ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AndhraPolitics: జగన్ భద్రత పై బొత్సా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల

AndhraPolitics: జగన్ భద్రత పై బొత్సా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల
ADVERTISEMENT

ఏపీలో వైసీపీ అధినేత జగన్‌‌మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. అధికార, విపక్షాల మధ్య నాన్‌స్టాప్‌గా డైలాగులు పేలుతున్నాయి. రామగిరిలో మొదలైన రచ్చ రోజురోజుకు రాజుకుంటోంది. రాజకీయంగా సెగలు రాజేస్తోంది. చూస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీకి పాకేలా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్‌ టూర్‌ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ డ్యామేజ్‌ అయింది. దీంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లిపోయారు.

నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలి?భద్రత కావలసింది జగన్ కు కాదు. జగన్ నుండి రాష్ట్రానికి, ప్రజలకు భద్రత కావాలి.ప్రజలంతా జగన్ నుండి మాకు భద్రత కావాలని మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చారు.సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లోనే పరదాలు వద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆంక్షలు వద్దు అని , తన భద్రత కూడా తగ్గించుకున్నారు.జగన్ కు మాత్రం 1100 మందితో భద్రత కల్పిస్తే అదికూడా సరిపోదంటున్నాడు.పరామర్శకు వెళ్తున్నారా ? బల ప్రదర్శనకు వెళ్తున్నారా ?డబ్బులు పంచిపెట్టి హెలికాఫ్టర్ దగ్గరకు జనసమీకరణ చేయాల్సిన అవసరం ఏంటి?హెలికాఫ్టర్ దగ్గరకు అంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులను తీసుకురావడం, వాళ్ళే మీ మీద దాడి చేశారని చెప్పడం దేనికి సంకేతం.హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను భద్రత పెడితే , భద్రత లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ముందే ఎలా సర్క్యులేట్ చేశారు.గతంలోనూ కోడి కత్తి, గులకరాయు , గొడ్డలి పోటును, గుండె పోటుగా మార్చిన డ్రామాలు చూశాం.హెలికాఫ్టర్ మీద దాడి చేశారని అంటున్నారు, గంటన్నర్ర వ్యవధిలోనే హెలికాఫ్టర్ ఎలా వెళ్ళిపోయింది.
జగన్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.గతంలో మీ పాలనలో చంద్రబాబు పర్యటన ఉంటే చాలు, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు , హౌస్ అరెస్టులు అంటూ, ఉదయాన్నే సాక్షి పేపర్ కంటే ముందే మా ఇళ్ల మీదకు వచ్చి అరెస్టులు చేసేవారు.

అమరావతి, నందిగామ , ఎర్రగుంట్ల , పుంగనూరులో చంద్రబాబు పై దాడి చేశారు.కుప్పం వెళ్లడానికి కూడా చంద్రబాబు ను అడ్డుకుంటే, కాలి నడకన వెళ్ళారు.నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే అరెస్టులు చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని ఎక్కడైనా అడ్డుకున్నామా ?మీకు నచ్చిన చోట మీటింగులు పెట్టుకుంటున్నారు, సభలు పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కడైనా అరెస్టులు చేశామా?వైసీపీ మాజీ మంత్రి మాట్లాడుతూ గుంటూరు ఇవతల, అవతల జనాల్ని ఇంట్లో నుండి లాక్కొచ్చి నరుకుతాం అంటున్నారు.అధికారంపోతే హింస, అరాచకం, పెంచి పోషిస్తున్నారు.మీరు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కాదు కలవాల్సింది, సీబీఐ కేసుల వాయుదాలకు హాజరవ్వాలి.ప్రధాని మోదీ సాయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టాలని చూస్తుంటే , జగన్ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చుతున్నాడు.

Tags: #AndhraPolitics#APpolitics#BotchaSatyanarayana#BreakingNews#HelicopterIncident#JaganSecurityIssue#NimmalaRamanayudu#PoliticalHeat#RamagiriTour#TeluguNews#ysjagan#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Delhi: ఆ వాహనాలకు చెక్!

Next Post

Mukesh Ambani Antilia: వక్ఫ్ భూమిలో నిర్మించారా? వాస్తవం ఏంటి..?

Related Posts

Chandrababu Kuppam Tour, Chandrababu Kuppam News, Kuppam News Today, Chandrababu Naidu Kuppam, Kuppam Development Works, Chandrababu DSC Comments, Mega DSC News, AP Mega DSC, DSC Sports Quota, AP Teachers News, Chandrababu Assembly Challenge, Kuppam Development Projects, Kuppam RDO Office, Kuppam ASP Office, PM Kusum Solar Project, Kuppam Solid Waste Management Plant, AP Politics, Andhra Pradesh Politics, TDP News, YSRCP News, Chandrababu Latest News, AP CM Chandrababu News
Andhra Pradesh

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో సమాధానం ఇస్తాం’

Telangana School Uniforms
Big Story

Telangana School Uniforms: విద్యార్థులకు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో యూనిఫాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Karnataka Religious Politics
Big Story

Karnataka Religious Politics: దక్షిణాది మత రాజకీయాల్లో కర్ణాటక ఎందుకు ప్రత్యేకం?

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News
Entertainment

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute
Big Story

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

naralokesh
Andhra Pradesh

NaraLokesh: ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిందే.. లోకేష్ కీలక ఆదేశాలు

Next Post
Mukesh Ambani Antilia: వక్ఫ్ భూమిలో నిర్మించారా? వాస్తవం ఏంటి..?

Mukesh Ambani Antilia: వక్ఫ్ భూమిలో నిర్మించారా? వాస్తవం ఏంటి..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chandrababu Kuppam Tour, Chandrababu Kuppam News, Kuppam News Today, Chandrababu Naidu Kuppam, Kuppam Development Works, Chandrababu DSC Comments, Mega DSC News, AP Mega DSC, DSC Sports Quota, AP Teachers News, Chandrababu Assembly Challenge, Kuppam Development Projects, Kuppam RDO Office, Kuppam ASP Office, PM Kusum Solar Project, Kuppam Solid Waste Management Plant, AP Politics, Andhra Pradesh Politics, TDP News, YSRCP News, Chandrababu Latest News, AP CM Chandrababu News

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో సమాధానం ఇస్తాం’

Telangana School Uniforms

Telangana School Uniforms: విద్యార్థులకు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో యూనిఫాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Karnataka Religious Politics

Karnataka Religious Politics: దక్షిణాది మత రాజకీయాల్లో కర్ణాటక ఎందుకు ప్రత్యేకం?

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info