ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Priyanka Chopra: అందుకోసమే నా మొద‌టి సంత‌కం..!

Priyanka Chopra: అందుకోసమే నా మొద‌టి సంత‌కం..!
ADVERTISEMENT

గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఏం చేసినా అది ప్ర‌త్యేకంగా ఉంటుంది. భ‌ర్త, పిల్ల‌లు, కుటుంబంతో విదేశీ బీచ్ ల‌లో చిలౌట్ చేస్తున్నా లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో క్యాట్ వాక్ లు చేసినా, న్యూయార్క్ వీధుల్లో అప్ర‌య‌త్నంగా షికార్లు చేసినా.. ప్ర‌తిసారీ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా త‌న లుక్‌తో మైమ‌రిపిస్తుంది.

అంత‌ర్జాతీయ రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో పీసీ ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా విఫ‌లం కాలేదు. పీసీ లుక్ సెన్స్, ధ‌రించిన ఆభ‌ర‌ణాల గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతుంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఆభర‌ణాల ఎంపిక‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ బ‌ల్గారి గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా ఆభరణాలతో వ్యక్తిగత సంబంధం గురించి తాజాగా మాట్లాడింది.

Image

తాజా ఇంట‌ర్వ్యూలో పీసీ తన‌ను తాను మ‌హిళ‌గా ఆవిష్క‌రించుకున్న సంద‌ర్భం గురించి మాట్లాడింది. ప్రియాంక చోప్రా త‌న పారితోషికం అందుకున్న త‌ర్వాత‌, మొద‌ట‌గా రెండు క్యారెట్ల వ‌జ్రాన్ని కొనుగోలు చేసాన‌ని తెలిపింది. అది కూడా త‌న మొద‌టి సినిమాకి అందిన పారితోషికాన్ని దాచుకుని ఖ‌ర్చు చేసింద‌ట‌. నా వ‌జ్రాల‌ను నేను కొనుగోలు చేయ‌డం అంటే నేను ఒక మ‌హిళ‌గా మారిన‌ట్టేన‌ని నా త‌ల్లి (మ‌ధు చోప్రా) చెప్పార‌ని ప్రియాంక చోప్రా తెలిపింది. “నేను కొనుగోలు చేసిన మొదటి ముఖ్యమైన ఆభరణం రెండు క్యారెట్ల వజ్రం. ఇది నా కెరీర్ ఆరంభంలో .. నా మొద‌టి సంత‌కం నుంచి దాచుకున్న డ‌బ్బు.. అని వెల్ల‌డించింది.

రెడ్ కార్పెట్ ఈవెంట్స్, సినిమా ప్రీమియర్ల కోసం ఆభరణాల ఎంపిక‌కు వేరే ఏదైనా విధానం ఉందా? అని ప్ర‌శ్నిస్తే… ధ‌రించాల‌నుకున్న ఆభ‌ర‌ణం ఎలాంటిదో ఎంపిక చేసుకున్న‌ దుస్తులు నిర్ణ‌యిస్తాయ‌ని వెల్ల‌డించింది. 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెల్లటి టల్లే గౌనుతో అద్భుతమైన చోపార్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులను ధ‌రించింది. అది ఆ సంవత్సరం అత్యంత చర్చనీయాంశమైన లుక్స్‌లో ఒకటిగా మారింది. 2017 మెట్ గాలా ఈవెంట్ కోసం రాల్ఫ్ లారెన్ ట్రెంచ్ గౌను ధ‌రించింది. 2023 మెట్ గాలాలో అరుదైన 11.16-క్యారెట్ పియర్-ఆకారపు నీలిరంగు వజ్రం, లగున బ్లూను కలిగి ఉన్న అద్భుతమైన బ‌ల్గారి నెక్లెస్ ల‌ను ధ‌రించింది. ప్రియాంక ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ని అనుక‌రించ‌డంలో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ఫ్యాష‌నిస్టా. అందాల రాణిగా యువ‌త‌రం మ‌న‌సుల్లో నిలిచి ఉండ‌టానికి ఇది కూడా ఒక ప్ర‌ధాన కార‌ణం.

Image

Tags: #BollywoodStar#Bulgari#CelebrityFashion#CelebrityLook#FashionGoals#FashionIcon#Fashionista#GlamourQueen#GlobalIcon#HollywoodCelebrity#LuxuryJewellery#LuxuryLifestyle#PriyankaChopra#PriyankaStyle#RedCarpetFashion#RedCarpetGlam#StarStyle#StyleInspiration#TrendSetterEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Thamma movie review: ‘థామా’మూవీ రివ్యూ

Next Post

CPI: జాతీయ స్థాయికి రామ‌కృష్ణ‌

Related Posts

#SIR #Congress #GyaneshGoBack #RahulGandhi #RamlilaMaidan #DelhiProtest #VotingRights #ElectionCommission
Big Story

TelanganaCongress:ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పోరుబాట.. ‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’ నినాదంతో ఢిల్లీలో గర్జనకు పిలుపు!

#Kadiri #ParitalaSriram #ZPTCElections #SriSathyaSaiDistrict #News7Telugu
Andhra Pradesh

ZPTCElections : జడ్పీ పీఠంపై గురి.. కదిరి కేంద్రంగా జిల్లా రాజకీయం! పరిటాల శ్రీరామ్ వర్సెస్ వైసీపీ వ్యూహాలు

#Anantapur #Anantapuram #BJP #AnantapurCorporation #AndhraPradesh #APPolitics #AnantapurNews #CentralFunds #RingRoad #DrainageDevelopment #DaggupatiPrasad #PrabhakarChowdary #SatyakumarYadav #News7Telugu
Big Story

APPolitics:అనంతపురం కార్పొరేషన్‌పై బీజేపీ ఫోకస్‌.. అభివృద్ధి నిధులే ఎన్నికల అస్త్రం?

ప్రజాసేవలో వేగం… పరిపాలనలో ప్రభావం! హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆర్.వి. కర్ణన్‌ ఐఏఎస్‌ ప్రత్యేక ముద్ర
Latest

ప్రజాసేవలో వేగం… పరిపాలనలో ప్రభావం! హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆర్.వి. కర్ణన్‌ ఐఏఎస్‌ ప్రత్యేక ముద్ర

Telangana
Big Story

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Political Revenge
Andhra Pradesh

Political Revenge: పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం! గ్రామీణ ఐక్యతపై నరసింహారెడ్డి చందమూరి ప్రత్యేక కథనం

Next Post
CPI: జాతీయ స్థాయికి రామ‌కృష్ణ‌

CPI: జాతీయ స్థాయికి రామ‌కృష్ణ‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#SIR #Congress #GyaneshGoBack #RahulGandhi #RamlilaMaidan #DelhiProtest #VotingRights #ElectionCommission

TelanganaCongress:ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పోరుబాట.. ‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’ నినాదంతో ఢిల్లీలో గర్జనకు పిలుపు!

#Kadiri #ParitalaSriram #ZPTCElections #SriSathyaSaiDistrict #News7Telugu

ZPTCElections : జడ్పీ పీఠంపై గురి.. కదిరి కేంద్రంగా జిల్లా రాజకీయం! పరిటాల శ్రీరామ్ వర్సెస్ వైసీపీ వ్యూహాలు

#Anantapur #Anantapuram #BJP #AnantapurCorporation #AndhraPradesh #APPolitics #AnantapurNews #CentralFunds #RingRoad #DrainageDevelopment #DaggupatiPrasad #PrabhakarChowdary #SatyakumarYadav #News7Telugu

APPolitics:అనంతపురం కార్పొరేషన్‌పై బీజేపీ ఫోకస్‌.. అభివృద్ధి నిధులే ఎన్నికల అస్త్రం?

ప్రజాసేవలో వేగం… పరిపాలనలో ప్రభావం! హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆర్.వి. కర్ణన్‌ ఐఏఎస్‌ ప్రత్యేక ముద్ర

ప్రజాసేవలో వేగం… పరిపాలనలో ప్రభావం! హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆర్.వి. కర్ణన్‌ ఐఏఎస్‌ ప్రత్యేక ముద్ర

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info