ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Parvati Nair :వ్యాపారవేత్తతో నటి ఎంగేజ్‌మెంట్

Parvati Nair :వ్యాపారవేత్తతో నటి ఎంగేజ్‌మెంట్
ADVERTISEMENT

పార్వతి నాయర్(Parvati Nair) 15 ఏళ్లు ఉన్నప్పుడే మోడలింగ్‌లోకి ఎంటర్ అయింది. ఇక కర్ణాటక మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా, నెవీ క్వీన్ అందాల పోటీలో టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని మొదటి బహుమతి అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఎంపికై ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక2012లో నటనపై ఫోకస్ పెట్టి ‘పాపిన్స్’(Poppins) అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2015లో అజిత్ ‘ఎన్నై అరిందాల్’(Ennai Arindal) మూవీలో విలన్ అరుణ్ విజయ్‌కి జంటగా చేసింది.

అయితే ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. చివరగా ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌’(The Greatest of All Time) సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ‘ఆలంబన’ (Alambana)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. పార్వతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌తో ఏడడుగులు వేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఆమె నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేస్తూ న్యూ చాప్టర్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పార్వతి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇక అవి చూసిన వారు కంగ్రాట్స్ డార్లింగ్, స్వీట్‌హార్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.

Tags: #ParvatiNair #EnnaiArindal #TheGreatestof AllTime #AshritAshok #TeluguNews #LatestTeluguNews #LatestNewsInTelugu #FilmNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

US Indians: అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని.. స్వదేశాలకు పంపించే చర్యలు వేగవంతం

Next Post

AP Liqour Scam:ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు..!

Related Posts

Toxic Movie Review Telugu
Entertainment

Toxic Movie Review Telugu: యష్ స్వాగ్ ఉన్నా.. సినిమా నిరాశపరిచిందా?

Huma Qureshi Telugu Movie Debut
Entertainment

Huma Qureshi Telugu Movie Debut: త్వరలో టాలీవుడ్‌లోకి హుమా ఖురేషి ఎంట్రీ.. ‘టాక్సిక్’ ఈవెంట్‌లో ఆసక్తికర ప్రకటన

Disha Patani Success Story
Entertainment

Disha Patani Success Story: రూ.500తో ముంబైకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దిశా పటానీ

Toxic Movie 2026
Entertainment

Toxic Movie 2026: కియారా అద్వానీ కోసం యశ్ బాడీగార్డ్‌గా మారాడా? సెట్స్‌లో షాకింగ్ రూల్!

DC Movie
Entertainment

DC Movie: వామికా గబ్బికి సూపర్ క్రేజ్.. ‘చంద్ర’గా అదరగొట్టిన హీరోయిన్‌కు వరుస భారీ ఆఫర్లు

Rukmini Vasanth
Entertainment

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Next Post
AP Liqour Scam:ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు..!

AP Liqour Scam:ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Konda Surekha Controversy

Konda Surekha Controversy: కాంగ్రెస్ పునరాలోచనలో ఉందా..? భట్టికి కీలక బాధ్యతలు!

Toxic Movie Review Telugu

Toxic Movie Review Telugu: యష్ స్వాగ్ ఉన్నా.. సినిమా నిరాశపరిచిందా?

AP Election Survey

AP Election Survey:ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో గెలిచేది టీడీపీయేనా..? తాజా సర్వే ట్రెండ్స్‌తో జగన్‌కు షాక్.. ఏపీ పాలిటిక్స్‌లో హీట్..!

Huma Qureshi Telugu Movie Debut

Huma Qureshi Telugu Movie Debut: త్వరలో టాలీవుడ్‌లోకి హుమా ఖురేషి ఎంట్రీ.. ‘టాక్సిక్’ ఈవెంట్‌లో ఆసక్తికర ప్రకటన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info