ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

డంకీ రూట్‌ ద్వారా అమెరికా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!

డంకీ రూట్‌  ద్వారా అమెరికా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!
ADVERTISEMENT

అక్రమంగా అమెరికాకు (US) వెళ్లే భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే.

భారతీయులు ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లే పరిస్థితిని నివారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, కొందరు అత్యంత ప్రమాదకరమైన డంకీ మార్గాలను ఉపయోగించి అమెరికా చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి డంకీ రూట్‌ (Dunki Route) ద్వారా అమెరికా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.మృతుడిని గుజరాత్‌లోని సబర్‌కాంఠా జిల్లాకు చెందిన మోయద్‌ గ్రామ వాసి దిలీప్ పటేల్‌ (Dilip Patel)గా గుర్తించారు.

దిలీప్‌ పటేల్‌ అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకుని, ఇటీవల ఓ ఏజెంట్‌ను సంప్రదించారు.తన భార్య, పిల్లలతో కలిసి అమెరికా చేరేందుకు రూ. కోటి చెల్లించాలని ఏజెంట్‌ డిమాండ్ చేయడంతో, కుటుంబం తమ భూమిని విక్రయించి అవసరమైన మొత్తం చెల్లించినట్లు స్థానికులు తెలిపారు.రెండు నెలల క్రితం దిలీప్ తన కుటుంబంతో కలిసి టూరిస్ట్ వీసాపై దుబాయ్‌ వెళ్లి, అక్కడి నుంచి నికరాగ్వాకు చేరుకున్నాడు.అక్కడి నుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తుండగా, మధుమేహం ఉన్న అతడికి అనారోగ్యం తీవ్రంగా పెరిగింది.ప్రయాణ సమయంలో అవసరమైన ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో దిలీప్‌ ఆరోగ్యం మరింత విషమించి, చివరికి కోమాలోకి వెళ్లి మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అతని భార్యాబిడ్డలు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం.ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు విదేశాంగశాఖ సహాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు.అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఎప్పటి నుంచో కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కి పంపించే చర్యలను వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలోనే, ఇటీవల 104 మంది భారతీయులను ప్రత్యేక సైనిక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

Tags: #DangerousJourney#DunkyRoute#HumanTrafficking#IllegalImmigration#ImmigrationCrisis#Tragedy
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

APCID:మాజీ ఎంపీ విజసాయిరెడ్డికి బిగ్ షాక్

Next Post

SLBC Tunnel : రోబోతో రెస్క్యూ ఆపరేషన్‌

Related Posts

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation
Big Story

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Corruption
Big Story

Corruption: స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – సమాజాన్ని కూల్చేస్తున్న మౌన మహమ్మారి

Next Post
SLBC Tunnel : రోబోతో రెస్క్యూ ఆపరేషన్‌

SLBC Tunnel : రోబోతో రెస్క్యూ ఆపరేషన్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info