ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

“పవన్ కుమారుడికి ప్రమాదం..! విదేశీ వైద్యం కోసం సింగపూర్‌కి తరలింపు”

“పవన్ కుమారుడికి ప్రమాదం..! విదేశీ వైద్యం కోసం సింగపూర్‌కి తరలింపు”
ADVERTISEMENT

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని చిన్న కుమారుడు అకస్మాత్తుగా జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలుపుతున్నారు.గాయాల తీవ్రత దృష్ట్యా అత్యుత్తమ వైద్యం అందించేందుకు కుటుంబసభ్యులు కుమారుణ్ని సింగపూర్‌కి తరలించారు. దీంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం కూడా పవన్ కుటుంబానికి అండగా ఉండేందుకు హుటాహుటిన సింగపూర్ బయల్దేరినట్లు సమాచారం.ఈ ఘటనపై అభిమానుల మధ్య ఆందోళన మొదలైంది. పవన్ అభిమానులు చిన్నారి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవిస్తూ పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags: #BreakingNews#EntertainmentNews#FireAccident#GetWellSoon#PawanFans#pawankalyan#PawanKalyanFamily#PawanKalyanSon#PawanSonAccident#PawanUpdates#SingaporeTreatment#StayStrongPawanKalyan#TeluguNews#TollywoodNewsJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

“Peddi: మామూలుగా లేదు!

Next Post

Donald Trump:ట్రంప్ ప్రకటనతో ఆవిరవుతున్న సంపద..!

Related Posts

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

AP Contract Staff Nurses Strike
Andhra Pradesh

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

#Fortune99Homes, #MadiralaRosireddy, #Fortune99HomesMDMadiralaRosireddyArrest, #RealEstateFraud, #RealEstateScam, #HyderabadCrime, #BanjaraHillsPolice, #JadcherlaLandScam, #PlotFraud, #LandScam, #CheatingCase, #FakeDocuments, #HyderabadNews, #TelanganaNews, #RealEstateNews, #CrimeNews, #BanjaraHills, #Gachibowli, #MadiralaRosireddyArrest ,CRIMENEWS ,Telangana
Big Story

Telangana:రియల్ ఎస్టేట్ మోసం ఆరోపణలు.. ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఎండీ రోసిరెడ్డి అరెస్ట్ అసలేం జరిగింది?

BJP Rajya Sabha Nominations 2026
Big Story

BJP Rajya Sabha Nominations 2026: హర్దీప్ పూరి, బీఎల్ వర్మకు నో.. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు

Next Post
Donald Trump:ట్రంప్ ప్రకటనతో ఆవిరవుతున్న   సంపద..!

Donald Trump:ట్రంప్ ప్రకటనతో ఆవిరవుతున్న సంపద..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

AP Contract Staff Nurses Strike

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info