ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Maharashtra | మహారాష్ట్రలో ఓ భారీ స్కామ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!

Maharashtra | మహారాష్ట్రలో ఓ భారీ స్కామ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!
ADVERTISEMENT

భారతదేశంలో స్కామ్ లకు ఏమీ కొదవలేదని.. గ్రామస్థాయి నుంచి హస్తిన స్థాయి వరకూ ఎందెందు వెతికిననా అందందూ కలదని అంటుంటారు అనుభవజ్ఞులు! ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని కేవలం 1,500 మంది జనాభా ఉన చిన్న గ్రామంలో ఓ భారీ స్కామ్ వెలుగులోకి రావడం షాకింగ్ గా మారింది. దీంతో సైబర్ క్రైమ్ నుంచి దేశ విద్రోహశక్తులకు సంబంధించిన పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

అవును… ఓ గ్రామ జనాభా మొత్తం కలిపితే 1,500 మాత్రమే అయితే.. ఆ ఊరిలో సుమారు మూడు నెలల్లో ఎన్ని జననాలు నమోదయ్యే అవకాశం ఉంది? సమాధానంపై పాఠకులకు కాస్త అటు ఇటుగా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ.. ఈ చిన్న గ్రామంలో మాత్రం మూడు నెలల్లో నమోదైన జననాలు అక్షరాలా 27,397. ఈ విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీనిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.

వివరాళ్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో గల శేందుర్ సనీ గ్రామ పంచాయతీ పరిధిలో జనన, మరణాల నమోదు ఆలస్యం అవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయంట. దీంతో అధికారులు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో రికార్డులు పరిశీలిస్తే ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేమంటే.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆ గ్రామంలో 27,397 జననాలు నమోదయ్యాయి.

ఇదే సమయంలో ఈ మూడు నెలల వ్యవధిలోనూ ఏడు మరణాలు చోటు చేసుకున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)లో నమోదైంది. దీంతో… కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న ఊరిలో ఈ స్థాయిలో జననాలు నమోదవ్వడం ఏమిటని ఆలోచించిన అధికారులు.. మరో ఆలోచన లేకుండా వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ సీఆర్ఎస్ లాగిన్ ఐడీ ముంబైకి మ్యాప్ అయినట్లు గుర్తించారు.

దీంతో… ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్న సమయంలో.. సైబర్ క్రైమ్ రాకెట్ కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. అక్రమ మార్గంలో నకిలీ ధృవపత్రాలు సృష్టించే రాకెట్ దీని వెనుక ఉండి ఉండొచ్చనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ 27,397 మందిలో ఎక్కువ మంది 18 ఏళ్లు పైబడినవారు మహారాష్ట్రకు చెందినవారు కాదని తెలిపారు. ఈ జాబితాలో 99శాతం పేర్లు పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన వ్యక్తులవేనని.. బంగ్లాదేశ్‌ వలసదారుల పేర్లు కూడా ఉండొచ్చని ఆరోపించారు.

Tags: #BangladeshiInfiltrators#BirthCertificateRacket#CyberFraud#FakeBirthScam#IndianScam#KiritSomaiya#MaharashtraScam#MaharashtraStat#YavatmalVillage
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Tollywood | వైవిధ్యమైన క్యారక్టర్ ప్లే చేసిన మృణాల్ ఠాకూర్

Next Post

Shraddha Srinath | అదే నా లక్ష్యం.. ఇక నుంచి అలాంటి పాత్రలే చేయాలని ఆశ పడుతున్నాను

Related Posts

NehaSharma
Entertainment

NehaSharma:నేహా శర్మ సబ్‌స్క్రిప్షన్ వివాదం, రీల్స్ రెవెన్యూ ప్రభావం, బాలీవుడ్ కొత్త డిజిటల్ ఎకానమీ

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:లోకేష్ లీడర్‌షిప్‌తో విద్యలో మార్పు, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది

RevanthReddy
Big Story

RevanthReddy:కేరళ ఎన్నికల ఫలితాలు 2026, కాంగ్రెస్ ఘన విజయం రేవంత్ రెడ్డి ప్రచారం ప్రభావం

TamilNaduElections
Big Story

TamilNaduElections:టీవీకే సంచలనం, విజయ్ సీఎం అవకాశాలు డీఎంకే DMK ఓటమి విశ్లేషణ

#BengalElections, #WestBengalPolitics, #IndianPolitics, #ElectionResults, #PoliticalAnalysis, #BJP, #TMC, #DemocracyIndia, #BreakingNews, #TrendingPolitics, #IndiaNews, #Election2026, #PoliticalChange, #PublicOpinion, #NationalPolitics, #ViralNews, #TeluguNews, #PoliticalDebate, #LatestUpdates
Big Story

BengalElections:మమత ఓటమి వెనుక అసలు కారణాలేమిటి? బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలకు ఇచ్చిన పెద్ద సందేశం

TamilNaduPolitics
Big Story

TamilNaduPoliticsL:విజయ్ డబుల్ విజయం తర్వాత త్రిష రాజకీయ ఎంట్రీ హాట్ టాపిక్ – తమిళనాడులో డిప్యూటీ సీఎం చర్చలు వేడెక్కుతున్నాయి

Next Post
Shraddha Srinath | అదే నా లక్ష్యం.. ఇక నుంచి అలాంటి పాత్రలే చేయాలని ఆశ పడుతున్నాను

Shraddha Srinath | అదే నా లక్ష్యం.. ఇక నుంచి అలాంటి పాత్రలే చేయాలని ఆశ పడుతున్నాను

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NehaSharma

NehaSharma:నేహా శర్మ సబ్‌స్క్రిప్షన్ వివాదం, రీల్స్ రెవెన్యూ ప్రభావం, బాలీవుడ్ కొత్త డిజిటల్ ఎకానమీ

NaraLokesh

NaraLokesh:లోకేష్ లీడర్‌షిప్‌తో విద్యలో మార్పు, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది

RevanthReddy

RevanthReddy:కేరళ ఎన్నికల ఫలితాలు 2026, కాంగ్రెస్ ఘన విజయం రేవంత్ రెడ్డి ప్రచారం ప్రభావం

TamilNaduElections

TamilNaduElections:టీవీకే సంచలనం, విజయ్ సీఎం అవకాశాలు డీఎంకే DMK ఓటమి విశ్లేషణ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info