి

NEETUG2026
Big Story

NEET UG2026:విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన మాఫియాపై కఠిన చర్యలు ఎప్పుడు?

DemocracyInIndia
Big Story

DemocracyInIndia:భారత ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు ఎవరు? వ్యవస్థల వైఫల్యమా, ప్రజల మౌనమా?

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ
Andhra Pradesh

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

Sshhh3
Entertainment

Sshhh3: పోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్.. ఆహా ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన బోల్డ్ వెబ్ సిరీస్

Next Post
PM Modi:భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం

PM Modi:భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

APPolitics

APPolitics:గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్.. వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు

TelanganaCongress

TelanganaCongress:SIR అంశంలో నిర్లక్ష్యం వద్దు.. పని చేయని ఇన్‌ఛార్జీలను మార్చేస్తాం: రేవంత్ రెడ్డి

NEETUG2026

NEET UG2026:విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన మాఫియాపై కఠిన చర్యలు ఎప్పుడు?

DemocracyInIndia

DemocracyInIndia:భారత ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు ఎవరు? వ్యవస్థల వైఫల్యమా, ప్రజల మౌనమా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info