ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Juhi Chawla | దేశంలోనే అత్యంత సంపన్న నటి ఎవరంటే..?

Juhi Chawla | దేశంలోనే అత్యంత సంపన్న నటి ఎవరంటే..?
ADVERTISEMENT

బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లోను జూహీ చావ్లా సుప‌రిచితురాలు. అక్కినేని నాగార్జున స‌ర‌స‌న‌ `విక్కీ దాదా` చిత్రంలో జూహీ న‌టించారు. హిందీ చిత్ర‌సీమ‌లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన జూహీ నిర్మాత‌గా ప‌లు సినిమాల‌ను కూడా నిర్మించారు. అలాగే ఐపీఎల్ లోను జూహీ పెట్టుబ‌డులు ఎల్ల‌ప్పుడూ చ‌ర్చ‌నీయాంశంగా ఉన్నాయి. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుపై షారూఖ్‌తో క‌లిసి జూహీ పెట్టుబ‌డుల‌ను పెట్టారు. ఈ పెట్టుబ‌డులు జూహీ చావ్లా, ఆమె భ‌ర్త జే మెహ‌తాల‌ను రిచెస్ట్ ఇండియ‌న్ సెల‌బ్రిటీలుగా మార్చాయి.

హురూన్ ఇండియా స‌ర్వే ప్ర‌కారం.. జూహీ చావ్లా ఆస్తుల విలువ రూ.7,790 కోట్లు. భ‌ర్త ఆస్తుల‌తో క‌లిపి నిక‌ర‌ ఆస్తుల విలువ ఇది. అయితే 2024 నాటికి ఈ ఆస్తుల విలువ కేవ‌లం రూ.4600 కోట్లు. 2025 హురూన్ లిస్ట్ ప్ర‌కారం.. ఒక్క ఏడాదిలోనే రూ.3,190కోట్ల సంప‌ద‌ల్ని ఈ జంట అద‌నంగా జోడించారు. అయితే దీనివెన‌క జూహీ, ఆమె భ‌ర్త వ్యాపార నైపుణ్యం సర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సీనియ‌ర్ న‌టి జూహీ చావ్లా దేశంలోనే అత్యంత సంపన్న నటిగా ఏళ్ల‌త‌ర‌బ‌డి త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటున్నారు. ఆమె భర్త, పారిశ్రామికవేత్త జే మెహతా విజయవంతమైన బిజినెస్ మేన్ గా రాణిస్తున్నారు. ర‌క‌ర‌కాల‌ వ్యాపారాల నుండి ఈ జంట భారీగా ఆర్జిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షారూఖ్ తో మెహ‌తా స‌హ‌య‌జ‌మాని. ఖాన్‌ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ తోను జూహీ అనుబంధం కలిగి ఉన్నారు. జూహీ చావ్లా- జే మెహ‌తా జంట‌ రియ‌ల్ ఎస్టేట్ రంగంలోను సుప్ర‌సిద్ధులు.

జూహీ చాలా కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. గ‌త 15ఏళ్ల‌లో అస‌లు సినిమాలే లేవ్. కానీ త‌న భ‌ర్త తో క‌లిసి లాభ‌సాటి వ్యాపారాల్లో జూహీ త‌ల‌మునక‌లుగా ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టే త‌న ఆదాయం ప‌దింత‌లు పెరుగుతోంది. రియ‌ల్ ఎస్టేట్, ఐపీఎల్ స‌హా ప‌లు రంగాల్లో పెట్టుబ‌డులు అత్యంత లాభ‌సాటిగా మార‌డంతో ఆస్తులు అమాంతం పెరుగుతున్నాయని క‌థ‌నాలొస్తున్నాయి.

Tags: #businesswoman#CelebrityWealth#iplinvestments#juhichawla#networth2025Entertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh | లోపాలు..లోటు పాట్ల..దిశా నిర్దేశం

Next Post

The Raja Saab |అభిమానులకు కన్నులపండగ!

Related Posts

Parvathy Thiruvothu
Entertainment

Parvathy Thiruvothu: మలయాళ స్టార్ హీరోలపై పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ‘ఐనోబడీ’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana SIR 2026
Big Story

Telangana SIR 2026: తెలంగాణలో 40 లక్షల ఓట్లు కట్? ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై పూర్తి విశ్లేషణ

Indian Politics 2026
Big Story

Indian Politics 2026: సంస్థాగత బలం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉపఎన్నికల సంకేతాలు

Commonwealth Games 2026
Big Story

Commonwealth Games 2026: పతకాల లెక్కలే కాదు… సందర్భమూ చూడాలి | భారత్ 39 పతకాల వెనుక అసలు నిజాలు

Kuchipudi: అమెరికాలో తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిన యువ నర్తకి విభా యడవల్లి
Andhra Pradesh

Kuchipudi: అమెరికాలో తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిన యువ నర్తకి విభా యడవల్లి

Anupama Parameswaran
Entertainment

Anupama Parameswaran : బ్రేకప్ రూమర్లపై అనుపమ షాకింగ్ రియాక్షన్.. ‘అదొక బ్యాడ్ ఫేజ్.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు?’

Next Post
The Raja Saab |అభిమానులకు కన్నులపండగ!

The Raja Saab |అభిమానులకు కన్నులపండగ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Parvathy Thiruvothu

Parvathy Thiruvothu: మలయాళ స్టార్ హీరోలపై పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ‘ఐనోబడీ’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana SIR 2026

Telangana SIR 2026: తెలంగాణలో 40 లక్షల ఓట్లు కట్? ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై పూర్తి విశ్లేషణ

Indian Politics 2026

Indian Politics 2026: సంస్థాగత బలం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉపఎన్నికల సంకేతాలు

Commonwealth Games 2026

Commonwealth Games 2026: పతకాల లెక్కలే కాదు… సందర్భమూ చూడాలి | భారత్ 39 పతకాల వెనుక అసలు నిజాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info