ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Duvvada Srinivas | ధర్మానపై సంచలన ఆరోపణలు

Duvvada Srinivas | ధర్మానపై సంచలన ఆరోపణలు
ADVERTISEMENT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన భూకబ్జాకోరు అంటూ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. వ్యక్తిగత కారణాలతో దువ్వాడను వైసీపీ దూరం పెట్టినా.. ఆయన ఇప్పటికీ జగన్ భక్తుడిగానే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతపై దువ్వాడ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసిన ధర్మాన రాష్ట్రానికి రెండు సార్లు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన విశాఖ, శ్రీకాకుళం, టెక్కలిల్లో భూకబ్జాలు చేశారని, ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు అన్నీ వ్యక్తిగత ప్రయోజనం కోసమేనంటూ విమర్శలు గుప్పిస్తున్న దువ్వాడ వైసీపీలో పెద్ద రచ్చ రాజేశారంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాకే చెందిన దువ్వాడకు తొలి నుంచి ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుతో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. తన ఎదుగుదలను ధర్మాన అడ్డుపడుతున్నారనే ఆలోచనతో ఆయనను విభేదిస్తూ రాజకీయాలు చేస్తున్నారు దువ్వాడ. ఇక కొంతకాలం క్రితం దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా ధర్మానే కారణమనే ప్రచారం కూడా ఉందని అంటున్నారు. ఈ కారణంగానే ధర్మానపై రగిలిపోతున్న దువ్వాడ.. తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు.

తన రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న ధర్మానను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలనని చెబుతున్న దువ్వాడ.. తాజాగా చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మాట్లాడిన ధర్మాన కూటమి ప్రభుత్వం పేద రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. అయితే ధర్మాన చేసిన ఆరోపణల్లో ప్రజాకోణం లేదని, స్వీయ ప్రయోజనమే ఉందని దువ్వాడ ఆరోపించడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా విశాఖలో 70 ఎకరాలను కబ్జా పెట్టిన ధర్మాన ఆ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టెక్కలిలో రూ.100 కోట్ల విలువైన స్వర్ణకారుల భూములను ధర్మాన కబ్జా చేశారని, అయితే తాను ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా 22ఏ లిస్టులో పెట్టించినట్లు వెల్లడించారు. ఇక శ్రీకాకుళం సమీపంలో రాగోలులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ధర్మాన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు అగ్గిరాజేస్తున్నాయి.

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైనా.. దువ్వాడ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగానే చర్చించుకుంటున్నారు. దువ్వాడ సొంత నియోజకవర్గం టెక్కలితోపాటు కేంద్ర కార్యాలయంలోనూ దువ్వాడకు పార్టీ తరఫున ఎటువంటి ప్రోత్సాహం అందకపోయినా, ఆయన మాజీ సీఎం జగన్ అనుచరుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దీంతో దువ్వాడపై సస్పెన్షన్ ను మీడియా సైతం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పలు అంశాలపై దువ్వాడ వాయిస్ తీసుకుంటున్న మీడియా.. కూటమికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటాన్నే హైలెట్ చేస్తోంది. అదే సమయంలో మాజీ సీఎం జగన్ కు అనుకూలంగా దువ్వాడ మాట్లాడితేనే మీడియాలో ప్రాధాన్యం దక్కుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నేత ధర్మానపై దువ్వాడ చేసిన ఆరోపణలతో వైసీపీ ఒత్తిడికి లోనవుతోందని అంటున్నారు.

Tags: #AndhraPradesh#APNews#dharmana#duvvada#landgrabcontroversy#PoliticsNews#TeluguNews#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ap GOVT | సునీల్ కుమార్ అరెస్టు సాధ్యమా?

Next Post

Ap Govt | గంటలో ఆర్డర్స్.. దటీజ్ పవన్ కళ్యాణ్!

Related Posts

RaashiKhanna
Entertainment

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

Telangana Assembly
Big Story

Telangana Assembly:కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు, ఛాలెంజ్‌లు

APGovernment
Andhra Pradesh

APGovernment:ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్ ప్రయాణం, 10,000 ఉద్యోగాలతో కూటమి ప్రభుత్వ భారీ నిర్ణయాలు

NabhaNatesh
Entertainment

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

TelanganaBudget
Big Story

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati
Andhra Pradesh

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Next Post
Ap Govt | గంటలో ఆర్డర్స్.. దటీజ్ పవన్ కళ్యాణ్!

Ap Govt | గంటలో ఆర్డర్స్.. దటీజ్ పవన్ కళ్యాణ్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RaashiKhanna

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

Telangana Assembly

Telangana Assembly:కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు, ఛాలెంజ్‌లు

APGovernment

APGovernment:ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్ ప్రయాణం, 10,000 ఉద్యోగాలతో కూటమి ప్రభుత్వ భారీ నిర్ణయాలు

NabhaNatesh

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info