ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Puspa-2 :రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పుష్ప‌-2

Puspa-2 :రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పుష్ప‌-2
ADVERTISEMENT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన పుష్ప‌-2: ది రూల్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్‌వైడ్ గా విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేర‌కు మేక‌ర్స్ కలెక్షన్స్ ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ ప్ర‌త్యేక‌ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అని మేక‌ర్స్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా విడుద‌లైన‌ మొదటి రోజే రూ. 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబ‌ట్టిన‌ ఇండియన్ సినిమాగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ దాటింది. అనంత‌రం ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

మూవీని లెక్క‌ల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కించ‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ప్ర‌స్తుతం కొన్ని థియేట‌ర్ల‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ లోనూ పుష్ప‌-2 స్ట్రీమింగ్ అవుతోంది.

Tags: #news7telugu#Puspa-2
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 ICC Champions Trophy 2025 : మరి కొన్ని గంటల్లో ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ సమరం

Next Post

BJP: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు!

Related Posts

Sigma Movie
Entertainment

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News
Entertainment

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News
Entertainment

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

AyeshaKhan
Entertainment

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

EPIC Movie Review
Entertainment

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?
Entertainment

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?

Next Post
BJP: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు!

BJP: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sigma Movie

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Bhagat Singh

Bhagat Singh: భగత్ సింగ్ తాత్విక వారసత్వం.. నేటి సమాజానికి ఆయన సందేశం

RevanthReddy

RevanthReddy: సైమన్ గో బ్యాక్‌.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్‌: సీఎం రేవంత్ రెడ్డి

Palle Panduga 3.0

Palle Panduga 3.0: రూ.11,085 కోట్లతో పల్లెల్లో అభివృద్ధి జోరు.. రోడ్లు, డ్రైనేజీ,భారీగా అభివృద్ధి పనులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info