ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

 Hyderabad : అమెరికన్లే లక్ష్యంగా సైబర్ మోసాలు.. ఎక్కడంటే?

 Hyderabad : అమెరికన్లే లక్ష్యంగా సైబర్ మోసాలు.. ఎక్కడంటే?
ADVERTISEMENT

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసం చేస్తున్న ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మనస్విని సహా 66 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు అధికారులు గురువారం వెల్లడించారు.

హైదరాబాద్ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట మనస్విని కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ తో కలిసి ఆ కాల్ సెంటర్ నిర్వహిస్తోంది. నాగాలాండ్‌కు చెందిన వ్యక్తులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలను సరిచేస్తామంటూ నిందితులు మోసాలు చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నిందితులు నగదు కాజేస్తున్నారని అధికారులు చెప్పారు. ముందుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా విదేశీయుల సమాచారాన్ని సేకరిస్తుంది ఈ ముఠా. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని తప్పుడు సమాచారంతో కూడిన మెయిల్స్ పంపిస్తారు. వాటిని సరిచేసేందుకు తమను సంప్రదించాలంటూ నకిలీ కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్లను ఇస్తారు.

అలాంటి మెయిల్స్‌కు స్పందించి తమను సంప్రదించే అమెరికా పౌరుల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని తీసుకుంటారు. వ్యక్తిగత సమాచారంతోపాటు క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, వాటి సీవీవీలు, ఓటీపీలు వంటి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును కాజేస్తారు. ఈ ముఠా రూ. కోట్లలోనే మోసాలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

నిందితుల నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కార్యకలాపాలు సాగించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను విశ్లేషిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags: #crimenews#cybercrime
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Maha Kumbh Mela: 130 పడవలు.. 30 కోట్లు పైన లాభం..!

Next Post

Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Related Posts

RakulPreetSingh
Entertainment

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism
Big Story

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana
Big Story

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

APDevelopment
Andhra Pradesh

APDevelopment:ఏపీకి పెట్టుబడుల వరదపై మంత్రి నారా లోకేష్

TejasswiPrakash
Entertainment

TejasswiPrakash:ఫ్యాషన్ ఈవెంట్‌లో తేజస్వి ప్రకాష్ అందాల వర్షం

TelanganaNews
Big Story

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

Next Post
Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RakulPreetSingh

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

APDevelopment

APDevelopment:ఏపీకి పెట్టుబడుల వరదపై మంత్రి నారా లోకేష్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info