ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

మహా కుంభం: బసంత్ పంచమి నాడు 6.22 మిలియన్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు

KumbhMela2025

ADVERTISEMENT

మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది.కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగంలో దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని పేర్కొంది. పరోక్షంగా.. ప్రత్యక్షంగా 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా వెల్లడించింది. దాదాపు 150 కి.మీ మేర వ్యాపారాలు జరిగాయని పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద మతపరమైన పండుగ ఇదేనని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్‌రాజ్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పారు.

యాత్రికులకు ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి 16 బ్యాంకులు ప్రాంగణంలో శాఖలను ఏర్పాటు చేశాయి. ఈ బ్యాంకులు రూ. 37 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించాయి. వీటిలో ఎక్కువ డిపాజిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో నమోదయ్యాయి. గణనీయమైన సంఖ్యలో భక్తులు నగదు జమ చేశారని, ఉపసంహరణలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మైదానంలో 50 మొబైల్ ATMలతో సహా 55 ATM బూత్‌లు ఏర్పాటు చేశారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ATMలకు డిమాండ్ తక్కువగా ఉంది. కొన్ని ATMలకు వారం తర్వాత మాత్రమే రీఫిల్ చేయాల్సి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల వైపే మక్కువ చూపించారు.

ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వంపై అంతర్జాతీయంగా ఆసక్తిని కనుబరిచారు. భూటాన్ రాజు, వివిధ దేశాల మంత్రులు మరియు ప్రముఖులతో కలిసి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. నేపాల్ నుంచి 50 లక్షలకు పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించగా… 27 ఇతర దేశాల నుంచి రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య సందర్శించారు.

అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక మంది కేంద్ర మంత్రులు సహా భారతదేశ అగ్ర నాయకత్వం పాల్గొంది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

తాజాగా దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ”మహా కుంభమేళా పూర్తయింది. ఐక్యత మహా యజ్ఞం పూర్తయింది. 45 రోజుల పాటూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో 140 కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది.” అంటూ కొనియాడుతూ మోడీ రాసుకొచ్చారు.

Tags: #Devotees#KumbhMela2025#News#Prayagraj#TeluguNews#Vehicles#WorldBiggestTrafficJam
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SS Rajmouli | వివాదంలో జక్కన్న..!

Next Post

APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.

Related Posts

#YSJagan, #NimmalaRamaNaidu, #AndhraPolitics, #YSRCP, #APPolitics, #Polavaram, #Rayalaseema, #PoliticalWar, #BreakingNews, #TeluguNews, #APUpdates, #PoliticsIndia
Andhra Pradesh

APPolitics:జగన్‌పై నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు – హత్య ఆరోపణలు, పోలవరం, ఆర్థిక పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు

#MumbaiIndians, #GujaratTitans, #IPL2026, #TilakVarma, #MIvsGT, #CricketNews, #IPLMatch, #Century, #Bumrah, #HardikPandya, #Santner, #NoorAhmad, #IPLHighlights, #CricketLovers, #T20Cricket, #IndianPremierLeague
Big Story

IPL2026:ముంబయి ఇండియన్స్ దుమ్మురేపిన విజయం – గుజరాత్ టైటాన్స్‌పై 99 పరుగుల భారీ గెలుపు

#TelanganaPolitics, #RevanthReddy, #CongressParty, #MaheshKumarGoud, #RythuBharosa, #FarmersWelfare, #Medigadda, #KaleshwaramProject, #NDSA, #CWPRS, #TelanganaNews, #PoliticalNews, #IndiaPolitics, #Development, #IrrigationProjects
Big Story

RevanthReddy:తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ అధికారం – Revanth Reddy సంచలన వ్యాఖ్యలు

#ChandrababuNaidu, #HappyBirthdayCBN, #APCM, #TeluguDesamParty, #VisionaryLeader, #AndhraPradesh, #PoliticalLeader, #Inspiration, #Development, #DigitalIndia, #Egovernance, #APPolitics, #Leadership, #SuccessStory
Andhra Pradesh

HappyBirthdayCBN:సాధారణ వ్యక్తి నుంచి విజనరీ లీడర్ వరకుబర్త్‌డే స్పెషల్ స్టోరీ

#RevanthReddy, #ShivPratapShukla, #TelanganaPolitics, #DrugFreeIndia, #StudentAwareness, #EducationReforms, #LBStadiumEvent, #TelanganaNews, #AntiDrugsCampaign, #YouthAwareness, #DrugPrevention, #TelanganaCM, #GovernorMeeting, #EducationSystem, #PublicHealth, #StudentSafety
Big Story

RevanthReddy:గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా – సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు | విద్యార్థుల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై పెద్ద నిర్ణయాలు

Telangana
Big Story

Telangana:హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం: ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ చెప్పే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

Next Post
APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.

APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#RakulPreetSingh, #SaraAliKhan, #WamiqaGabbi, #PatiPatniAurWoh2, #BollywoodSong, #SongShoot, #DanceNumber, #Glamour, #BollywoodNews, #TrendingNow, #MovieUpdates, #IndianCinema, #Actresses, #Viral, #EntertainmentNews

Bollywood:పతి పత్నీ ఔర్ వో 2 పాట షూట్‌లో Rakul Preet Singh, Sara Ali Khan, Wamiqa Gabbi సందడి

#YSJagan, #NimmalaRamaNaidu, #AndhraPolitics, #YSRCP, #APPolitics, #Polavaram, #Rayalaseema, #PoliticalWar, #BreakingNews, #TeluguNews, #APUpdates, #PoliticsIndia

APPolitics:జగన్‌పై నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు – హత్య ఆరోపణలు, పోలవరం, ఆర్థిక పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు

#MumbaiIndians, #GujaratTitans, #IPL2026, #TilakVarma, #MIvsGT, #CricketNews, #IPLMatch, #Century, #Bumrah, #HardikPandya, #Santner, #NoorAhmad, #IPLHighlights, #CricketLovers, #T20Cricket, #IndianPremierLeague

IPL2026:ముంబయి ఇండియన్స్ దుమ్మురేపిన విజయం – గుజరాత్ టైటాన్స్‌పై 99 పరుగుల భారీ గెలుపు

#TelanganaPolitics, #RevanthReddy, #CongressParty, #MaheshKumarGoud, #RythuBharosa, #FarmersWelfare, #Medigadda, #KaleshwaramProject, #NDSA, #CWPRS, #TelanganaNews, #PoliticalNews, #IndiaPolitics, #Development, #IrrigationProjects

RevanthReddy:తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ అధికారం – Revanth Reddy సంచలన వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info