ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Vijay Rashmika Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. పెళ్లి ముహూర్తం ఫిక్స్

Vijay Rashmika Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
ADVERTISEMENT

అచ్చ తెలుగువాడైన 36 ఏళ్ల విజయ్‌ దేవరకొండ.. 29 ఏళ్ల కన్నడ భామ రష్మిక మందన్నా ఊహాగానాలకు తెరదించారు… ఇప్పటివరకు జంటగా పలు విహార యాత్రల్లో కనిపించిన వీరు ఇకపై జంటగా మారనున్నారు. నేషనల్‌ క్రష్‌ను రౌడీ స్టార్‌ వివాహమాడనున్నారు. బహుశా తెలుగు హీరో ఒకరు కన్నడ (బహు భాషా) హీరోయిన్‌ను చేసుకోవడం ఇదే ప్రథమం ఏమో..? విజయ్‌-రష్మిక చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.

ఒకే రకమైన దుస్తులు ధరించడం సహా వీరిద్దరి సాన్నిహిత్యం కూడా దానికి బలం చేకూర్చింది. ఈ మేరకు సంకేతాలు కూడా వచ్చినా.. తమ బంధాన్ని వీరు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం రష్మిక, విజయ్‌ కుటుంబాలు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని విజయ్‌ ఇంట్లోనే వీరి నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం.

2012లో లైఫ్‌ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రంతో విజయ్‌ వెండితెరకు పరిచయం అయ్యారు. 2016లో కిరాక్‌ పార్టీ సినిమాతో కన్నడలో రష్మిక తొలి సినిమా చేశారు. వీరిద్దరు కలిసి తెలుగులో నటించిన గీత గోవిందం సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌లోనూ నటించారు. మొదట పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి పీటలకు చేరింది. ఈ మేరకు ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నట‍్లు తెలుస్తోంది.

విజయ్‌ ఇటీవల కింగ్‌డమ్‌ సినిమాతో విజయం అందుకున్నాడు. రష్మిక ఛావా మూవీతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ఇద్దరి చేతిలోనూ పెద్ద ప్రాజెక్టులున్నాయి. దీంతో మరి వివాహం ఎప్పుడు? అనే ప్రశ్న వస్తోంది. బహుశా వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఉంటుందని సమాచారం. దీనిపై విజయ్‌-రష్మిక ప్రకటన విడుదల చేస్తారని భావిస్తున్నారు.

విజయ్‌ను స్టార్‌ను చేసిన సినిమా అర్జున్‌రెడ్డి. 2017లో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ రీమేక్‌ అయి హిట్‌ కొట్టింది. ఇక రష్మిక పుష్ప సిరీస్‌లోని శ్రీవల్లి క్యారెక్టర్‌తో నేషనల్‌ స్టార్‌గా ఎదిగింది. ఛావాతో బాలీవుడ్‌లో తన సత్తాచాటింది. ప్రస్తుతం తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్‌ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

Tags: #CelebrityEngagement#GeethaGovindamPair#rashmikamandanna#SouthIndianStars#tollywood#TollywoodWedding#VijayDeverakonda#VijayWedsRashmikaEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ysrcp: అయ్యన్న ఇలాకాలో జగన్!

Next Post

Janasena: టార్గెట్ సెంచరీ!

Related Posts

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation
Big Story

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Chennai Love Story Review
Entertainment

Chennai Love Story Review:కిరణ్ అబ్బవరం ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉంది?

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Next Post
Janasena: టార్గెట్ సెంచరీ!

Janasena: టార్గెట్ సెంచరీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info