ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan : పడుకున్నా నా పక్కన ఉండాల్సిందే..!

Pawan Kalyan : పడుకున్నా నా పక్కన ఉండాల్సిందే..!
ADVERTISEMENT

సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన సినిమాలకు కూడా ఇటీవల కాస్త దూరమయ్యారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతూ ఉంటాయి.సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారం గురించి వారి క్రష్ గురించి తరచూ వార్తలు వినపడుతుంటాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ కి కూడా ఒక క్రష్ ఉండేదని తెలుస్తుంది క్రష్ అంటే మరి హీరోయిన్ కాదండోయ్ ఆయన క్రష్ మరెవరో కాదు గన్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు గన్ అంటే చాలా పిచ్చి ఉండేదట ఇలా తనకు ఉన్నటువంటి అలవాటు చూసి తన అన్నయ్య వీడెక్కడ నక్సలైట్లలోకి వెళ్ళిపోతాడని భావించి తనకోసం ఒక లైసెన్స్ తీసుకొచ్చి ఇచ్చారని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇలా తన అన్నయ్య గన్ తీసుకురావడంతో అన్యాయం జరిగే ప్రతిచోట ఆ గన్ తో సమాధానం చెప్పాలి అనుకున్నాను. ఇక అన్నయ్య గన్ ఇవ్వగానే ఎప్పుడు దానిని నా పాకెట్లో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. పడుకున్నా కూడా ఆ గన్ నా పక్కన ఉండాల్సిందేనని తెలిపారు. ప్రతిరోజు ఉదయం లేవగానే తాను గన్ చూసి దానికి కిస్ ఇవ్వనిదే నా రోజు మొదలయ్యేది కాదని పవన్ ఒక సందర్భంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా కొనసాగుతూ వచ్చారు. ఇలా రాజకీయాలలో కొనసాగుతూ నేడు ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా పూర్తిస్థాయి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు.

Tags: #AndhraPradesh#FirstCrush#MegaFamily#pawankalyan#TeluguNews#tollywoodEntertainmentJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Earthquake: కుప్పకూలిన భవనాలు, ధ్వంసమైన రోడ్లు

Next Post

Myanmar-Bangkok Earthquake: 1000 మంది పైగా బలిగొన్న భూకంపం..!

Related Posts

AP Election Survey
Andhra Pradesh

AP Election Survey :ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో గెలిచేది టీడీపీయేనా..? తాజా సర్వే ట్రెండ్స్‌తో జగన్‌కు షాక్.. ఏపీ పాలిటిక్స్‌లో హీట్..!

Huma Qureshi Telugu Movie Debut
Entertainment

Huma Qureshi Telugu Movie Debut: త్వరలో టాలీవుడ్‌లోకి హుమా ఖురేషి ఎంట్రీ.. ‘టాక్సిక్’ ఈవెంట్‌లో ఆసక్తికర ప్రకటన

Andhra Pradesh Non-GMO Popcorn and Araku Coffee
Andhra Pradesh

Andhra Pradesh Non-GMO Popcorn and Araku Coffee: ప్రపంచ మార్కెట్ల దిశగా ఏపీ వ్యవసాయ ఉత్పత్తులు

Political Clearance
Big Story

Political Clearance:రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు అనుమతి: రాజకీయమా? దౌత్య క్రమశిక్షణా?

Ethanol
Big Story

Ethanol:పంచదార కొరతకు ఇథనాలే కారణమా? చక్కెర సంక్షోభం వెనుక అసలు కారణాలివే

Southern Zonal Council 2026
Big Story

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Next Post
Myanmar-Bangkok Earthquake: 1000 మంది పైగా బలిగొన్న భూకంపం..!

Myanmar-Bangkok Earthquake: 1000 మంది పైగా బలిగొన్న భూకంపం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AP Election Survey

AP Election Survey :ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో గెలిచేది టీడీపీయేనా..? తాజా సర్వే ట్రెండ్స్‌తో జగన్‌కు షాక్.. ఏపీ పాలిటిక్స్‌లో హీట్..!

Huma Qureshi Telugu Movie Debut

Huma Qureshi Telugu Movie Debut: త్వరలో టాలీవుడ్‌లోకి హుమా ఖురేషి ఎంట్రీ.. ‘టాక్సిక్’ ఈవెంట్‌లో ఆసక్తికర ప్రకటన

Andhra Pradesh Non-GMO Popcorn and Araku Coffee

Andhra Pradesh Non-GMO Popcorn and Araku Coffee: ప్రపంచ మార్కెట్ల దిశగా ఏపీ వ్యవసాయ ఉత్పత్తులు

Political Clearance

Political Clearance:రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు అనుమతి: రాజకీయమా? దౌత్య క్రమశిక్షణా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info