ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Aishwaryarai | “నిజం చెప్పే సమయం వచ్చింది…” రూమర్స్‌కు చెక్ పెట్టిన స్టార్ హీరోయిన్

Aishwaryarai | “నిజం చెప్పే సమయం వచ్చింది…”  రూమర్స్‌కు చెక్ పెట్టిన స్టార్ హీరోయిన్
ADVERTISEMENT

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత స్టార్ సెలబ్రిటీ జంటలు విడివిడిగా కనిపించిన లేదా అసలు కనిపించకపోయినా వారి మధ్య విడాకుల రూమర్స్ క్రియేట్ చేస్తూ.. ఆ జంటకు విపరీతమైన ఇబ్బందులను కలగజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్లో స్టార్ జంటగా పేరు సొంతం చేసుకున్న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల గత 2 ఏళ్లుగా విడాకుల రూమర్లు ఏ రేంజ్ లో వినిపించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై మెరిసి.. విడాకుల రూమర్స్ కి ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టిన రూమర్స్ మాత్రం ఆగకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

అటు ఐశ్వర్య రాయ్ ఇటు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కూడా విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. దీనికి తోడు ఇటీవల వీరు..తమ కూతురు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ లో కూడా కలిసి కనిపించారు. అలాగే ఒక సెలబ్రిటీ వివాహ వేడుకలో కూడా కలిసి కనిపించారు. ఇలా ఎన్నోసార్లు కలిసి కనిపించడమే కాకుండా అప్పుడప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అయినా సరే రూమర్స్ మాత్రం ఆగలేదు.

అయితే అలాంటి ఈ జంట మరొకసారి రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా వీరు ముగ్గురు కలిసి విహారయాత్రకు బయలుదేరినట్లు కనిపించారు. ముగ్గురు కూడా నల్లటి దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు వీరిని ఫోటో తీసే ప్రయత్నం చేయగా.. వారితో ఐశ్వర్య మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకపోతే ఇప్పటికే ఎన్నోసార్లు వీరు జంటగా కనిపించి.. రూమర్స్ కి చెక్ పెట్టినా రూమర్స్ మాత్రం ఆగలేదు ఇప్పుడు మరొకసారి క్రిస్మస్ సందర్భంగా వెకేషన్ కి బయలుదేరుతూ తాము కలిసే ఉన్నామని.. విడిపోలేదని మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు. కనీసం ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.

ఇటు అభిషేక్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన షారుక్ ఖాన్ తో కలిసి కింగ్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా తన నటిస్తోంది. ఇక్కడ తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టబోతోంది. ఇక వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం కానుంది ఈ సినిమా.

ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే.. చివరిగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈమె.. చివరిగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సరైన కథలు దొరికితే మళ్ళీ ఈ ముద్దుగుమ్మ నటిస్తుందేమో చూడాలి.

Tags: #abhishekbachchan#AishwaryaRai#aradhyabachchan#bachchanfamily#bollywood#CelebrityNews#christmasgetaway#DivorceRumors#familyvacationEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hrithik Roshan | తండ్రి కాదు… ట్రెండ్ సెట్టర్! కొడుకులతో డాన్స్ ఇరగదీసిన హీరో

Next Post

Sharvari Wagh | వైట్‌లోనూ హీట్ పెంచేసిన శార్వరి

Related Posts

Raashii Khanna
Entertainment

Raashii Khanna:ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ ప్రారంభించిన రాశీ ఖన్నా – పవన్ కళ్యాణ్ చిత్రంపై పెరుగుతున్న అంచనాలు

InspiringStory
Big Story

InspiringStory:పండ్లు అమ్మి పాఠశాల నిర్మించిన మహానుభావుడు — పద్మశ్రీ హరేకల హజబ్బా ప్రేరణాత్మక జీవితం

MunicipalPolls
Big Story

MunicipalPolls:మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ – మంత్రులతో అత్యవసర జూమ్ సమావేశం

TTDGheeCase
Andhra Pradesh

TTDGheeCase:వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నపై సిట్ అభియోగాలు – రూ.4.6 కోట్ల లావాదేవీలు వెలుగులోకి

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:గ్లామర్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్

PoliticalHeat:హరీశ్ రావు సభలో జై కాంగ్రెస్ నినాదాలు — సంగారెడ్డిలో ఉద్రిక్తత
Big Story

PoliticalHeat:హరీశ్ రావు సభలో జై కాంగ్రెస్ నినాదాలు — సంగారెడ్డిలో ఉద్రిక్తత

Next Post
Sharvari Wagh | వైట్‌లోనూ హీట్ పెంచేసిన శార్వరి

Sharvari Wagh | వైట్‌లోనూ హీట్ పెంచేసిన శార్వరి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Raashii Khanna

Raashii Khanna:ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ ప్రారంభించిన రాశీ ఖన్నా – పవన్ కళ్యాణ్ చిత్రంపై పెరుగుతున్న అంచనాలు

InspiringStory

InspiringStory:పండ్లు అమ్మి పాఠశాల నిర్మించిన మహానుభావుడు — పద్మశ్రీ హరేకల హజబ్బా ప్రేరణాత్మక జీవితం

MunicipalPolls

MunicipalPolls:మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ – మంత్రులతో అత్యవసర జూమ్ సమావేశం

TTDGheeCase

TTDGheeCase:వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నపై సిట్ అభియోగాలు – రూ.4.6 కోట్ల లావాదేవీలు వెలుగులోకి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info