ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

 Nidhi Agerwal: ఎక్కడో లెక్క తప్పుతోంది..?

 Nidhi Agerwal: ఎక్కడో లెక్క తప్పుతోంది..?
ADVERTISEMENT

హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది నిధి అగర్వాల్. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. 2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ గడప తొక్కింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి నిధి అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అయింది. దీంతో దర్శకనిర్మాతల కన్ను ఆమెపై పడింది.ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేసి క్రేజ్ కొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ తో నిధి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత సినీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా టర్న్ తీసుకోలేదు.

వెండితెరపై హీరోయిన్ గా కనిపించడం అంత తేలికైన విషయం కాదు. ఒక సినిమాకి హీరోయిన్ ఎంపిక జరగడానికి తెరవెనుక జరిగే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. చివరి నిమిషం వరకూ ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుందో లేదో అనేది ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించుకోవడం… హిట్ కొట్టడం… స్టార్ డమ్ సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.

అలా ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్, గ్లామర్ పరంగా ఫస్టు మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లే ప్రాజెక్టులలో చాలావరకూ పంచదార బొమ్మలాంటి ఈ అమ్మాయినే ఉంటుందని అంతా అనుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తరువాత ఇక ఈ బ్యూటీ కెరియర్ ను ఆపడం ఇప్పట్లో ఎవరి వలన కాదనే టాక్ వినిపించింది. స్టార్ హీరోలతో ఆమె జోరు కొనసాగడం పక్కా అనుకున్నారు. కానీ ఆమె ఒక్కసారిగా కొత్త కుర్రాడితో ‘హీరో’ సినిమా ఒప్పుకుని అందరికీ కలిపి ఒకేసారి షాక్ ఇచ్చింది.

ఆ తరువాత నిధి అగర్వాల్ పవన్ సరసన నాయికగా ‘హరిహర వీరమల్లు’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెట్ పైకి వెళ్లిన ఈ సినిమా, ఇంతవరకూ బయటికి రాలేకపోయింది. నిజానికి నిధి అగర్వాల్ ఒక సౌందర్య శిల్పం వంటి అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడో లెక్కలు తప్పడం వలన కెరియర్ తడబడుతూనే ఉంది. ఇక త్వరలో రానున్న ప్రభాస్ సినిమా రాజా సాబ్ లో ఆమె నటించింది. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా అయినా నిధి కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తిస్తుందేమో చూడాలి.

https://www.instagram.com/p/DF6yYm6vy2i/?igsh=ZjFkYzMzMDQzZg==

Tags: #NidhiAgerwal #TollyWood #FilmNews #ActressNidhi #TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

Next Post

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర

Related Posts

AshikaRanganath
Entertainment

AshikaRanganath:విశ్వంభరలో ప్రిన్సెస్‌గా అశికా రంగనాథ్.. లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Cannes2026
Entertainment

Cannes2026:కాన్స్ 2026లో అలియా భట్ రీగల్ లుక్ వైరల్..

PriyankaMohan
Entertainment

PriyankaMohan:గ్యాంగ్ లీడర్ నుంచి OG వరకు.. ప్రియాంక ఫ్యాషన్ జర్నీ వైరల్

Samantha
Entertainment

Samantha:ఫ్రోజెన్ గాడెస్ లుక్‌లో సమంతా..గ్లామర్‌తో సోషల్ మీడియా షేక్

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

ChaithraAchar
Entertainment

ChaithraAchar:Fauziలో కీలక పాత్రలో చైత్ర ఆచార్.. టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి

Next Post
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

CorporateHealth

CorporateHealth:ప్రజలను కుంగదీస్తున్న కార్పొరేట్ వైద్యం.. ఆరోగ్యం హక్కా? వ్యాపారమా?

AshikaRanganath

AshikaRanganath:విశ్వంభరలో ప్రిన్సెస్‌గా అశికా రంగనాథ్.. లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

KeralaCM

KeralaCM:కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణస్వీకారం.. హాజరైన జాతీయ నేతలు

Polavaram

Polavaram:పోలవరం నిర్వాసితులకు రూ.2250 కోట్లు చెల్లింపు – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Recent News

CorporateHealth

CorporateHealth:ప్రజలను కుంగదీస్తున్న కార్పొరేట్ వైద్యం.. ఆరోగ్యం హక్కా? వ్యాపారమా?

AshikaRanganath

AshikaRanganath:విశ్వంభరలో ప్రిన్సెస్‌గా అశికా రంగనాథ్.. లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

KeralaCM

KeralaCM:కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణస్వీకారం.. హాజరైన జాతీయ నేతలు

Polavaram

Polavaram:పోలవరం నిర్వాసితులకు రూ.2250 కోట్లు చెల్లింపు – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info