ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Janasena : సినీ నిర్మాత బన్నీ వాసుకు కీలకపదవి

Janasena : సినీ నిర్మాత బన్నీ వాసుకు కీలకపదవి
ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుక ప్రత్యేకంగా జరగబోతున్నది, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ వేడుకను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించి ఉన్న నేపథ్యంలో ఈ వేడుక ఏర్పాట్ల బాధ్యతను ప్రముఖ నిర్మాత బన్ని వాసుకు పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు తెలుస్తోంది.ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఏర్పాట్ల నిర్వహణ బాధ్యతలను ఆయన కట్టబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

బన్నీ వాసు గతంలో కూడా చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఈయన పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్చార్జిగా పనిచేశారు దీంతో ఆయనకు మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ బాధ్యతలను బన్నీ వాసుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ వాసు ఈ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారని తెలిసే జనసైనికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బన్నీ వాసు ఎప్పటినుంచో జనసేనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు నిజానికి ఈయన గత ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేయాల్సి ఉండేది కానీ తాను సినిమాలలో బిజీగా ఉన్నానని సినిమాలు రాజకీయాలకు తాను ఒకే కాలంలో న్యాయం చేయలేనని అందుకే తాను రాజకీయాలలోకి రాలేరని రాబోయే రోజులలో ఆర్థికంగా తాను మరింత స్థిరపడిన తరువాతనే రాజకీయాలలోకి వస్తానని క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సభకు సంబంధించిన నిర్వహణ మొత్తం బన్నీ వాసు నేతృత్వంలో జరగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ వాసు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పబ్లిసిటీ కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమా నిర్మాణంలో బన్నీ వాసు నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని జనసేన ఆవిర్భావదినోత్సవ వేడుక విజయవంతానికి ఉపయోగించనున్నారని జన సైనికులు భావిస్తున్నారు. ఈ కీలక నియామకంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: #AndhraPradesh#APpolitics#TeluguNews#tollywoodAndhra pradeshBanni VasuJanasenaPawan Kalyan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ap Police | పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు!

Next Post

Katrina Kaif : ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం..అదే ఛార్మింగ్‌..!

Related Posts

Tirumala Development
Andhra Pradesh

Tirumala Development: తిరుమల-తిరుపతికి చంద్రబాబు భారీ ప్రణాళికలు.. నెట్‌జీరో నుంచి స్కైవాక్ వరకు కీలక నిర్ణయాలు

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Next Post
Katrina Kaif : ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం..అదే ఛార్మింగ్‌..!

Katrina Kaif : ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం..అదే ఛార్మింగ్‌..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AyeshaKhan

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Vinayaka Immersion Tragedy

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Revanth Reddy Assembly Speech

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info