ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Andhra Pradesh politics: ఎవరి దారి వారిదేనా..?

Andhra Pradesh politics:  ఎవరి దారి వారిదేనా..?
ADVERTISEMENT

రాష్ట్రంలో రాబోయే నాలుగు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే హీట్‌ క్రియేట్ చేస్తున్నాయి. సాధారణంగా పంచాయతీ, వార్డు స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో పార్టీ జెండాలు లేకపోయినా, ప్రతి అభ్యర్థి ఒక పార్టీకి మద్దతుదారుడిగానే పోటీకి దిగుతాడు. ఈసారి ముఖ్యంగా జనసేన – టిడిపి కూటమి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ స్థాయిలో టిడిపి బలం ఎప్పటికీ ఎక్కువ. అయితే, జనసేన కూడా మంచి పట్టు సాధించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తున్న అభివృద్ధి పనులు, నిర్ణయాలు తమకు మైలేజ్ ఇస్తాయని భావిస్తున్న జనసేన వర్గాలు సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో కూటమి కాదని, ఎవరి బలం వారికి అనే తరహాలో చీలికలు మొదలయ్యాయి.

ఇక టిడిపి వర్గాలు అయితే సూపర్ సిక్స్ హామీలతో బలంగా పోటీ చేయాలని సిద్ధమవుతున్నాయి. గ్రామీణ స్థాయిలో రాజకీయాలు ఎక్కువగా స్థానిక ఆధిపత్యం మీద ఆధారపడి ఉంటాయి. పట్టణ, నగర స్థాయిలో ఉన్నంత కలిసిమెలిసి వ్యవహారం గ్రామాల్లో ఉండదు. అందుకే అక్కడ ఎవరి పార్టీ మద్దతు వారిదే అన్నట్టుగా పోటీ తప్పదు. ఇక బీజేపీ విషయానికి వస్తే – రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా బలం లేకపోయినా, మాధవ్ నేతృత్వంలో బీజేపీ కూడా ప్రయత్నం చేస్తోంది. పలు ప్రాంతాల్లో మద్దతుదారులుగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీలో పెద్దగా ఇంపాక్ట్ చూపే పరిస్థితి లేదు.

ప్రస్తుతం జనసేన-టిడిపి కూటమి బలంగా కొనసాగుతుందా? లేక స్థానిక స్థాయిలో ఎవరి దారి వారే అనుకుంటారా? అన్నది చూడాలి. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది. చంద్రబాబు అధికారికంగా టిడిపి పోటీ చేయదని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో నాయకులు ఆయన మాట వినకుండా నేరుగా పోటీ చేశారు. గెలిచిన చోట గెలిచారు, ఓడిన చోట ఓడారు. అదే సన్నివేశం ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని గ్రహించిన పవన్ కళ్యాణ్, దసరా తర్వాత జిల్లాల పర్యటనలు, గ్రామీణ పర్యటనలు పెట్టుకున్నారు. కూటమి ఐక్యతను కాపాడుతూ, తన పార్టీ వర్గాలను కంట్రోల్ చేయగలరా లేదా అనేది కీలకం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం అభ్యర్థుల గెలుపోటములకే కాదు, కూటమి భవిష్యత్ దిశకు కూడా టెస్ట్‌గా మారనున్నాయి.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APElections#APNews#APpolitics#LocalBodyElections#PoliticalUpdates#TeluguDesam#TeluguPoliticsJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ameesha Patel: ఆ స్టార్ హీరో అంటే నాకు పిచ్చి..!

Next Post

Vijay Thalapathy Arrest: విజయ్ అరెస్ట్ కు రంగం సిద్థం?

Related Posts

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,
Entertainment

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #
Big Story

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

#MiddleEast, #Iran, #Israel, #Lebanon, #MiddleEastTensions, #IranIsraelConflict, #BreakingNews, #WorldNews, #InternationalNews, #Geopolitics, #GlobalPolitics, #WarAlert,
Big Story

WorldNews:యుద్ధ అంచుల్లో మధ్యప్రాచ్యం.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలతో ప్రపంచ ఆందోళన

#HyderabadPolice, #Hyderabad, #CPCVAnand, #PoliceChecking, #OYORooms, #Lodges, #GuestHouses, #HotelInspection, #HyderabadAlert, #CitySecurity, #CrimeControl, #TelanganaPolice, #PoliceDrive, #SecurityCheck, #BreakingNews, #HyderabadNews, #TeluguNews, #LawAndOrder, #PublicSafety, #HotelRules, #SpecialDrive, #CCTVMonitoring, #SafetyFirst, #TrendingNews, #LatestNews, #HyderabadCity, #PoliceAction, #TelanganaNews, #SecurityAlert, #OYORoomsCheck
Big Story

TelanganaPolice:సీపీ సజ్జనార్ స్పెషల్ డ్రైవ్.. నగర వ్యాప్తంగా హోటళ్లలో సడెన్ చెకింగ్

#CBSE, #CBSEResults, #EducationSystem, #ExamTransparency, #StudentRights, #EducationalReforms, #CBSEControversy, #TrustInEducation, #AnswerSheetIssue, #EvaluationSystem, #DigitalAudit, #EducationNews, #StudentVoices,
National

CBSE-సీబీఎస్ఈపై విశ్వాస సంక్షోభం? నమ్మకమే పరీక్షలో పడింది.!

#MrunalThakur, #HaiJawaniTohIshqHonaHai, #Bollywood, #BollywoodActress, #MoviePremiere, #RedCarpet, #CelebrityStyle, #GlamLook, #FashionIcon, #StyleStatement, #BollywoodFashion, #IndianCinema, #TrendingNow, #ViralPhotos, #EntertainmentNews, #CinemaUpdates, #ActressMrunal, #SitaRamam, #TollywoodFavorite, #SouthCinema, #HindiCinema, #FilmPremiere, #CelebrityNews, #GorgeousLook, #FashionGoals, #BeautyQueen, #StarActress, #TrendingPhotos, #ViralCelebrity, #MovieEvent, #BollywoodUpdates, #GlamourWorld, #PhotoOfTheDay, #InstaCeleb, #FashionTrend, #RedCarpetLook, #IndianActress, #EntertainmentUpdate, #CinemaLovers, #MrunalFans
Entertainment

MrunalThakur:మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో.. సినిమా ప్రీమియర్‌లో మెరిసిన అందాల తార

Next Post
Vijay Thalapathy Arrest: విజయ్ అరెస్ట్ కు రంగం సిద్థం?

Vijay Thalapathy Arrest: విజయ్ అరెస్ట్ కు రంగం సిద్థం?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

#MiddleEast, #Iran, #Israel, #Lebanon, #MiddleEastTensions, #IranIsraelConflict, #BreakingNews, #WorldNews, #InternationalNews, #Geopolitics, #GlobalPolitics, #WarAlert,

WorldNews:యుద్ధ అంచుల్లో మధ్యప్రాచ్యం.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలతో ప్రపంచ ఆందోళన

#HyderabadPolice, #Hyderabad, #CPCVAnand, #PoliceChecking, #OYORooms, #Lodges, #GuestHouses, #HotelInspection, #HyderabadAlert, #CitySecurity, #CrimeControl, #TelanganaPolice, #PoliceDrive, #SecurityCheck, #BreakingNews, #HyderabadNews, #TeluguNews, #LawAndOrder, #PublicSafety, #HotelRules, #SpecialDrive, #CCTVMonitoring, #SafetyFirst, #TrendingNews, #LatestNews, #HyderabadCity, #PoliceAction, #TelanganaNews, #SecurityAlert, #OYORoomsCheck

TelanganaPolice:సీపీ సజ్జనార్ స్పెషల్ డ్రైవ్.. నగర వ్యాప్తంగా హోటళ్లలో సడెన్ చెకింగ్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info