వెనక ఫీటుతో వెన్నులో ఒణుకు పుట్టిస్తోంది.. ఎవరీ భామ? వీపు చూడు వీపందం చూడు! అంటూ కవ్విస్తోంది.. ఇంకాస్త దిగువకు వెళితే అక్కడ పచ్చబొట్టును దాచేస్తూ, ఇన్నర్ సోకులు ప్రదర్శించిన తీరుకు ఫిదా కాని యూత్ ఉంటుందా? ఇంతకీ ఎవరు ఈ బికినీ బ్యూటీ? అంటే.. కచ్ఛితంగా కొన్ని వివరాల్లోకి వెళ్లాలి.
ఏడాది కాలంగా అర్జున్ నుంచి విడిపోయి, ఒంటరి జీవితాన్ని బికినీ బీచ్‌లకు అంకితమిచ్చిన ఈ బ్యూటీ పేరు మలైకా అరోరా. తెలుగు యూత్ కెవ్వు కేక! అంటూ గోల చేస్తారు.. వెంటనే గుర్తు పట్టేస్తారు. అదంతా సరే కానీ, మలైకా ఇప్పుడు ఏ బీచ్ లో ఇలా బికినీ ట్రీట్ కి తెర లేపింది? అంటే.. దానికి సరైన సమాధానం లేదు. మాల్దీవులు, ఫిజీ, గోవా .. దీవి ఏదైనా కావొచ్చు.. కానీ అక్కడ ఉన్నది ఎవరు? అన్నది ముఖ్యం. నిజమే అది ఎవరో కాదు.. ఒక అందాల వైరస్. 51 ఏళ్ల కరోనా వైరస్.
బులుగు సముద్రాన్ని తథేకంగా వీక్షిస్తూ, చేతిలోని గాజు గ్లాస్ లో ఉన్న పండ్ల రసాన్ని పెదవి అంచులకు ఆన్చుతూ.. చిద్విలాసంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ వెనక ఫీటు అందంతో మతి చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ యువతరంలో వైరల్ గా మారుతోంది. మలైకా డ్యాన్స్ రియాలిటీ షోలతో, సోషల్ మీడియా ప్రకటనలతో అసాధారణంగా ఆర్జిస్తోంది. సంపాదనను రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, లాభాలను ఆర్జిస్తోందని సమాచారం. త్వరలోనే ఈ బ్యూటీ తన కుమారుడు అర్హాన్ ఖాన్‌ని వెండితెరకు పరిచయం చేయాలనే ఆలోచన చేస్తోందట.