ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Kumbh Mela : ఏమాత్రం కనికరం లేకుండా..!!

Kumbh Mela : ఏమాత్రం కనికరం లేకుండా..!!
ADVERTISEMENT

వృద్ధురాలైన తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో బంధించి … కుటుంబమంతా కుంభమేళా(Kumba Mela)కు వెళ్లడంతో ఆ తల్లి ఆకలితో అలమటించిన విషాద ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో జరిగింది. రామ్‌గఢ్‌లోని సుభాష్‌నగర్‌ కాలనీలోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (సీసీఎల్‌) క్వార్టర్స్‌లో సీసీఎల్‌ ఉద్యోగి అయిన అఖిలేశ్‌కుమార్‌ నివాసముంటున్నాడు.

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ (Prayag Raj)  వెళ్లాలని భావించి … భార్యాపిల్లలు, అత్తమామలతో కలిసి యుపికి వెళ్లాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల తన తల్లి సంజూదేవిపై ఏమాత్రం కనికరం లేకుండా ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు. సోమవారం నుంచి ఇంట్లో బందీగా ఉన్న ఆ వృద్ధురాలు అప్పటి నుంచి కేవలం అటుకులు తింటోంది.

ఈ క్రమంలో ఆకలిని తట్టుకోలేక విలపిస్తుండడంతో పొరుగింటివారు గమనించి బుధవారం వృద్ధురాలి కుమార్తె చాందినీదేవికి సమాచారం అందించారు. చాందినీదేవి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తాళాలను పగలగొట్టి వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. చాందినీదేవి మాట్లాడుతూ … ”పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి మా అమ్మను బయటకు తీసుకొచ్చారు. వెంటనే పొరుగింటివారు ఆహారం పెట్టారు. ఔషధాలను కూడా ఇచ్చి సీసీఎల్‌ ఆసుపత్రిలో చేర్పించాం” అని తెలిపారు.

తన సోదరుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించిందని చెప్పారు. అయితే అఖిలేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ … తన తల్లి అనారోగ్యంతో ఉందని, ఆమెకు ఆహారానికి సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు చేసిన తర్వాతే తాము ప్రయాగ్‌రాజ్‌ కు వెళ్లామని చెప్పాడు. ఘటనపై పోలీసులు (Police)దర్యాప్తు చేపట్టారు.

Tags: Crime NewsJharkhandMaha kumbOld Age WomenPolice
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Trump : జెలెన్ స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Next Post

కోరిక మాత్రం తీరలేదన్న బాలయ్య హీరోయిన్..?

Related Posts

Nakshatra
Entertainment

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development
Andhra Pradesh

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row
Big Story

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder
Big Story

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Next Post
కోరిక మాత్రం తీరలేదన్న బాలయ్య హీరోయిన్..?

కోరిక మాత్రం తీరలేదన్న బాలయ్య హీరోయిన్..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info