ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Supreme Court: వారికి భారీ షాక్

Supreme Court: వారికి భారీ షాక్
ADVERTISEMENT

ఏపీ మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన అనుమానితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం జగన్‌ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ పూర్తి కాలపు డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో పెండింగ్‌ లో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు స్టే ఇవ్వాలని ఆ ముగ్గురి తరఫు న్యాయవాదులు కోరగా… దానికి ధర్మాసనం(Supreme Court) నిరాకరించింది. దీనితో ముగ్గురు నిందితులకు షాక్ తగిలినట్లయింది.

అయితే ఈ కేసులో అనుమానితులుగా పేర్కొన్న ఈ ముగ్గురిని అరెస్ట్‌ చేయబోం అని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరగా… అలా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్పందించిన జస్టిస్‌ పార్థివాలా.. తమ పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఎల్లుండి జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. ఈ కేసుకు సంబంధించి మెరిట్స్‌ పై ఎలాంటి కామెంట్స్‌ చేయడం లేదని… నిర్ణయాధికారం హైకోర్టుదే అని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. హైకోర్టులో విచారణ ముగిసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.

Tags: #AndhraPolitics#AndhraPradesh#APLiquorScam#CIDInvestigation#SupremeCourt
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bindu Madhavi: ఆ ఫుల్ పాపులారిటీ..!

Next Post

Anushka Setty: స్టార్ క్రికెటర్ తో అనుష్క పెళ్లి..?

Related Posts

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News
Entertainment

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute
Big Story

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

naralokesh
Andhra Pradesh

NaraLokesh: ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిందే.. లోకేష్ కీలక ఆదేశాలు

Telangana
Big Story

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

AyeshaKhan
Entertainment

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028
Big Story

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Next Post
Anushka Setty: స్టార్ క్రికెటర్ తో అనుష్క పెళ్లి..?

Anushka Setty: స్టార్ క్రికెటర్ తో అనుష్క పెళ్లి..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

naralokesh

NaraLokesh: ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిందే.. లోకేష్ కీలక ఆదేశాలు

Telangana

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info