ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

RamCharan : శరవేగంగా RC16 షూటింగ్‌

RamCharan : శరవేగంగా RC16 షూటింగ్‌
ADVERTISEMENT

రామ్ చరణ్ ప్రస్తుతం RC16 షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, స్పోర్ట్స్ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా జరుగుతోంది. మిగిలిన సినిమాల్లా పెద్దగా బ్రేక్‌లు తీసుకోకుండా టీమ్ వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే షెడ్యూల్స్ అన్నీ హై స్పీడ్‌లో ప్లాన్ చేస్తున్నారు.

ఇందులోని ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ సినిమా ఎక్కువగా VFX ఆధారంగా వెళ్లే సినిమా కాదు కనుక, అనవసరమైన డిలే లేకుండా సాధ్యమైనంత త్వరగా షూట్ పూర్తి చేసేందుకు ప్రొడక్షన్ టీమ్ సిద్ధమైంది. బుచ్చిబాబు ప్రత్యేకంగా సినిమా కథకు తగ్గట్లే వాతావరణాన్ని సహజంగా చిత్రీకరించేలా ప్లాన్ చేశారని, అందుకే స్టూడియో సెట్స్‌కు బదులుగా ప్రకృతి ఒడిలో ఎక్కువ భాగం షూటింగ్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, “రంగస్థలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ నటన గురించి అదే స్థాయిలో చర్చించుకునేలా చేస్తుంది” అని సమాచారం. ఈ సినిమా లో చరణ్ పాత్ర ఎంతో ఎమోషనల్ డెప్త్‌తో కూడుకున్నదని టాక్. ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఇందులో హైలైట్ కానుందని, గేమ్ ఛేంజర్‌లోని చరణ్ ఫ్లాష్‌బ్యాక్ తరహాలోనే ఈ సినిమాకు కూడా ఒక మేజర్ హైలైట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ వంటి రఫ్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఇందులో ఆయన పాత్ర పూర్తిగా మాస్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సమాచారం. మరోవైపు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబో కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు తన నేటివిటీ స్టైల్ కథనాన్ని, రామ్ చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మిక్స్ చేసి, ఒక హై-ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది. అతి త్వరలోనే టీజర్, ఫస్ట్ లుక్ సంబంధిత అప్‌డేట్స్ వచ్చే అవకాశముంది.

Tags: #ramcharan#rc16
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chandra Babu : బీసీలను మోసగించిన జగన్

Next Post

Rashmika Mandanna: రష్మిక ఖాతాలో మరో రికార్డ్..!

Related Posts

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:గ్లామర్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్

PoliticalHeat:హరీశ్ రావు సభలో జై కాంగ్రెస్ నినాదాలు — సంగారెడ్డిలో ఉద్రిక్తత
Big Story

PoliticalHeat:హరీశ్ రావు సభలో జై కాంగ్రెస్ నినాదాలు — సంగారెడ్డిలో ఉద్రిక్తత

QuantumValley
Andhra Pradesh

QuantumValley:అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన — ప్రపంచ టెక్ మ్యాప్‌లోకి ఆంధ్రప్రదేశ్ అడుగు

RealHero
Big Story

RealHero:ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ — రాష్ట్రపతి ADCగా సేవలందిస్తున్న రియల్ హీరో

T20WorldCup2026
Big Story

T20WorldCup2026:కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ — అమెరికాపై భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్

SaraArjun
Entertainment

SaraArjun:యూఫోరియా ది ఫిల్మ్ ప్రమోషన్స్‌లో సారా అర్జున్ మెరిసిన అందం – కొత్త ప్రయాణానికి శ్రీకారం

Next Post
Rashmika Mandanna: రష్మిక ఖాతాలో మరో రికార్డ్..!

Rashmika Mandanna: రష్మిక ఖాతాలో మరో రికార్డ్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PragyaJaiswal

PragyaJaiswal:గ్లామర్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్

PoliticalHeat:హరీశ్ రావు సభలో జై కాంగ్రెస్ నినాదాలు — సంగారెడ్డిలో ఉద్రిక్తత

PoliticalHeat:హరీశ్ రావు సభలో జై కాంగ్రెస్ నినాదాలు — సంగారెడ్డిలో ఉద్రిక్తత

QuantumValley

QuantumValley:అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన — ప్రపంచ టెక్ మ్యాప్‌లోకి ఆంధ్రప్రదేశ్ అడుగు

RealHero

RealHero:ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ — రాష్ట్రపతి ADCగా సేవలందిస్తున్న రియల్ హీరో

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info