ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Visakhapatnam: భీమిలి వివాహిత హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!

Visakhapatnam: భీమిలి వివాహిత హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!
ADVERTISEMENT

శాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రి సమీపంలో వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు కేసు దర్యాప్తు చేపట్టగా కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్‌ హిల్స్‌ వుడా లేఅవుట్‌ లో శుక్రవారం ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి(Bhemili) పోలీసులు గుర్తించారు. ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు.

క్రాంతి కుమార్‌ కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలు వెంకటలక్ష్మి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్‌, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనితో క్రాంతి కుమార్ రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌ కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి… తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనితో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని… క్రాంతి కుమార్ ప్లాన్‌ చేశాడు.

తన ప్లాన్ లో భాగంగా గురువారం వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి… బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని… అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు. ఆ తరువాత శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి సమీపంలోని లేఅవుట్‌ కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని… తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పడంతో ఆ కోణంలో విచారణ చేసి నిందితుడిని పట్టుకున్నామని పోలీసు కమీషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.

Tags: #BreakingNews#CrimeAgainstWomen#HorrificCrime#Murder#WomanMurder
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sobhita Dhulipala: కెరీర్ ఆరంభంలో బోల్డ్ రోల్స్..కట్ చేస్తే వేల కోట్ల ఆస్తి..!

Next Post

Traffic Police: పోలీసు వాహనాలపై 17,391 చలానాల పెండింగ్..రూ.68.67 లక్షల పెండింగ్..!

Related Posts

IPL2026
Big Story

IPL2026:ఉత్కంఠభరిత పోరులో చెన్నైపై పంజాబ్ ఘన విజయం – శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదిరిన చేజ్

Mavigan
Big Story

Mavigan:మూడు రాజధానులు నమ్మని ప్రజలు… ‘మావిగన్’పై కొత్త అనుమానాలు: జగన్ వ్యూహం ఫలిస్తుందా?

TelanganaBJP
Big Story

TelanganaBJP:తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు: కీలక నేతలపై మోదీకి ఫిర్యాదులు, పార్టీ లోతుల్లో ముదిరిన విభేదాలు

YSRCP
Andhra Pradesh

YSRCP:అమరావతిలో రాక్రీట్ సంస్థపై కేసు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి లింక్, జగనన్న కాలనీల ఇళ్లలో అవకతవకలు బహిర్గతం

NabhaNatesh
Entertainment

NabhaNatesh:నభా నటేష్ అందాల తుఫాన్ – ఈసారి హాట్‌నెస్ పీక్‌లో గ్లామర్ షోతో సోషల్ మీడియాలో వైరల్

IPL2026
Big Story

IPL2026:సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపిన విజయం – కోల్‌కతాపై 65 పరుగుల భారీ గెలుపు, నితీష్ రెడ్డి–క్లాసెన్ ఆల్‌రౌండ్ షో

Next Post
Traffic Police: పోలీసు వాహనాలపై 17,391 చలానాల పెండింగ్..రూ.68.67 లక్షల పెండింగ్..!

Traffic Police: పోలీసు వాహనాలపై 17,391 చలానాల పెండింగ్..రూ.68.67 లక్షల పెండింగ్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RakasaReview

RakasaReview:నవ్వులు, భావోద్వేగాలు, థ్రిల్ కలగలిపిన ఎంటర్టైనర్ – పూర్తి రివ్యూ & రేటింగ్

IPL2026

IPL2026:ఉత్కంఠభరిత పోరులో చెన్నైపై పంజాబ్ ఘన విజయం – శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదిరిన చేజ్

Mavigan

Mavigan:మూడు రాజధానులు నమ్మని ప్రజలు… ‘మావిగన్’పై కొత్త అనుమానాలు: జగన్ వ్యూహం ఫలిస్తుందా?

TelanganaBJP

TelanganaBJP:తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు: కీలక నేతలపై మోదీకి ఫిర్యాదులు, పార్టీ లోతుల్లో ముదిరిన విభేదాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info