ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

 Polavaram project: పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు

 Polavaram project: పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు
ADVERTISEMENT

పోలవరం సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న అంశం. ప్రధాని మోదీ వచ్చాక ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో జలశక్తిశాఖ గ్రాంట్ల డిమాండ్లకు సంబంధించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వాలు చేసింది శూన్యమని అన్నారు. ‘2015లో రూ.15 వేల కోట్లకు పైగా ప్రధాని మోదీ పోలవరానికి ఇచ్చి పనులు ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.12 వేల కోట్లకు పైగా నిధులు కేయించారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తియితే 2.91 లక్షల హెక్టార్ల పంట సాగవుతుంది. అలాగే విశాఖపట్నానికి తాగు నీరు, పరిశ్రమలకు నీళ్లు లభిస్తాయి. 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 28.5 లక్షల మంది ప్రజలకు లాభం జరగనుంది. నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు సమకూర్చుతుంది’ అని మంత్రి పాటిల్‌ వివరించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. జలశక్తి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌కి సమాధానంగా కీలక వివరాలు వెల్లడించారు. అనేక ప్రభుత్వాలు వచ్చినా పోలవరం నిర్మాణానికి ఏమీ చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చ్చాక రూ. 15 వేల కోట్లు కేటాయించి పనులు మొదలుపట్టామి కేంద్రమంత్రి తెలిపారు.

వేసవి కాలం వస్తున్న క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు.

నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు సాగునీరు సరఫరాపై ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.

రబీ సీజన్ ముగుస్తుండడంతో ఎస్ఈ స్థాయి అధికారుల నుంచి ఈఈ లు, డీఈఈ లు, ఏఈఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ని్మల రామానాయుడు ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10, 15 రోజుల్లో రైతులకు సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని సూచించారు.

మరోవైపు, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. మార్చి 25వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణకు శ్రీకారం చుట్టి, 2 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములున్నాయని తెలిపారు. బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని ఎకరాలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు.

Tags: #AndhraPradesh#ChandrababuNaidu#Infrastructure#Irrigation#polavaramproject#waterresources
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

DuvvadaSriniva:దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టరేట్: వాస్తవం ఏమిటి?

Next Post

Poja Hegde: కథ మొత్తం వారి చుట్టూనే..!

Related Posts

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం
Latest

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
Big Story

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

KiaraAdvani
Entertainment

KiaraAdvani:మెర్సిడెస్-బెంజ్ కార్ లాంచ్ షోలో షోస్టాపర్‌గా కియారా అద్వానీ మెరుపులు.

LiquorScam
Andhra Pradesh

LiquorScam:ఏపీ మద్యం రవాణా కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..చంచల్‌గూడ జైలుకు తరలింపు

TelanganaCM
Big Story

TelanganaCM:ఎవరు ఏడ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

PoojaHegde
Entertainment

PoojaHegde:సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే తాజా ఫోటోలు

Next Post
Poja Hegde: కథ మొత్తం వారి చుట్టూనే..!

Poja Hegde: కథ మొత్తం వారి చుట్టూనే..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

KiaraAdvani

KiaraAdvani:మెర్సిడెస్-బెంజ్ కార్ లాంచ్ షోలో షోస్టాపర్‌గా కియారా అద్వానీ మెరుపులు.

LiquorScam

LiquorScam:ఏపీ మద్యం రవాణా కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..చంచల్‌గూడ జైలుకు తరలింపు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info