ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ap:మంత్రి వర్గంలో మార్పులు నాగబాబు కేబినెట్ బెర్త్ ఖరారు

Ap:మంత్రి వర్గంలో మార్పులు నాగబాబు కేబినెట్ బెర్త్ ఖరారు
ADVERTISEMENT

Nagababu: జనసేన (Jansen party) పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ పార్టీ విజయం అందుకోవడానికి తన తమ్ముడి విజయానికి ఎంతగానో దోహదం చేసిన నాగబాబు ఎట్టకేలకు మంత్రి కాబోతున్నారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలలో నాగబాబు పోటీ చేశారు అయితే ఈయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యారు. ఇక త్వరలోనే క్యాబినెట్లోకి కూడా అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.

ఇలా నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకోవడంతో ఈయనపై మరిన్ని బరువు బాధ్యతలు పెరిగాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు మరిన్ని బాధ్యతలు అప్పచెప్పారని తెలుస్తోంది.పవన్ సూచన మేరకు నిన్న పారిశుధ్య కార్మికులను సన్మానించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సూచనల ప్రకారం ఇకపై ఈయన పిఠాపురంలోనే ఉండబోతున్నారని పిఠాపురం కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూనే జనసైనికులకు నిరంతరం అందుబాటులో ఉండబోతున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో పవన్ రాష్ట్రమంతా పర్యటించాల్సి వస్తుంది. దీంతో పిఠాపురానికి ఆయన పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే నాగబాబుకు ఇకపై ఆ బాధ్యతలన్నీ అప్పగించినట్టు తెలుస్తుంది. ఇదివరకు పార్టీ కార్యకర్తలలో పాల్గొనడానికి నాగబాబుకు ఎలాంటి అర్హత ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కావడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొనబోతున్నారు.

ఇక నాగబాబు వారంలో ఐదు రోజుల పాటు పిఠాపురంలోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. పిఠాపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ బాధ్యతలను కూడా నాగబాబు చూసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల నాటికి పిఠాపురం(Pitampura)లో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం కోసం నాగబాబు కృషి చేయబోతున్నారని తెలుస్తోంది.

ముఖ్యం గా..జనసేన పార్టీ నేత నాగబాబు(Nagababu)ను రాష్ట్ర కేబినెట్‌(Cabinet)లోకి తీసునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)ను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే జనసేన(Jansen) నుంచి పవన్ కల్యాణ్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో నాగబాబుకు ఏ శాఖ ఇవ్వాలనే దానిపై వీరిద్దరు సమాలోచనలు చేస్తున్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేసి నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారు చేస్తారని సమాచారం. ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని కూటమి నాయకులు అంటున్నారు.

కాగా ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీగా నాగబాబును ఇప్పటికే ఏకగ్రీవం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మరి ఏం నిర్ణయం తీసుకున్నారో చూడాల్సి ఉంది.

Tags: #AndhraPradesh#APpolitics#CmChandrababuNaidu#Deputy Cm Pawan Kalyan#janasenaParty#MlcNagababu#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

L2 Empuraan : మార్చి 27న ‘L2 ఎంపురాన్’

Next Post

Ysrcp:2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల

Related Posts

YSRCP
Andhra Pradesh

YSRCP:అమరావతిలో రాక్రీట్ సంస్థపై కేసు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి లింక్, జగనన్న కాలనీల ఇళ్లలో అవకతవకలు బహిర్గతం

NabhaNatesh
Entertainment

NabhaNatesh:నభా నటేష్ అందాల తుఫాన్ – ఈసారి హాట్‌నెస్ పీక్‌లో గ్లామర్ షోతో సోషల్ మీడియాలో వైరల్

IPL2026
Big Story

IPL2026:సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపిన విజయం – కోల్‌కతాపై 65 పరుగుల భారీ గెలుపు, నితీష్ రెడ్డి–క్లాసెన్ ఆల్‌రౌండ్ షో

DoddiKomarayya
Big Story

DoddiKomarayya:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి – త్యాగం, స్వాభిమానం, పోరాట స్పూర్తికి ఘన నివాళి

RaghavChadha
Latest

RaghavChadha:రాఘవ్ చడ్డాపై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు – రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు, అశోక్ మిత్తల్ నియామకం

Amaravati
Andhra Pradesh

Amaravati:ఏపీ మాజీ మండలి ఛైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు – కులం పేరుతో దూషణలు, మూడు రాజధానుల బిల్లుపై ఘర్షణలు వెలుగులోకి

Next Post
Ysrcp:2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల

Ysrcp:2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

YSRCP

YSRCP:అమరావతిలో రాక్రీట్ సంస్థపై కేసు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి లింక్, జగనన్న కాలనీల ఇళ్లలో అవకతవకలు బహిర్గతం

NabhaNatesh

NabhaNatesh:నభా నటేష్ అందాల తుఫాన్ – ఈసారి హాట్‌నెస్ పీక్‌లో గ్లామర్ షోతో సోషల్ మీడియాలో వైరల్

IPL2026

IPL2026:సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపిన విజయం – కోల్‌కతాపై 65 పరుగుల భారీ గెలుపు, నితీష్ రెడ్డి–క్లాసెన్ ఆల్‌రౌండ్ షో

DoddiKomarayya

DoddiKomarayya:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి – త్యాగం, స్వాభిమానం, పోరాట స్పూర్తికి ఘన నివాళి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info