ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

PF Withdrawal: ఇప్పుడు మరింత సులభం

PF Withdrawal:  ఇప్పుడు మరింత సులభం
ADVERTISEMENT

దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ విత్ డ్రాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు రద్దు చేసిన చెక్కును (cancelled cheque) అప్‌లోడ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించింది. బ్యాంకు ఖాతాల కోసం యజమాని ధృవీకరణ అవసరం లేకుండా చేసింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఉద్యోగులు, యజమానులకు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది.ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దశలను తొలగించడం క్లెయిమ్ ప్రక్రియను గణనీయంగా క్రమబద్ధీకరిస్తుందని, క్లెయిమ్ తిరస్కరణలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందని తెలిపింది.ప్రస్తుతం 7.74 కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ చందాదారులుగా ఉన్నారు. వీరిలో 4.83 కోట్ల మంది ఇప్పటికే బ్యాంకు ఖాతాను UAN తో సీడ్ చేశారు. సీడింగ్ కోసం రోజుకు 36 వేల అభ్యర్థనలు వస్తున్నాయి. ధృవీకరణ పూర్తి చేయడానికి బ్యాంకులకు సగటున మూడు రోజులు పడుతుంది. అయితే యజమాని ఆమోదాల ఆలస్యం కారణంగా అదనంగా 13 రోజులు పడుతోంది. ఫలితంగా పెండింగ్ అప్రోవల్స్ పెరుగుతున్నాయి.

ఆన్‌లైన్ విత్ డ్రా క్లెయిమ్‌లను ఫైల్ చేసేటప్పుడు చెక్కు లీఫ్ ఫోటో లేదా బ్యాంకు పాస్‌బుక్ ఫోటో కాపీని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించడానికి యజమాని ఆమోదం ఇప్పుడు అవసరం లేదు. దీన్ని పూర్తిగా తొలగించారు.ఇప్పటికే లింక్ చేసిన బ్యాంకు ఖాతాను మార్చుకోవచ్చు. కొత్త బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేసేందుకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ ద్వారా ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.2024 మే 28 న కేవైసీ అప్‌డేట్ చేసిన కొందరు సభ్యుల కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా ఇది ప్రారంభమైంది. ఈ మార్పులు ఇప్పటికే 1.7 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూర్చాయి. పైలట్ ప్రాజెక్ట విజయవంతం కావడంతో ఈపీఎఫ్ఓ ఇప్పుడు సభ్యులదంరికీ ఈ మార్పులను వర్తింపజేసింది.బ్యాంకు ధృవీకరణ కోసం యజమాని ఆమోదాలు పెండింగ్‌లో ఉన్న 14.95 లక్షల మంది ఉద్యోగులకు ఈ చర్య తక్షణమే ప్రయోజనం చేకూర్చుతుంది. ఈపీఎఫ్ సభ్యులు తమ నిధులను వేగంగా పొందే వీలుంటుంది.

Tags: #BreakingNews#DigitalIndia#EaseOfAccess#EmployeeBenefits#EPF#FinancialNews#GovtScheme#IndiaNews#LabourLaws#OnlineServices#PFUpdates#PFWithdrawal#ProvidentFund#RetirementSavings#TrendingNow
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sanjana Galrani: తల్లి కాబోతున్నప్రముఖ హీరోయిన్

Next Post

 Polavaram: పోలవరంలో మరో కీలక అడుగు

Related Posts

Tollywood
Entertainment

Tollywood:ప్రణీత సుభాష్ అందం, స్టైల్, క్లాస్ – ఎప్పటికీ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్

#SRH, #SunrisersHyderabad, #RR, #RajasthanRoyals, #IPL2025, #IPLUpdates, #IshanKishan, #JofraArcher, #KLRahul, #VaibhavSuryavanshi, #HighScoringMatch, #IPLThriller, #CricketNews, #T20Cricket, #RunChase, #CricketFans, #IPLRecords, #BattingDominance, #SixesAndFours, #IndianPremierLeague
Big Story

IPL2026:రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం-ఇషాన్ కిషన్ ఫైర్ ఇన్నింగ్స్,

#ChandrababuNaidu, #NirmalaSitharaman, #EconomicTimes, #BusinessReformer2025, #AndhraPradesh, #APDevelopment, #InvestInAP, #GoogleInvestment, #Vizag, #Amaravati, #GreenEnergy, #EaseOfDoingBusiness, #StartupIndia, #ViksitBharat2047, #IndianEconomy
Andhra Pradesh

AndhraPradesh:చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు

#KalvakuntlaKavitha, #TRS, #TelanganaPolitics, #TelanganaNews, #FreeEducation, #FreeHealthcare, #FarmersFirst, #YouthEmployment, #SocialJustice, #BCReservations, #SCSTWelfare, #TelanganaDevelopment, #PoliticalUpdate, #IndiaPolitics, #TeluguNews
Big Story

TRS:తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన Kalvakuntla Kavitha ఐదు హామీలు

SathiLeelavathi,
Entertainment

SathiLeelavathi:లావణ్య త్రిపాఠి – దేవ్ మోహన్ జంటగా ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్

#The3rd, #DadaSahebPhalkeFilmFestival, #DSPFF2026, #ShortFilm, #TeluguCinema, #IndianCinema, #FilmFestival, #NewDelhi, #KAMuniSureshPillai, #AdarsiniChitralu, #NewtonThirdLaw, #StudentPressure, #CorporateColleges, #EducationalSystem, #SocialMessage, #ThoughtProvoking, #FestivalSelection, #TeluguShortFilm, #IndieFilm, #CinemaNews
Latest

ShortFilm:దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026కు ఎంపికైన “The 3rd” షార్ట్ ఫిలిం – కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంచలన చిత్రం

Next Post
 Polavaram: పోలవరంలో మరో కీలక అడుగు

 Polavaram: పోలవరంలో మరో కీలక అడుగు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Tollywood

Tollywood:ప్రణీత సుభాష్ అందం, స్టైల్, క్లాస్ – ఎప్పటికీ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్

#SRH, #SunrisersHyderabad, #RR, #RajasthanRoyals, #IPL2025, #IPLUpdates, #IshanKishan, #JofraArcher, #KLRahul, #VaibhavSuryavanshi, #HighScoringMatch, #IPLThriller, #CricketNews, #T20Cricket, #RunChase, #CricketFans, #IPLRecords, #BattingDominance, #SixesAndFours, #IndianPremierLeague

IPL2026:రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం-ఇషాన్ కిషన్ ఫైర్ ఇన్నింగ్స్,

#ChandrababuNaidu, #NirmalaSitharaman, #EconomicTimes, #BusinessReformer2025, #AndhraPradesh, #APDevelopment, #InvestInAP, #GoogleInvestment, #Vizag, #Amaravati, #GreenEnergy, #EaseOfDoingBusiness, #StartupIndia, #ViksitBharat2047, #IndianEconomy

AndhraPradesh:చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు

#KalvakuntlaKavitha, #TRS, #TelanganaPolitics, #TelanganaNews, #FreeEducation, #FreeHealthcare, #FarmersFirst, #YouthEmployment, #SocialJustice, #BCReservations, #SCSTWelfare, #TelanganaDevelopment, #PoliticalUpdate, #IndiaPolitics, #TeluguNews

TRS:తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన Kalvakuntla Kavitha ఐదు హామీలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info