ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Kerala | శ్రీ అనంత పద్మనాభస్వామి గుళ్లో ఒక విదేశీయుడి దుర్మార్గపు ఆలోచన..భద్రతా సిబ్బంది బ్రేకులు

Kerala
ADVERTISEMENT

కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి గుళ్లో ఒక విదేశీయుడి దుర్మార్గపు ఆలోచనకు అక్కడి భద్రతా సిబ్బంది బ్రేకులు వేశారు. అతని ప్రయత్నం ఫెయిల్ అయ్యేలా చేశారు. కెమేరా అమర్చిన స్మార్ట్ కళ్లద్దాలను ధరించి ఆలయంలోకి ప్రవేశించిన అతను.. ఆలయం లోపల ప్రాంతాన్ని రికార్డు చేసే పాడు పనికి తెర తీశారు. ఇతడి పాడు పనిని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతం కలకలాన్ని రేపింది. ఇంతకూ అతడెవరు? అతడిప్పుడు ఎక్కడ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.

సింగపూర్ లోని నార్త్ షోర్ డ్రైవ్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల తిరునీపనార్ ఇటీవల భారతదేశానికి వచ్చాడు. శ్రీలంక మూలాలు ఉన్న ఇతను.. కేరళలోని ప్రఖ్యాత శ్రీఅనంత పద్మనాభస్వామి టెంపుల్ లోకి వెళ్లాడు. గుళ్లోకి వెళ్లిన అతని ఉద్దేశం వేరు. గుడి లోపలి ప్రాంతాల్ని రికార్డు చేయాలన్న తప్పుడు ఉద్దేశంతో స్మార్ట్ కళ్లద్దాల్ని ధరించి టెంపుల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆలయం లోపలకు ప్రవేశించిన తర్వాత తన పని మొదలు పెట్టాడు. ఆలయం ఉత్తరం ప్రాంతాన్ని.. తులాభారం మండపంతో పాటు ఇతర ప్రదేశాల్ని రికార్డు చేశాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం.. మిగిలిన భక్తుల మాదిరి అతడి తీరు లేకపోవటంతో అక్కడి భద్రతా సిబ్బంది అతడ్ని అనుమానించారు. వెంటనే.. అతడ్ని అడ్డుకొని.. అతడి కళ్లద్దాల్ని పరిశీలించారు.ఈ క్రమంలో అతను ఆలయం లోపలి కొన్ని ప్రాంతాల్ని రికార్డు చేసిన వైనాన్ని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. కళ్లద్దాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోటీసులు అందజేశారు.ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు. సదరు విదేశీయుడ్ని ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలని ఆదేశించారు. అతను ఈ పని ఎందుకు చేశాడు? అతని బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఈ రోజు విచారణ వేళ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Tags: #ananthapadmanabhaswamy#crimenews#foreignerviolations#keralatemple#smartglassesincident#templesecurityKerala
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh | జగన్ జన్మదిన వేళ శుభాకాంక్షలతో స్పందించిన వైఎస్ షర్మిల

Next Post

Peddi | రాష్ట్రపతి భవన్ వద్ద పెద్ది హంగామా… ఢిల్లీకి చేరుకున్న సినిమా టీమ్

Related Posts

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు
Big Story

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

AndhraPradesh
Andhra Pradesh

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Telangana
Big Story

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి
Big Story

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

RashmikaMandanna
Entertainment

RashmikaMandanna:కాక్‌టైల్ 2 ఈవెంట్‌లో రష్మిక వైరల్ కామెంట్.. నెటిజన్లు ఫైర్!

IPL2026
Big Story

IPL2026:CSK ప్లేఆఫ్స్ ఆశలకు దెబ్బ.. హైదరాబాద్ సంచలన విజయం

Next Post
Peddi

Peddi | రాష్ట్రపతి భవన్ వద్ద పెద్ది హంగామా… ఢిల్లీకి చేరుకున్న సినిమా టీమ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

AndhraPradesh

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Telangana

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info