కోవిడ్ 19 వచ్చిన తర్వాత లాక్ డౌన్ విధించడంతో చాలామంది సినిమా లవర్స్ థియేటర్లు మూతపడడంతో ఇంట్లోనే ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే చిత్రాలను వీక్షిస్తూ ఫ్యామిలీతో మంచి ఎంటర్టైన్మెంట్ సమయాన్ని గడిపేశారు. అందుకే అప్పటినుంచి ఈ ఓటీటీలకు ఆదరణ కూడా భారీగా పెరిగిపోయింది. విడుదలైన ప్రతి చిత్రం కూడా ఇటు ఓటీటీలలో విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అటు ఓటిటి ప్లాట్ఫామ్స్ కూడా భారీ ధరకు ఆ సినిమా హక్కులను సొంతం చేసుకుని నిర్మాతలకు లాభాలు కలిగిస్తూ ఆ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ కూడా లాభపడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలోకి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేసాయి. మరి శని ఆదివారాలలో వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన సినిమాలో ఏ ఫ్లాట్ ఫామ్ లో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్:
1. ఇడ్లీ కడై (తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ)
2. హ్యూమన్స్ ఇన్ ది లుక్ – సోషల్ డ్రామా మూవీ – హిందీ
3. ఉఫ్ యే సియాపా – కామెడీ థ్రిల్లర్ – హిందీ
4. బల్లాడ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్ – సైకలాజికల్ థ్రిల్లర్ – ఇంగ్లీష్, హిందీ , తెలుగు
5. లాస్టింగ్ మూమెంట్స్ – రొమాంటిక్ డ్రామా – ఫిలిపినో
6. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ – వెబ్ సిరీస్ సీజన్ 1 – క్రైమ్ గ్రామ ఇంగ్లీష్
7. ది విచర్ – వెబ్ సిరీస్ సీజన్ 4 – యాక్షన్ అడ్వెంచర్ – ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీ
8. ది ర్యాట్స్ – ఏ విచర్ టేల్ – యాక్షన్ అడ్వెంచర్ – (ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీ)
9. సన్ ఆఫ్ ఏ డాంకీ – వెబ్ సిరీస్ సీజన్ వన్ – కామెడీ డ్రామా – ఇంగ్లీష్
10. రూలర్స్ ఆఫ్ ఫార్చున్ – వెబ్ సిరీస్ సీజన్ వన్ – క్రైమ్ డ్రామా – పోర్చుగీస్
11. ది ఎస్సెట్ – వెబ్ సిరీస్ సీజన్ 1- క్రైమ్ థ్రిల్లర్ – ఇంగ్లీష్, హిందీ
12. బ్రీత్ లెస్ – వెబ్ సిరీస్ సీజన్ 2 – మెడికల్ డ్రామా – స్పానిష్, ఇంగ్లీష్ , హిందీ
13. ఆంస్టర్ డ్యామ్ ఎంపైర్ – వెబ్ సిరీస్ సీజన్ 1- క్రైమ్ డ్రామా – ఇంగ్లీష్ , హిందీ
14.. జామ్ వీవర్ – సీజన్ 1- హారర్ డ్రామా – థాయ్
15. గూపి – సీజన్ 1- యానిమేషన్ డ్రామా టర్కిష్
అమెజాన్ ప్రైమ్ వీడియో:
1. కాంతార చాప్టర్ 1
2. భాగీ 4
3. తలావర
జియో హాట్ స్టార్:
1.లోక చాప్టర్ 1
2. మేయర్ ఆఫ్ కింగ్స్ టౌన్
ఆపిల్ ప్లస్ టీవీ:
1.సొట్ట సొట్ట ననైయుతు
జీ 5
మారిగల్లు
ఉసురే


















