• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.

అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో ‘మద్రాస్‌కారన్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

తెలుగులో మనోజ్ నటిస్తోన్న ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ”కమిటీ కుర్రాళ్లు” సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందనేది ఈ వార్త సారాంశం. నిహారిక కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూస్తుంటే ఏదో శుభకార్యం, ముఖ్యంగా పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించినదిగా కనిపిస్తోంది.ఈ ఫొటోలో నిహారిక పట్టుచీర ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు.

ఆమె చేతులకు అందమైన గోరింటాకు పెట్టుకుని ఉండగా, తలలో మల్లె పూలు ధరించి కూర్చున్నట్లుగా ఉంది. ఈ దృశ్యం కుటుంబంలో ఏదో ముఖ్యమైన శుభకార్యం జరగబోతోందా లేదా జరిగిందా అన్న సందేహాలను లేవనెత్తుతోంది. నిహారిక తన స్టోరీలో ఈ ఫోటోను ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేయడంతో, దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలియడం లేదు. అయినప్పటికీ, ఈ ఫొటో ఆమె అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది.మెగా డాటర్ నిహారిక కొణిదెల సినీ పరిశ్రమలో నటిగా.. నిర్మాతగా విజయాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. గతేడాది కమిటీ కుర్రాళ్లతోపాటు కొన్ని వెబ్‌ సిరీస్‌ రూపొందించి నిహారిక విజయాలు అందుకుంది. ఇటీవల గద్దర్‌ అవార్డుకు కూడా ఎంపికైంది.

నిహారిక వ్యక్తిగత జీవితంపై కూడా శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. ఆమె రెండో వివాహానికి సిద్ధమవుతున్నారని చర్చ జరుగుతోంది. ఆమె మారు పెళ్లిపై తరచూ పుకార్లు నడుస్తున్నాయి. తాజాగా నిహారిక పంచుకున్న ఫొటో ఒకటి ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.

Tags: #CelebrityEngagement#CommitteeKurrallu#GossipAlert#MadrasKaaran#MegaDaughter#MegaFamily#NiharikaChaitanya#NiharikaEngagement#NiharikaKonidela#NiharikaManojMovie#NiharikaSecondMarriage#NiharikaUpdates#NiharikaViralPic#NiharikaWeddingRumors#SouthCinema#teluguactress#TollywoodActress#TollywoodBuzz#TollywoodNews#WhatTheFish
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Next Post

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Related Posts

AP Politics:  సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh

AP Politics: సర్వేలు ఏం చెబుతున్నాయి?

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ
Entertainment

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..
Business

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..

Raja Raghuvanshi murder case highlights: సంచలన వాస్తవాలు వెలుగులోకి..!
Big Story

Raja Raghuvanshi murder case highlights: సంచలన వాస్తవాలు వెలుగులోకి..!

Next Post
Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AP Politics:  సర్వేలు ఏం చెబుతున్నాయి?

AP Politics: సర్వేలు ఏం చెబుతున్నాయి?

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info