ప్రతీ వారం ఎలా అయితే సినిమాలు థియేటర్లలోకి రిలీజవుతుంటాయో, అలానే ఓటీటీల్లోకి కూడా కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతాయి. థియేటర్ సినిమాలకు పోటీగా ఈ సినిమాలు కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి. కొత్త కంటెంట్ తో పాటూ థియేట్రికల్ రన్ ముగించుకున్న సినిమాలు కూడా ఓటీటీల్లోకి వస్తుండటంతో మూవీ లవర్స్ వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతీ వారం లానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఏ ప్లాట్‌ఫామ్‌లోకి ఏ సినిమాలొచ్చాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో.. తెలుగు యాక్షన్ అడ్వెంచర్ మూవీ తమ్ముడు హాలీవుడ్ రొమాంటిక్ మూవీ మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ ప్రైమ్ వీడియోలో.. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఎమోషనల్ డ్రామా 3 BHK బాలీవుడ్ కామెడీ సస్పెన్స్ హౌస్‌ఫుల్5 హాలీవుడ్ సై-ఫై మూవీ వార్ ఆఫ్ ది వరల్డ్స్ హాలీవుడ్ మూవీ హాట్ మిల్క్(రెంట్) ఇంగ్లీష్ సినిమా ది లైఫ్ ఆఫ్ ఛక్ (రెంట్) హాట్‌స్టార్‌లో.. హాలీవుడ్ బ్లాక్ కామెడీ మూవీ నైట్ బిచ్ హాలీవుడ్ సినిమా బ్లాక్ బ్యాగ్
కొరియన్ సిరీస్ ఎ బ్లడీ లక్కీ డే స్పానిష్ డాక్యుమెంటరీ బ్యాటిల్ ఆఫ్ కులియాకన్: హీర్స్ ఆఫ్ ది కార్టెల్ స్పానిష్ డాక్యుమెంటరీ సూపర్ సారా జీ5లో.. తమిళ్ కోర్ట్ రూమ్ డ్రామా సట్టముం నీతియుం బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా బకైటి సిరీస్ సన్‌నెక్ట్స్‌లో.. తెలుగు డబ్బింగ్ ఫాంటసీ హార్రర్ థ్రిల్లర్ జిన్ ది పెట్ మలయాళ ఫ్యామిలీ డ్రామా సురభిల సుందర స్వప్నం ఈటీవీ విన్‌లో.. తెలుగు సినిమా రెడ్ శాండల్ వుడ్ తెలుగు రొమాంటిక్ మూవీ ఓ భామ అయ్యో రామ
తెలుగు మూవీ థాంక్యూ నాన్న ఆహా తెలుగులో.. తెలుగు మూవీ నెట్‌వర్క్ ఆహా తమిళ్‌లో.. తమిళ సినిమా చక్రవ్యూహం మనోరమ మ్యాక్స్‌లో.. మలయాళ మూవీ సూపర్ జిందగీ లయన్స్ గేట్ ప్లేలో.. హాలీవుడ్ సిరీస్ కోడ్ ఆఫ్ సైలెన్స్ సోనీలివ్‌లో.. హాలీవుడ్ వెబ్ సిరీస్ ట్విస్టెడ్ మెటల్ సీజన్2