ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Mega Star :వారికోసమేనా మెగా పిలుపు..?

Mega Star :వారికోసమేనా మెగా పిలుపు..?
ADVERTISEMENT

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసి చాలా కాలం అయింది. ఆ విషయం ఆయనే స్వయంగా అనేకసార్లు చెప్పుకున్నారు. తన ఇంట్లో రాజకీయాలు ఉన్నా తాను మాతం దూరమని, ఎప్పటికీ అందులో దూరనని ఆయన ఒట్టేసి మరీ పదే పదే చెప్పుకున్నారు.

 

అటువంటి మెగాస్టార్ నోట పబ్లిక్ గా ఒక రాజకీయ నినాదం వినిపించింది జై జనసేన అని ఆయన అన్నారు. అంతే కాదు ఒకనాటి ప్రజారాజ్యం ఈనాటి జనసేన అని కూడా అన్నారు. అంటే తాను పెట్టిన పార్టీ తమ్ముడి పార్టీగా ఇప్పటికీ మనుగడలో ఉంది అని మెగాస్టార్ చాలా స్పష్టంగా చెప్పేసారు అన్న మాట.

 

మరి దీని భావమేమిటి అంటే మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేన అని సూత్రీకరించాక ఇక జనసేనలోకి మాజీ ప్రజారాజ్యం వాదులు అంతా వచ్చి చేరాలన్ని మేలైన మెగా పిలుపు అందులో ఇమిడి ఉందని అంటున్నారు. నిజానికి ప్రజారాజ్యం చాలా బిగ్ ఫోర్స్ గా ఉమ్మడి ఏపీలో వచ్చింది. దానిని అలాగే కొనసాగి ఉంటే ఈ రోజుకు ఏ స్థాయిలో ఉండేదో అన్న చర్చ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ప్రజారాజ్యం ఫోర్స్ ఈ రోజుకీ జనసేనకు అంత స్థాయిలో లేదన్నది ఒక చర్చ. ప్రజారాజ్యం ఒంటరిగా ఉమ్మడి ఏపీలో పోటీ చేసి ఏకంగా 18 అసెంబ్లీ సీట్లు 71 లక్ష్లకు పైగా ఓట్లను సాధించింది అంటే అది ఏ మాత్రం చిన్న విషయం కాదు. అదే విధంగా ఆనాడు బలంగా ఉన్న అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీలను ఢీ కొట్టి మరీ ప్రజా రాజ్యం జెండా ఎగరేయడం అంత మామూలు విషయం కానే కాదు.

 

మరో వైపు చూస్తే ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఒక మూడవ రాజకీయ శక్తిగా వస్తోందని అన్ని వర్గాలు సపోర్టు చేసారు. అయితే ఆ తరువాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తమ్ముడు పెట్టిన జనసేనకు అంతటి ఆదరణ అయితే దక్కలేదు అన్నది ఉంది. అంతే కాదు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే పవన్ రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఒకే ఒక్క సీటు దక్కింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన పోటీ చేసి 21 సీట్లు సాధించడం గొప్ప విషయమే అయినా ఒంటరిగా జనసేన వెళ్తే ఈ స్థాయి విజయాలు దక్కుతాయా అన్నది కూడా చర్చగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన సామాజిక వర్గాలు కానీ నాయకులు కానీ జనసేనకు పూర్తి స్థాయిలో టర్న్ కాలేదు అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఈ క్రమంలో అనేక మంది ప్రజారాజ్యం పార్టీ నాయకులు వేరు వేరు పార్టీలలో ఉంటున్నారు. ఏపీలో చూస్తే జనసేన పటిష్టానికి చర్యలు తీసుకుంటోంది.

 

దాంతో మాజీ పీఆర్పీ నేతలకు మెగా పిలుపుతో ఆహ్వానించడం కోసమేనా జై జనసేన నినాదం వినిపించారు అన్నది కూడా కొత్త చర్చగా ఉంది. అలా వైసీపీలో ఉన్న మాజీ పీఆర్పీ నేతలను ఆకట్టుకోవడం వీలైతే ఇతర పార్టీలలో ఉన్న వారిని సమయం వచ్చినపుడు దరికి చేర్చుకోవడం అన్నది కూడా ఒక వ్యూహంగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే మెగాస్టార్ ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు బాగా గౌరవం ఇస్తున్నారు ఆయనను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అన్న ప్రచారం ఉంది. వీలైతే ఆయనను పెద్దల సభకు పంపించి ఏపీలో తాము కూడా బలోపేతం కావాలని చూస్తున్నారు. ఇలా అనేక రకాలైన ప్రచారాలు అయితే జై జనసేన నినాదాల వెనక వినిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం అన్నది ఎవరికీ ఇప్పట్లో తెలియదు. అంతే కాదు రాజకీయాల్లో ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం కామన్ గానే చూడాలి. మొత్తానికి అయితే రాజకీయాలకు దూరం అన్న మెగాస్టార్ నోట జై జనసేన అని రావడం అంటే మాత్రం అది మామూలుగా జరిగేది కాదని ఏదో వ్యూహం ఉండే ఉంటుందని అది ఢిల్లీ స్కెచ్ అని అంటున్న వారూ ఉన్నారు. సో చూడాలి మరి ఈ నినాదానికి తెలుగు నాట రాజకీయాల్లో బలమెంత ఉందో. దాని పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో. వాటి ద్వారా ఏపీ పాలిటిక్స్ ఏ షేపునకు రూపు దిద్దుకుంటుందో.

Tags: #Chiranjeevi #Janasena #PawanKalyan #PrajaRajyam #Pushpa2 #TeluguCinema #MegaFamily #Vishwaksens #Laila #Lailaevent #ApPolitics #TollyWood #TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bird Flu :మీరు చికెన్ ను ఇష్టంగా తింటున్నారా?అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి మరి..!

Next Post

Hyderabad: మధ్యప్రదేశ్ లోఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు హైదరాబాదీల దుర్మరణం

Related Posts

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

ChaithraAchar
Entertainment

ChaithraAchar:Fauziలో కీలక పాత్రలో చైత్ర ఆచార్.. టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి

SathiLeelavathi
Entertainment

SathiLeelavathi:సతీ లీలావతి’లో కామెడీ, ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి లావణ్య త్రిపాఠి

NehaSharma
Entertainment

NehaSharma:నేహా శర్మ సబ్‌స్క్రిప్షన్ వివాదం, రీల్స్ రెవెన్యూ ప్రభావం, బాలీవుడ్ కొత్త డిజిటల్ ఎకానమీ

PriyankaJawalkar
Entertainment

PriyankaJawalkar:గ్లామర్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా లుక్

PoojaHegde
Entertainment

PoojaHegde:పూజా హెగ్డే గ్లామర్ హంగామా – “హై జవానీ తో ఇష్క్ హోనా హై” ప్రమోషన్స్‌లో లాఫ్టర్ చెఫ్స్ సెట్‌ను కుదిపేసిన స్టార్

Next Post
Hyderabad: మధ్యప్రదేశ్ లోఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు హైదరాబాదీల దుర్మరణం

Hyderabad: మధ్యప్రదేశ్ లోఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు హైదరాబాదీల దుర్మరణం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Recent News

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info