ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ys Jagan : జగన్ మాస్టర్ ప్లాన్..వర్క్ అవుట్ అవుతుందా?

Ys Jagan : జగన్ మాస్టర్ ప్లాన్..వర్క్ అవుట్ అవుతుందా?
ADVERTISEMENT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ లో ఉన్నారు వచ్చేది కొత్త ఏడాది కాబట్టి వైసీపీ అధినయాకత్వం కూడా సరికొత్తగా యాక్షన్ ప్లాన్ లోకి దిగుతోంది అని అంటున్నారు. 2026 నుంచి రంగంలోకి దిగిపోవాలని జగన్ నిర్ణయించుకున్నారు అని చెబుతున్నారు. 2024లో వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత ఆరు నెలలు కాదు మూడు ఆరు నెలలు అంటే 18 నెలలు వైసీపీ మొత్తంగా హానీమూన్ పీరియడ్ ని తీసుకుని అని సెటైర్లు ఉన్నారు. అడపా తడపా అధినాయకుడు జనంలోకి వచ్చినా క్యాడర్ అయితే ఇంకా అలాగే సైలెంట్ మోడ్ లో ఉందని అంటున్నారు. దాంతో ఇక లాభం లేదని తలచిన అధినేత జగన్ అయితే కొత్త ఏడాది నుంచి ఫుల్ ఫోకస్ పెట్టడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీ ఓటమి తరువాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఆయన వారం మొదట్లో తాడేపల్లికి వచ్చి వీకెండ్స్ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నారు.. కానీ 2026 తరువాత మాత్రం నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు అని అంటున్నారు. ఇక ఎప్పటిమాదిరిగానే ఆయన అక్కడ నుంచే పార్టీ యాక్టివిటీస్ ని పూర్తిగా పర్యవేక్షిస్తారు అని అంటున్నారు. పార్టీ నేతలతో రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టడంతో పాటు ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా ఆయన స్వయంగా తెలుసుకుంటారు అని అంటున్నారు.

జగన్ 2026 మొదటి నుంచి ఒక ఆరు నెలల పాటు అంటే జూలై 8న తన తండ్రి వైఎస్సార్ జయంతి వేళ వరకూ ఆరు నెలల పాటు జిల్లాల టూర్లు చేపడతారు అని అంటున్నారు. ఈ జిల్లాల టూర్లు బస్సు యాత్రగా చేస్తారు అని అంటున్నారు ప్రతీ జిల్లాకు వెళ్ళి అక్కడ కనీసంగా రెండు రోజుల పాటు జగన్ గడుపుతారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు బేరీజు వేయడమే కాకుండా పార్టీ పరిస్థితి క్యాడర్ ఏమంటోంది, నేతలు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని అధ్యయనం చేస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా ఇంచార్జిల పనితీరు మీద కూడా జగన్ స్వయంగానే క్యాడర్ ని అడిగి తెలుసుకుంటారు అని అంటున్నారు ఇక ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే జగన్ జిల్లాల పర్యటన మొదలవుతుందని అంటున్నారు.

వైసీపీకి ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిలలో పనిచేయని వారిని సైలెంట్ గా ఉండే వారిని ఉపేక్షించేది లేదని జగన్ ఒక కీలక సందేశం అయితే పంపిస్తారు అని అంటున్నారు. ఎంతటి వారు అయినా పనితీరు ఆధారంగానే పదవులు అన్న విధానం అమలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక తాను నేరుగా జనంలోకి వెళ్ళడం వల్ల ఎవరు ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుతుంది కాబట్టి నాయకులు పని మీదనే వారి పదవులు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఎవరైనా పనిచేయకపోతే కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కూడా జగన్ వెనకాడరని అంటున్నారు. మరో వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలు మూడేళ్ళ వ్యవధికి వస్తున్నందున అన్ని వర్గాలతో మమేకం కావడం వైసీపీకి దూరం అయిన సామాజిక వర్గాలను చేరువ చేయడం కోసం జగన్ కొత్త ఆలోచనలు చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద 2026లో అయితే వైసీపీని పరుగులు పెట్టించాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APNews#DistrictTour#PartyRevival#PoliticalUpdates#Tadepalli#TeluguNews#ysjagan#YSJaganMohanReddy#Ysrcp#YSRCPUpdates
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Prabhas: బాక్సాఫీస్..భారీ టార్గెట్..!

Next Post

Vidadala Rajini: వైసీపీకి గుడ్‌బైపై క్లారిటీ ఇచ్చిన విడదల రజిని

Related Posts

AliaBhatt
Entertainment

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang
Crime

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject
Big Story

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం
Big Story

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం

DrugsParty
Big Story

DrugsParty:టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు అరెస్ట్

Next Post
Ycp: రజనీని కొనసాగిస్తారా..!

Vidadala Rajini: వైసీపీకి గుడ్‌బైపై క్లారిటీ ఇచ్చిన విడదల రజిని

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AliaBhatt

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info