రత్తాలు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఇటీవల రాయ్ లక్ష్మీకి అవకాశాల్లేవ్.. ఇంతకుముందులా టాలీవుడ్ పిలిచి అవకాశాలివ్వడం లేదు. కోలీవుడ్ లోను ఖాళీ అయిపోయింది. బాలీవుడ్ లో ఫ్లాపుల్లో నటించాక ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే సోషల్ మీడియా ఆర్జనలో రత్తాలు ఎంత మాత్రం తగ్గడం లేదు. నేటి యూత్ కి కిక్కెక్కించే వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ రాయ్ లక్ష్మీ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. 40 ప్లస్ లోను ఈ బ్యూటీ ఒక రేంజులో పరువొంపుల ప్రదర్శనతో మత్తెక్కిస్తోంది. దీంతో ఇన్‌స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది.
రాయ్ లక్ష్మీ ప్రస్తుతం లండన్ విహారయాత్రలో ఉంది. `లివ్ లవ్ లండన్` పేరుతో అక్కడ రెడ్ హా*ట్ లుక్ లో అదిరిపోయే ఫోటోషూట్ తో హృదయాలను కొల్లగొట్టింది. ఎరుపు రంగు మిడీలో రాయ్ లక్ష్మీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఓవైపు థై అందాలతో లండన్ బాబులను రెచ్చగొడుతున్న రాయ్ లక్ష్మీ అదిరిపోయే రెబలియన్ స్క్వాడ్రన్ గాగుల్స్‌తో మతులు పోగొడుతోంది.
కొందరు లండన్ సెక్యూరిటీ అధికారులతో రాయ్ లక్ష్మీ ఫోజులు కిరాక్ పుట్టించాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ యూత్‌లో వైరల్ గా మారుతోంది. రాయ్ లక్ష్మీ రచ్చ ఫలించి ఇకపై అయినా సౌత్ లో ఆశించిన అవకాశాలు తన దారికి వస్తాయేమో చూడాలి.