ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Katrina Kaif : ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం..అదే ఛార్మింగ్‌..!

Katrina Kaif : ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం..అదే ఛార్మింగ్‌..!
ADVERTISEMENT

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం, అదే ఛార్మింగ్‌తో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌. సాధారణంగా ముద్దుగుమ్మల వయసు మీద పడుతుంటే అందం తగ్గిపోతూ మారి పోతూ ఉంటారు. కానీ కత్రీనా కైఫ్‌ మాత్రం రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది అంటూ ఆమె అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిజంగానే కత్రీనా ఏళ్లు గడుస్తున్న కొద్ది మరింత అందంగా కనిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల కత్రీనా అందమైన లొకేషన్‌లో చిల్‌ అవుతోంది. తాజాగా తన చిల్లింగ్ మూమెంట్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసింది.

కొన్ని రోజుల ముందు ప్రయాగ్‌ రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో కత్రీనా కైఫ్ పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆమె మహా పుణ్య స్నానంకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందమైన కత్రీనా కైఫ్‌ కుంభమేళలోనూ చాలా అందంగా కనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని ఎప్పటికప్పుడు అభిమానులు, సోషల్‌ మీడియా ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో గతంతో పోల్చితే సినిమాల సంఖ్య కాస్త తగ్గించింది. అయినా కూడా ఈ అమ్మడి ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు.

ఇన్‌స్టా గ్రామ్‌లో 8 కోట్లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న కత్రీనా కైఫ్‌ ఒక్క పోస్ట్‌ అందమైన ఫోటో షూట్‌ పోస్ట్‌ పెడితే లక్షల్లో లైక్స్ వస్తు ఉంటాయి. తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో అందమైన లొకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కత్రీనా కైఫ్‌ షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. చాలా అందంగా కత్రీనా కైఫ్ ఉందని, అంతే కాకుండా అందమైన లొకేషన్‌ను సైతం డామినేట్‌ చేసే విధంగా ఆమె అందం ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు కుంభమేళాలో కనిపించి తన భక్తిని చాటుకున్న కత్రీనా ఇప్పుడు పూర్తి విశ్రాంతి మూడ్‌లో కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గత ఏడాది విజయ్ సేతుపతితో కలిసి నటించిన మేరి క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకోవడం మాత్రమే కాకుండా నటనతోనూ మెప్పించింది. కొత్తగా ఒకటి రెండు ప్రాజెక్ట్‌లు నడుస్తున్నా వాటి గురించి అధికారికంగా మాత్రం ప్రకటన చేయడం లేదు. కొన్ని సంవత్సరాల ముందు ఏడాదిని మూడు నాలుగు సినిమాల్లో నటించిన కత్రీనా కైఫ్‌ ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య చాలా తగ్గించింది. ఆఫర్లు వచ్చినా అంతగా పట్టించుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తుంది. తాజాగా ఈమె భర్త విక్కీ కౌశల్‌ నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. మార్చి 7న తెలుగులోనూ ఛావా సినిమా రానుంది. దాంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

https://www.instagram.com/p/DGkGjZMNVvl/?utm_source=ig_web_copy_link

Tags: #bollywood#FilmindustryActressKatrinaKaif WinterSeasonKatrinaKaifKatrinaMoviesMovieNewsTrendingclicksTrendingphotosVickyKaushal
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Janasena : సినీ నిర్మాత బన్నీ వాసుకు కీలకపదవి

Next Post

KANNAPPA :ప్రభాస్ కొత్త మాస్ పోస్టర్

Related Posts

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Navya Naveli Nanda
Entertainment

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

Aishwarya Lekshmi
Entertainment

Aishwarya Lekshmi: ‘SYG’ పోస్టర్‌తో సందడి.. వరుస ఆసక్తికర విషయాలతో వార్తల్లో ఐశ్వర్య లక్ష్మి!

Samyuktha Viswanathan
Entertainment

Samyuktha Viswanathan: సంయుక్త విశ్వనాథన్ స్పెషల్.. ‘కచ్చి సెరా’ భామకు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్!

Kayadu Lohar
Entertainment

Kayadu Lohar: వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న కయాదు.. రజనీకాంత్ మూవీలో ఛాన్స్?

Honey Rose
Entertainment

Honey Rose : బ్లాక్ డ్రెస్‌లో హనీ రోజ్ గ్లామర్ షో.. సింప్లిసిటీతో వైరల్!

Next Post
Prabhas:ప్రభాస్ నుంచి అదిరిపోయే ట్రీట్స్..!

KANNAPPA :ప్రభాస్ కొత్త మాస్ పోస్టర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

BRS MLCs Suspension

BRS MLCs Suspension: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Navya Naveli Nanda

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

Recent News

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

BRS MLCs Suspension

BRS MLCs Suspension: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Navya Naveli Nanda

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info