నయీo కేసులో ఈడి దర్యాప్తు నయీం కు సంబంధించిన 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడి చర్యలు35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడి గుర్తింపుఅక్రమంగా , బలవంతంగా ఈ ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్టు గుర్తింపు 2022 మార్చిలో నయీం ఆస్తుల పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడిఅప్పటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ECIR నమోదు చేసిన ఈ డి ఆస్తులు మొత్తాన్ని నయీమ్ కుటుంబ సభ్యులు హసీనా బేగం ,తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ ,ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తింపు వీరి పేర్లను ECIR lo నమోదు చేసిన ఈడి పలుమార్లు ఈడి సమన్లు పంపిన స్పందించని కుటుంబ సభ్యులు.భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రెటరీ ప్రభాకర్ నయుం పై ఫిర్యాదు నయీo కుటుంబ సభ్యులు పేరు మీద అక్రమంగా ఆస్తులను వ్రాయించుకున్నట్లు వెల్లడి ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని ఈ ఆస్తుల్లో హసీనా బేగం పేరుతో ఉన్న ఆస్తులను బినామీ అక్ట్ కింద జప్తు చేయనున్నట్లు ఈడి సమాచారం. ఇది కేసులో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది.